Class 6 Social Studies Lesson _1 For Paper-1 and 2
Class 6 Social Studies Lesson _1 For Paper-1 and 2

Class 6 Social Studies Lesson _1 For Paper-1 and 2

🌍 Class 6 Social Studies – Lesson 1 Overview

Welcome to www.tetdsc.com, your trusted guide for TET and DSC preparation! In this post, we’ll explore Class 6 Social Studies Lesson 1, the foundation for understanding our world, society, and the way humans interact with their surroundings.


🗺️ Lesson 1: Understanding Our Earth and Society

The first lesson in Class 6 Social Studies introduces students to the basic concepts of geography and society. It helps learners understand how people live, work, and depend on natural resources. The lesson encourages curiosity about the Earth — its landforms, climate, and cultural diversity.

Students learn about:

  • The globe and maps, and how they represent the Earth
  • Latitudes and longitudes and their importance in locating places
  • The difference between continents and oceans
  • How human life is influenced by geographical features

Class 6 Social Studies Lesson _1

1 / 25

Question: క్రింది వాక్యాలను పరిశీలించండి.

. . . ఎ) రేఖాంశాలను మధ్యాహ్నరేఖలు అని అంటారు.

. . . బి) రేఖాంశాలు భూమధ్య రేఖ వద్ద దూరంగా ఉంది. ధృవాల వద్ద కలుస్తాయి.

. . . సి) 180° రేఖాంశాన్ని “అంతర్జాతీయ దినరేఖ”

సరైన సమాధానాన్ని గుర్తించండి.

(a) ఎ, బి సరైనవి, సి సరికానిది

(b) బి, సి సరైనవి, ఎ సరికానిది

(c) ఎ, సి సరైనవి, బి సరికానిది

(d) ఎ, బి, సి సరైనవి

2 / 25

Question: క్రింది జతలను పరిశీలించండి.
. . . ఎ) కర్కటరేఖ – 23½° S
. . . బి) ఆర్కిటిక్ వలయం – 66½° N
. . . సి) అంటార్కిటిక్ వలయం – 66½° S
. . . డి) మకర రేఖ – 23½° N
సరైన సమాధానాన్ని గుర్తించండి.
(a) ఒక జత మాత్రమే సరైనది.
(b) రెండు జతలు మాత్రమే సరైనవి
(c) మూడు జతలు మాత్రమే సరైనవి
(d) నాలుగు జతలు సరైనవి

3 / 25

Question: క్రింది వాక్యాలను పరిశీలించండి.
. . . ఎ) అన్ని అమావాస్య రోజులలో సూర్యగ్రహణం సంభవిస్తుంది.
. . . బి) భూమి నీడలోనికి చంద్రుడు వెళ్లినపుడు చంద్ర గ్రహణం ఏర్పడును.
సరైన సమాధానాన్ని గుర్తించండి.
(a) ఎ సరైనది, బి సరికానిది
(b) ఎ సరికానిది, బి సరైనది
(c) ఎ సరైనది, బి సరైనది
(d) ఎ సరికానిది, బి సరికానిది

4 / 25

Question: క్రింది వాక్యాలను పరిశీలించండి.
. . . ఎ) జూన్ 21న పగటికాలం అధికంగాను, రాత్రి నిడివి అతి తక్కువగా వుంటుంది.
. . . బి) ఆధునిక ఖగోళ గ్లోబును కానిస్టాంట్ నోపిల్ అబ్జర్వేటరీ నందు 1570 సంవత్సరంలో ““టకి-ఆల్-దిన్”“ రూపొందించారు.
సరైన సమాధానాన్ని గుర్తించండి.
(a) ఎ సరైనది, బి సరికానిది
(b) ఎ సరికానిది, బి సరైనది
(c) ఎ సరైనది, బి సరైనది
(d) ఎ సరికానిది, బి సరికానిది

5 / 25

Question: ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.
. . . ఎ)భూమి ఉత్తర, దక్షిణ ధృవాల వద్ద కొద్దిగా చదునుగా ఉంటుంది
. . . బి)ఉత్తర-దక్షిణ ధృవాలను కలుపుతూ గీచిన రేఖను అక్షం అంటారు
. . . క్రింది వాటిలో సరిఅయిన సమాధానాన్ని గుర్తించండి.
(a) ఎ సరికానిది, బి సరిఅయినది
(b) బి సరికానిది, ఎ సరిఅయినది
(c) ఎ మరియు బి సరిఅయినవి
(d) ఎ మరియు బి సరికానివి

6 / 25

Question: ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.

