Heredity - APTET 2025 Psychology
Heredity - APTET 2025 Psychology

Heredity – APTET 2025 Psychology

Heredity – APTET 2025 Psychology Best notes for home preparation.

వికాసాన్ని ప్రభావితం చేయు కారకాలు

వికాస కారకాలు. =. అనువంశికత +  పరిసరాలు

పరిసరాలు =. జననపూర్వ పరిసరాలు+ జననాంతరపరిసరాలు

జననపూర్వ పరిసరాలు  = సంయుక్తబీజదశ (జైగోట్)+పిండదశ(ఎంబ్రియో)  + భ్రూణదశ (ఫీటస్)

జననాంతరపరిసరాలు = తల్లితండ్రులు+కుటుంబసభ్యులు+ సమవయస్సులు+పాఠశాల + ప్రసార మాధ్యమాలు

> పూర్వీకుల నుండి వ్యక్తికి సంక్రమించే లక్షణాలనే అనువంశికత అంటారు.

> డగ్లస్- హాలాండ్ “అనువంశికత అంటే తల్లిదండ్రులు, పూర్వీకులు, ఒకజాతి నుంచి సంక్రమించే లక్షణాలు”

     ఒక వ్యక్తికి సంక్రమించే లక్షణాన్ని వారి పూర్వీకుల నుండి సంక్రమిస్తాయి. ఇది కూడా వ్యక్తిలోని లక్షణాలు వారిపై తరాన్ని బట్టి సంక్రమిస్తాయి.

    ప్రతి జీవి సహజంగా తన పూర్వీకుల నుండి వివిధ లక్షణాలను వంశ పారంపర్యంగా పొందుతారు.

> వ్యక్తి అనువంశికత గర్భధారణ సమయంలోనే నిశ్చయమైపోతుంది.

> అనువంశికతకు ప్రాథమిక ఆధారం / మూలం క్రోమోజోమ్లు/ జన్యువులు.

> ప్రతి క్రోమోజోమ్ పై దాదాపు 3,000 జన్యువులు ఉంటాయి.

> జన్యువులోని అనువంశికత పదార్థం DNA (డీ ఆక్సీ రైబో న్యూక్లిక్ ఆసిడ్)

DNA ద్వికుండలినీ నిర్మాణంను వాట్సన్ మరియు క్రిక్లు కనుగొన్నారు..

ఒక కుటుంబం లో కొన్ని తరాలకు వివిధ లక్షణాలు అందించేవి : జన్యువులు

> వారసత్వపు సంక్రమణ కు మూలం : డి.ఎన్.ఎ

> ప్రతి జీవ జాతిలో క్రోమోజోమ్ల సంఖ్య నిర్దిష్టంగా ఉంటుంది.

ఉదా: మానవునిలో క్రోమోజోమ్ల సంఖ్య 23 జతలు (46)

> మానవునిలో పురుష సంయోగ బీజకణాన్ని శుక్రకణం, స్త్రీ సంయోగ బీజ కణాన్ని అండం అని అంటారు.

> శుక్రకణాలు ముష్కాల నుండి, అండాలు స్త్రీ బీజకోశం నుండి ఉత్పత్తి అవుతాయి.

> స్త్రీ పురుష సంయోగ బీజ కణాల కలయికను ఫలదీకరణం అంటారు.

> ఫలదీకరణ ఫలితంగా ఏర్పడిన కణాన్ని సంయుక్త బీజం (జైగోట్) అంటారు.

> సంయుక్త బీజం కేంద్రకంలో 46 క్రోమోజోమ్లు ఉంటాయి. ఇవి తల్లి నుండి 23 తండ్రి నుండి 23 సంక్రమిస్తాయి.

> సంయుక్త బీజం సైటోప్లాజమ్ అనే పాక్షిక ద్రవంతో నిండి ఉంటుంది. సంయుక్త బీజం ఏకకణం.

> జెనెటిక్ కోడ్ను తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చేరవేయడానికి RNA, DNAకు సహాయపడుతుంది.

> వ్యక్తి ఎత్తు, చర్మం, వెంట్రుకలు, కళ్ళ రంగు శరీరాకృతి వంటి బాహ్యంగా కనబడే లక్షణాలతో కనబడే ప్రజ్ఞ, సహజసామర్థ వంటి ఎన్నో మనోవైజ్ఞానిక లక్షణాలు కూడా జన్యువుల ద్వారానే సంక్రమిస్తాయి..

