భారతదేశం – విద్యా చరిత్ర

భారతదేశం – విద్యా చరిత్ర (భారతదేశంలో విద్యా చరిత్ర) అతి ప్రాచీన కాలం నుండి భారతదేశం విద్యాకేంద్రంగా ఉండేది. ప్రపంచంలోని అన్ని దేశాలకంటే భారతదేశంలోనే ముందుగా విద్యావ్యవస్థ ప్రారంభమైనదని, విద్యచేత ఇంత పటిష్టంగాను, శాశ్వతంగాను ప్రభావితమైన దేశం మరొకటి లేదని ఎఫ్.డబ్ల్యు. థామస్ భావన, అనేక దేశాల నుండి భారతదేశాన్ని సందర్శించిన యాత్రికులు భారతీయ విద్య గురించిన వివరాలు తెలియజేశారు. వారు భారతదేశాన్ని ఒక అద్భుత భూమిగా పేర్కొన్నారు. ఎన్నో దేశాల నుండి విద్యార్థులు వచ్చి ఇక్కడ … Continue reading భారతదేశం – విద్యా చరిత్ర