. . . ఎ)23 ½ డిగ్రీలు ఉత్తర అక్షాంశాన్ని మకరరేఖ అంటారు

. . . బి)లాటిట్యూడ్ అనే లాటిన్ పదం యొక్క అర్థం వెడల్పు, మందం, పరిధి పరిమాణం

. . . క్రిందివాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి.

(a) ఎ సరి అయినది, బి సరికానిది

(b) ఎ సరికానిది, బి సరిఅయినది

(c) ఎ మరియు బి సరికానివి

(d) ఎ మరియు బి సరి అయినవి

7 / 25

Question: సాధారణంగా భూ గ్రహంపైన ఒక సంవత్సరము

(a) రెండు కాలాలుగా విభజించబడుతుంది

(b) నాలుగు కాలాలుగా విభజించబడుతుంది

(c) ఐదు కాలాలుగా విభజించబడుతుంది

(d) ఏడు కాలాలుగా విభజించబడుతుంది

8 / 25

Question: ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.

. . . ఎ)ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించటం జరిగింది

. . . బి)గ్లోబు స్థిరంగా లేకుండా బొంగరం లేదా కుమ్మరి చక్రం వలె తిరుగుతుంది

. . . సి)భూమికి గ్లోబుకు కల తేడా ఏమిటంటే నిజమైన భూమికి గ్లోబుకు ఉన్నట్లు సూది లేదు.

. . . క్రింది వాటిలో సరిఅయిన సమాధానాన్ని గుర్తించండి.

(a) ఎ మరియు బి సరిఅయినవి, సి సరికానిది

(b) ఎ మరియు సి సరికానివి, బి సరిఅయినది

(c) ఎ,బి మరియు సి సరిఅయినవి

(d) ఎ,బి మరియు సి సరికానివి

9 / 25

Question: ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.

. . . ఎ)ఉత్తరార్థగోళం అర్థగోళంలో గరిష్ఠ సంఖ్యలో ఖండాలు ఉన్నాయి

. . . బి)లాటిట్యూడ్ అనే లాటిన్ భాషకు చెందిన పదానికి అర్థాలు వెడల్పు, మందం, పరిధి, పరిమాణం.

. . . సి)అక్షాంశాలు ఒకదానికొకటి కలవవు, సమాంతరంగా ఉంటాయి

. . . డి)అక్షాంశాలు భూమధ్యరేఖ నుండి ఉత్తర, దక్షిణ దూరాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి

. . . క్రింది వాటిలో సరిఅయిన సమాధానాన్ని గుర్తించండి.

(a) ఎ మరియు బి సరిఅయినవి, సి మరియు డి సరికానివి

(b) ఎ,బి మరియు సి,డి సరిఅయినవి

(c) ఎ,బి మరియు సి,డి సరికానివి

(d) ఎ మరియు బి సరికానివి, సి మరియు డి సరిఅయినవి

10 / 25

Question: ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.

. . . ఎ)ఒక ధృవం నుంచి వేరొక ధృవాన్ని నిలువుగా కలుపుతూ ఉండే రేఖలను రేఖాంశాలు అంటారు

. . . బి)భూమి పడమర నుంచి తూర్పునకు భ్రమణం చేస్తుంది

. . . సి)మొత్తం రేఖాంశాలు 350

. . . డి)0 డిగ్రీల రేఖాంశంను అంతర్జాతీయ దినరేఖ అని అంటారు

. . . క్రింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి.

(a) ఎ మరియు బి సరి అయినవి, సి మరియు డి సరికానివి

(b) సి మరియు డి సరి అయినవి, ఎ మరియు బి సరికానివి

(c) ఎ,బి మరియు సి,డి సరిఅయినవి

(d) ఎ,బి మరియు సి,డి సరికానివి

11 / 25

Question: ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.