> సంయుక్త బీజం అనేక సమవిభజనల అనంతరం పిండంగా మారి ఆ తరువాత మానవ రూపాన్ని సంతరించుకుంటుంది.

> మానవునిలో గర్భావధి కాలం 270 నుండి 280 రోజులు లేదా 9 నెల్లలు.

> మానవుని 23 క్రోమోజోమ్ల జతలలో 22 జతలు శరీర నిర్మాణ లక్షణాంశాలను నిర్ణయించేవి. వీటిని ఆటోజోమ్స్ అంటారు. ఒక జత లింగ నిర్ధారణ చేసేవిగా ఉంటాయి. వీటినే అల్లోజోమ్స్ అంటారు.

> లింగ నిర్ధారణ క్రోమోజోమ్లు లేదా అల్లోజోమ్స్ స్త్రీలలో XX గాను, పురుషులలో XY గాను ఉంటాయి.

> తల్లి నుండి ఎల్లప్పుడూ X క్రోమోజోము విడుదలగును. తండ్రి నుండి XY క్రోమోజోములు విడుదలగును.

> లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకొనే జీవులలో లింగనిర్ధారణ అనేది మన జీవిపై ఆధారపడి ఉంటుంది.

> X క్రోమోజోమ్ కల్గిన శక్రకణం అండంతో కలవడం వలన అనగా XX కలయిక వలన ఆడ శిశువు లభిస్తుంది.

> Y క్రోమోజోమ్ కల్గిన శుక్రకణం అండంతో కలవడం వలన అనగా కలయిక వలన మగ శిశువు లభిస్తుంది.

ఫలదీకరణ సమయంలో నిర్ధారించబడే విషయాలు (Gender determination)

>లింగ నిర్ధారణ  (Heredity)

> అనువంశికత  (Number of Childs)

> శిశువుల సంఖ్య (Number of Child)

> శిశువుల క్రమ సంఖ్య (Order number of Childs)

> చాలావరకు మానవ కళ్యాణం అనేక జన్యువులు కలసి పరి ద్వారా ఏర్పడతాయి. దీన్నే బహుజన్యత్వం అంటారు.

కవలలు: (Twins)

> సాధారణంగా ఒక స్త్రీ ఒకే కాన్పులో ఒక శివువుకు మాత్రమే జన్మిస్తుంది.

> కొన్ని అసాధారణ పరిస్థితులలో ఒక స్త్రీకి ఒకే కాన్పులో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలు జన్మించినట్లయితే దానికి

బహుళ సంఖ్య శిశువుల పుట్టుక అంటారు.

సాధారణంగా కవలలు 2 రకాలు.

1. సమరూప కవలలు (Identical Twins)

> ఒకే సంయుక్త బీజం నుండి ఏర్పడిన కవలలు

>ఒకే రూపం కలిగి ఉంటారు.

>ఒకే లింగం కలిగి ఉంటారు.

>ఫలదీకరణ సమయంలో సంయుక్త బీజం ఎన్ని భాగాలుగా విడిపోతుందో అంతమంది పిల్లలు జన్మిస్తారు.

2. విభిన్న రూప కవలలు. (Different form Twins)

– వేరు, వేరు సంయుక్త బీజాల నుండి ఏర్పడిన కవలలు

>వేరు వేరు రూపాలుంటాయి.

> వేరు వేరు లింగాలుంటాయి.

>కొన్ని అసాధారణ పరిస్థితులలో ఒకేసారి రెండు లేదా అంతకన్న ఎక్కువ అండాలు ఉత్పత్తి అవుతాయి.

(సాంఘిక వికాసం) అంతగా పురోగతి ఉండదు. కొన్ని నోట్ : సాధారణ పిల్లల వికాసంతో పోలిస్తే కవలల వికాసం సందర్భాలలో సమరూప కవలలు శరీర భాగాలు అతుక్కొని జన్మిస్తారు. వీరిని సయామి లేదా ఆవిభక్త కవలలు అంటారు.

ఉదా: వీణ, వాణి

> సమరూప కవలలు తప్ప అనువంశికంగా ప్రతివ్యక్తి విశిష్టంగా ఉంటాడు.

> ఒక సంగీత విద్వాంసుడి కొడుకు, మనువడు కూడా సంగీత విద్వాంసులు కావడానికి వారి పూర్వీకులనుండి సంక్రమించిన అనువంశికత,

1 Comment

  1. S. Suryanarayana SGT

    We welcome sir. I am learning more from ur support s

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *