DSC MOCK Test - 10
1 / 15
బోధనాభ్యసన ప్రణాళిక తయారుచేయుట వలన కలిగే లాభం కానిది.
2 / 15
మానసిక చలనాత్మక రంగంలోని ఏ దశలో విద్యార్థిలో వేళ్ళ పటుత్వం చేతుల పటుత్వం వస్తుంది ?
3 / 15
నిగమన పద్ధతి వల్ల లాభం
4 / 15
విద్యార్థి శ్వాసక్రియలో వేడిమి విడుదల అవుతుందని ప్రయోగంలో రీడింగులను గంట, గంటకు ఖచ్చితంగా తీసెను
5 / 15
సమస్యా కృత్యాన్ని దాని సహజ వాతావరణంలో పరిష్కారం చేయడాన్ని ప్రకల్పన అన్నది
6 / 15
విద్యార్థులు శ్వాసక్రియలో వేడిమి విడుదలవుతుందని నిరూపించే ప్రయోగంలో థర్మామీటర్లు, కోనికల్ ప్లాస్టులు, పొడి, మొలకెత్తిన శనగవిత్తనాలను విద్యార్థులకు ఇచ్చెను. అప్పుడు ఉపాధ్యాయుడు నమోదు చేయవలసిన పట్టిక ఏది ?
7 / 15
విద్యార్థిలో భావన బలంగా ఏర్పదటానికి దోహదం చేసే యూనిట్ పథకంలోని దశ
8 / 15
లేబొరెటరీ ఆన్ వీల్స్ అనగా
9 / 15
సంపూర్ణ పుష్పాలను కలిగి ఉన్న మొక్క
10 / 15
మూలవ్యవస్థగాను, ప్రకాండ వ్యవస్థగాను విబేధనం చూపని నిజనాళికా వ్యవస్థలేని, సాధారణంగా బల్లపరుపుగా ఉండే వృక్ష దేహాన్ని (ధాలస్) కలిగి ఉండే మొక్కలు ఏవి ?
11 / 15
50, పరాగరేణు వర్ధనం ద్వారా ఏర్పడే మొక్కలు.
12 / 15
పాఠశాల అనే స్టూడియో తన అభిరుచికి అనుగుణంగా మెటీరియల్ను మలచడానికి కళాకారుడు ఉపయోగించే సాధనమే
13 / 15
మూడుదవడలు గల పెడిసెల్లేరియాలు గలవి ?
14 / 15
గులాబి మొక్కలో ప్రత్యుత్పత్తి దేని ద్వారా జరుగును' ?
15 / 15
ఈ క్రింది వాటిని జతపరచుము. 1) ఒరైజా సటైవాలో పరాగ సంపర్క కారకం ఎ) గాలి 2) పక్షుల ద్వారా జరిగే పరాగ సంపర్కం బి) ఆర్నితోఫి 3) గబ్బిలాల ద్వారా జరిగే పరాగ సంపర్కం సి) ఖైరాప్టెరోఫిలీ 4) ఉడుతలు ద్వారా జరిగే పరాగ సంపర్కం డి) థెరోఫిలీ 5) నత్తల ద్వారా జరిగే పరాగ సంపర్కం ఇ) మెలకోఫిలీ
Your score is
The average score is 32%