. . . ఎ)సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితులలో మార్పు రావటం వలన ఋతువులు ఏర్పడుతున్నాయి

. . . బి)భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూపరిభ్రమణం అంటారు

. . . క్రింది వాటిలో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి.

(a) ఎ సరిఅయినదది, బి సరికానిది

(b) బి సరిఅయినది, ఎ సరికానిది

(c) ఎ మరియు బి సరిఅయినవి

(d) ఎ మరియు బి సరికానివి

12 / 25

Question: ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.

. . . ఎ)గ్లోబు మీద అక్షాంశాలకు లంబంగా గీసినట్లు ఉన్న రేఖలను రేఖాంశాలు అంటారు. ఈ రేఖలు ఉత్తర, దక్షిణ ధృవాలను అనుసంధానించవు

. . . బి)భూమి సూర్యునిచుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతుంది

. . . సి)జూన్ 21వ తేదీన దక్షిణార్థగోళం సూర్యుని వైపు వంగి వున్నట్లు గమనించవచ్చు

. . . క్రింది వాటిలో సరికాని సమాధానాన్నిగుర్తించండి.

(a) ఎ మరియు బి సరిఅయినవి, సి సరికానిది

(b) బి మరియు సి సరిఅయినవి, ఎ సరికానిది

(c) ఎ,బి మరియు సి సరికానివి

(d) ఎ,బి మరియు సి సరిఅయినవి

13 / 25

Question: ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.

. . . ఎ)లాంగిట్యూడ్ అనే పదం లాంగిట్యూడ్ అనే లాటిన్ పదానికి సంబంధించినది. దీని అర్థం పొడవు, నిడివి, వ్యవధి

. . . బి)రేఖాంశాలు మొత్తం 368

. . . సి)గ్రీనిచ్ రేఖాంశానికి తూర్పుగా ఉన్న అర్థగోళాన్ని తూర్పు అర్థగోళమని, పశ్చిమంగా ఉన్న అర్థగోళాన్ని పశ్చిమార్ధగోళమని అంటారు

. . . క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి.

(a) ఎ,బి మరియు సి సరికానివి

(b) ఎ మరియు బి సరిఅయినవి, సి సరికానిది

(c) ఎ,బి మరియు సి సరిఅయినవి

(d) ఎ మరియు సి సరిఅయినవి, బి సరికానిది

14 / 25

Question: క్రింది వాటిని జతపరచండి.

. . . ఎ)అక్షం 1)1800తూర్పు పశ్చిమరేఖాంశం

. . . బి)అంతర్జాతీయ దినరేఖ2)రేఖాంశాలు

. . . సి)భూమధ్యరేఖ 3)వస్తువు తన చుట్టూ తాను తిరగడానికి ఉండే ఊహారేఖ

. . . డి)మధ్యాహ్నరేఖలు 4)00 అక్షాంశం

. . . క్రింది వాటిలో సరి అయిన సమాధానాన్ని గుర్తించండి.

(a) ఎ-3 ; బి-1 ; సి-4 ; డి-2

(b) ఎ-4 ; బి-3 ; సి-2 ; డి-1

(c) ఎ-1 ; బి-2 ; సి-3 ; డి-4

(d) ఎ-2 ; బి-4 ; సి-1 ; డి-3

15 / 25

Question: ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.

. . . ఎ)విషవత్తులు అనగా భూమి అంతటా రాత్రి, పగలు సమానంగా ఉండటం

. . . బి)మార్చి 21, దక్షిణార్థగోళంలో వసంతఋతువు, ఉత్తరార్థగోళంలో శరదృతువు ఉంటాయి

. . . సి)మార్చి 21మరియు సెప్టెంబరు 23 తేదీలలో సూర్యకిరణాలు భూమధ్యరేఖపై నిట్టనిలువుగా కాకుండా ఏటవాలుగా పడతాయి

. . . క్రింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి.

