DSC MOCK Test - 20
1 / 15
బి.యస్.బ్లూమ్స్ విద్యాలక్ష్యాలను ఏ సం॥లో వర్గీకరించాడు.
2 / 15
నేడు మానవులు ప్రపంచాన్ని పెద్దదిగా లేదా చిన్నదిగా చూసి ఆనందిస్తున్నారే తప్ప సహజంగా జీవించడం లేదు. సహజ వాతావరణంలో కాకుండా కృత్రిమత్వంలో జీవిస్తున్నారు. అని అన్నది
3 / 15
దృశ్యోపకరణం
4 / 15
వాస్తవ వస్తువు ఎలా పనిచేస్తుందో ఆ పనిని అలాగే సులభమైన రీతిలో చూపేవి
5 / 15
విద్యార్ధి జీవశాస్త్ర సంబంధమైన పదాలను, భావనలను, సిద్ధాంతాలను పోల్చి చూస్తారు అనే సృష్టీకరణకు లక్ష్యము
6 / 15
విద్యార్థులలో ప్రేరణ కలిగించడానికి, ప్రయోగాలు వివరించడానికి విద్యార్థుల స్థాయికి తగినట్లు బోధించడానికి ఉపయోగపడే పద్ధతి
7 / 15
విజ్ఞాన శాస్త్రంలోని వివిధ శాఖలలోని అంశాలను సమైక్య పరిచి సమగ్రమైన అభ్యసనానుభవాల రూపకల్పనలో స్పష్టమైన అవగాహన ఏర్పరచే విధంగా పాఠ్యప్రణాళిక వుండాలని సూచించే నిర్మాణ సూత్రం?
8 / 15
కిషోర్ అనే 7వ తరగతి విద్యార్థి ఆమ్లాలు-క్షారాలకు మధ్య తేడాలు వివరిస్తే అతనిలో నెరవేరిన విద్యా ప్రమాణం ఏది ?
9 / 15
మూర్త భావనల ద్వారా అమూర్త భావనలను కల్గించటం అనేది వీరి భావన
10 / 15
క్రింది వానిలో శైవలాల యొక్క సరైన జతను గుర్తించండి
11 / 15
రక్తప్రసరణ, రక్త నాళాల అధ్యయన శాస్త్ర పితామహుడు ?
12 / 15
"పారిశ్రామిక శ్యామలత్వం" దీనికి ఉదాహరణ?
13 / 15
అత్యధిక కాలం జీవించే రక్తకణాలు ?
14 / 15
నీటి నాణ్యతను తెలుసుకొనేందుకు తోడ్పడే మొలస్కన్ల రసాయన గ్రాహకం ?
15 / 15
కింది జాబితాలను జతపరచి, సరియైన సమాధానాన్ని గుర్తించండి. జాబితా - I జాబితా - II 1) యాంటిటెటానస్ సీరం A) కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత 2) వాక్సినేషన్ B) హ్యూమోరల్ అసంక్రామ్యత 3) అంటు తిరస్కరణ C) కృత్రిమ ఆర్జిత క్రియాశీల అసంక్రామ్యత 4) కణ బాహ్య బాక్టీరియా D) సహజ ఆర్జిత క్రియాశీల అసంక్రామ్యత E) కృత్రిమ ఆర్జిత స్తబ్ధతా అసంక్రామ్యత
Your score is
The average score is 33%