 

(a) ఎ మరియు బి సరికానివి, సి సరిఅయినది

(b) బి మరియు సి సరికానివి, ఎ సరిఅయినది

(c) ఎ,బి మరియు సి సరికానివి

(d) ఎ మరియు బి సరిఅయినవి, సి సరికానిది

16 / 25

Question: ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.

. . . ఎ)భూమి తన అక్షంపై తాను గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది

. . . బి)భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 22 గంటల సమయం పడుతుంది

. . . సి)భూమి తన అక్షంపై తాను తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న భాగంపై వెలుతురు పడి కాంతివంతంగా ఉంటుంది

. . . క్రింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి.

(a) ఎ మరియు బి సరికానివి, సి సరిఅయినది

(b) ఎ,బి మరియు సి సరిఅయినవి

(c) ఎ మరియు సి సరి అయినవి, బి సరికానిది

(d) ఎ,బి మరియు సి సరికానివి

17 / 25

Question: ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.

. . . ఎ)దక్షిణధృవం, అంటార్కిటిక్ వలయం, మకరరేఖలు దక్షిణార్థగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు

. . . బి)అక్షాంశాలు, సమాంతరరేఖలు ఒక దాని కొకటి కలవవు

. . . సి)00 అక్షాంశాన్ని భూమధ్యరేఖ అని అంటారు

. . . క్రింది వాటిలో సరిఅయిన సమాధానాన్ని గుర్తించండి.

(a) ఎ మరియు బి సరరికానివి, సి సరిఅయినది

(b) ఎ,బి మరియు సి సరిఅయినవి

(c) ఎ మరియు సి సరికానివి, బి సరిఅయినవి

(d) ఎ,బి మరియు సి సరికానివి

18 / 25

Question: ఈ క్రింది వానిని పరిశీలించండి.

. . . ఎ) ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహంగీర్ సామ్రాజ్యంలో మొఘల్ శాస్త్రవేత్తలు రూపొందించారు.

. . . బి) గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. గోళం అని దాని అర్థం.

(a) ఎ సరైనది, బి సరికానిది

(b) ఎ సరికానిది, బి సరైనది

(c) ఎ సరికానిది, బి సరికానిది

(d) ఎ సరైనది, బి సరైనది

19 / 25

Question: ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.

. . . ఎ)విషువత్తులు రాత్రి, పగలు సమానంగా ఉంటే రోజులు ఏర్పడే తేదీలు మార్చి 21, సెప్టెంబర్ 23

. . . బి)జూన్ 21, భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో వేసవికాలం ఏర్పడుతుంది

. . . సి)రేఖాంశాలు పొడవులో సమానంగా ఉండవు

. . . డి)రేఖాంశాలు భూమధ్యరేఖ నుండి ఉత్తర, దక్షిణానికి దూరాన్ని కొలవడానికి ఉపయోగపడతాయి

. . . క్రింది వాటిలో సరికాని సమాధానాన్ని గుర్తించండి.

(a) ఎ మరియు బి సరిఅయినవి, సి మరియు డి సరికానివి

(b) ఎ,బి మరియు సి,డి సరిఅయినవి

(c) సి,డి సరికానివి మరియు ఎ,బి సరికానివి

(d) ఎ,బి మరియు సి,డి సరికానివి

20 / 25

Question: ఈ క్రింది వానిని పరిశీలించండి.

. . . ఎ) రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అంటారు.

. . . బి) ““00”“ రేఖాంశాన్ని ప్రామాణిక రేఖాంశం లేదా రేఖాంశం అని అంటారు.

. . . సి) ““00”“ రేఖాంశానికి వ్యతిరేకదిశలో 1800 రేఖాంశం ఉంటుంది. దీనిని “అంతర్జాతీయ దినరేఖ” అంటారు.

(a) ఎ సరైనది, బి సరికానిది, బి సరికానిది

(b) ఎ సరికానిది, బి సరైనది, సి సరైనది

(c) ఎ సరైనది, బి సరైనది, సి సరైనది

(d) ఎ సరైనది, బి సరికానిది, సి సరైనది

21 / 25

Question: ఈ క్రింది వానిని పరిశీలించండి.

. . . ఎ) సెప్టెంబర్ 23వ తేదీన ఉత్తరార్ధగోళంలో శరదృతువు, దక్షిణార్థగోళంలో వసంత ఋతువు ఉంటాయి.

. . . బి) మార్చి 21న ఉత్తరార్థగోళంలో వసంత ఋతువు, దక్షిణార్ధగోళంలో శరదృతువు ఉంటాయి.

(a) ఎ సరైనది, బి సరికానిది

(b) ఎ సరికానిది, బి సరైనది

(c) ఎ సరైనది, బి సరైనది

(d) ఎ సరికానిది, బి సరికానిది

22 / 25

Question: ఈ క్రింది వానిని పరిశీలించండి.

. . . ఎ) భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని ““కక్ష్య”“ అంటారు.

. . . బి) భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది.

. . . సి) దీర్ఘవృత్తాకార కక్ష్య పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు.

(a) ఎ సరైనది, బి సరైనది, సి సరికానిది

(b) ఎ సరికానిది, బి సరైనది, సి సరైనది

(c) ఎ సరైనది, బి సరికానిది, సి సరైనది

(d) ఎ సరైనది, బి సరైనది, సి సరైనది

23 / 25

Question: క్రింది వాక్యాలను పరిశీలించండి

. . . ఎ) పురాతన గ్లోబును 1492 లో టకి ఆల్ దిన్ రూపొందించారు.

. . . బి) నవీన గ్లోబును 1570 లో మార్టిన్ బె హైమ్ రూపొందించారు.

. . . సరియైన సమాధానం ఎంచుకోండి

(a) ఎ సరియైనది, బి సరికానిది

(b) ఎ సరికానిది, బి సరియైనది

(c) ఎ సరికానిది, బి సరికానిది

(d) ఎ సరియైనది, బి సరియైనది

24 / 25

Question: క్రింది వాక్యాలను పరిశీలించండి

. . . ఎ) గ్లోబల్ అనే పదము గ్లోబస్ అనే గ్రీకు పదము నుంచి వచ్చింది

. . . బి) గ్లోబస్ అనే పదానిక అర్ధము గోళము అని

. . . సరియైన సమాధానం ఎంచుకోండి

(a) ఎ సరియైనది, బి సరికానిది

(b) ఎ సరికానిది, బి సరియైనది

(c) ఎ సరికానిది, బి సరికానిది

(d) ఎ సరియైనది, బి సరియైనది

25 / 25

Question: క్రింది వాక్యాలను పరిశీలించండి

. . . ఎ) భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూభ్రమణం అంటారు.

. . . బి) భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని కక్ష్య అంటారు.

. . . సరియైన సమాధానం ఎంచుకోండి

(a) ఎ సరియైనది, బి సరికానిది

(b) ఎ సరికానిది, బి సరియైనది

(c) ఎ సరికానిది, బి సరికానిది

(d) ఎ సరియైనది, బి సరియైనది

Your score is

The average score is 62%

📘 Why This Lesson is Important

Lesson 1 lays the foundation for future geography and civics topics. It helps students:

  • Observe and understand their surroundings
  • Build map-reading skills
  • Connect natural features with human activities
  • Develop environmental awareness

Teachers can use interactive maps, globe models, and group discussions to make the topic engaging and meaningful.


🧑‍🏫 For TET & DSC Aspirants

If you’re preparing for AP TET or DSC exams, understanding Class 6 Social Studies content is vital. Questions often come from these early chapters, focusing on concept clarity, pedagogical understanding, and teaching methodology.

At www.tetdsc.com, you’ll find:
✅ Lesson-wise practice tests
✅ Model papers based on NCERT and SCERT standards
✅ Pedagogical MCQs for Social Studies


🌟 Final Note

Lesson 1 of Class 6 Social Studies is where curiosity begins — about our planet, people, and the way we live together. Teachers play a key role in turning these concepts into real-world understanding.

Keep visiting www.tetdsc.com for more lesson-based guides, mock tests, and TET/DSC preparation resources to make your teaching journey successful!

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *