Maturity – AP TET 2025 Psychology

Maturity – AP TET 2025 Psychology

పరిపక్వత/పరిణతి (Maturity)

జీవికి పుట్టుకతో వచ్చిన సహజ గుణాలు, సహజాతాలు జాతాలు – – వ వయస్సుతో పాటు క్రమంగా అభివృద్ది చెందడం “పరిపక వ్యక్తి అనువంశికతా లక్షణాలలో సహజంగా సంభవించే పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచించే అంశం పుట్టుకతోనే ప్రతి శిశువులో కొన్ని సహజ సామర్థ్యాలు ఉంటాయి. అవి తగిన వయస్ సు రాగానే బయట పడతాయి. దీనిన  పరిపక్వత అంటారు.

పుట్టుకతో వచ్చిన లక్షణాలు ఎలాంటి శిక్షణ అనుభవం, అవసరం లేకుండా క్రమేణా వికసించడాన్ని పరిపక్వత అంటార పరిపక్వత అనునది అనుభవాలు, అఖ్యాసాలపై ఆధారపడదు.

వ్యక్తి మూర్తిమత్వంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.

పరిపక్వత జన్యుప్రభావాల సంకలనం వలన ఏర్పడుతుంది.

వ్యక్తులలో వయస్సు పెరిగే కొలదీ, సహజంగానే వారి శరీరం, మనస్ సు ప్రవర్తనలలో పరిపక్వత వలన మార్పులు చోటు,

చేసుకుంటాయి.

పరిణతి జీవి పెరుగుదల, వికాసాలకు ప్రధాన కారణం. పరిణతి గుణాత్మకమైనది. అభ్యసనం పరిణతి మీద ఆధారపడుతుంది.

బాహ్య కారకాల సంబంధం లేకుండా జరిగే ప్రక్రియ.

పరిపక్వత, అభ్యసనాలు వ్యక్తి వికాసానికి ద్వారాలు.

ఉదా : శిశువుకు నాలుగు నెలల వయస్సులో తలను నిలపడం

ఉదా : 11నెలల శిశువు నడవగలగడం

ఉదా : 9-11 నెలలు శిశువు నడవడం

ఇది స్వతఃసిద్ధమైన ప్రక్రియ మరియు జన్యుపరంగా జరిగే జైవిక ప్రక్రియ పరిణితిని మాపనం చేయలేము.

పరిసర సంబంధంతో అధికంగా గురికాదు.

అంతర్గత సామర్థ్యాలు సహజసిద్దంగ ా వివర్తన చెందడమే పరిణితి పరిణితి అందుకే ఈ ప్రక్రియకు అనుభవం, శిక్షణ అవసరం లేదు.

ప్రత్యేక శిక్షణ అవసరంలేని గుణాత్మక ప్రక్రియ

పరిపక్వత రెండు రకాలుగా జరగవచ్చు.

i) బాహ్య పరిపక్వత : (External Maturation) : బరువు, ఎత్తులో జరిగే మార్పులు.

ii) అంతర్గత పరిపక్వత :(Internal Maturation): ఆలోచన, వివేచన, ప్రజ్ఞ మొదలగునవి అంశాలతో కూడుకొన్నది.

*A Study of mental life” అనే గ్రంథంలో సంసిద్ధతను మానసిక విన్యాసం అన్నాడు.

ఉదా: 1) శిశువుకు వయస్ సు పెరిగే కొలది గౌణ లైంగిక లక్షణాలు రావడం.

ఉదా: 2) శిశువుకు వయస్సు పెరిగే కొలది పాల శాశ్వత దంతాలు రావడం.

పరిపక్వత అనునది వయస్సుతో పాటు జీవి వారసత్వంగా పొంది ఉన్న అన్ని రకాల లక్షణాలలో సహజంగా చెందే పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుంది.

శిశువు పరిపూర్ ణ వికాసానికి పరిపక్వత, అభ్యసనం రెండూ అత్యంత అవసరం.

TETDSC మాట : మాట్లాడడం అనునది పరిపక్వత అయితే ఒక ప్రత్యేక భాషలో మాట్లాడడం వికాసం. ఉదా : 3 సం||ల వయస్సులో శిశువు మాట్లాడటం ప్రారంభం కావడం – పరిపక్వత్త

7 సం||ల వయస్సులో శిశువు మాతృభాషలో మాట్లాడటం అనేది – వికాసం

-వికాసం వ్యక్తి మొత్తం మూర్తిమత్వాన్ని ప్రస్ఫుటిస్తుంది.

పరిపక్వత వ్యక్తి వికాసం లో ముఖ్యపాత్ర పోషించును.

ఒక శిశువులో వయస్సు తగిన పరిపకృత ఎక్కువ జరిగినచో వికాసం జరగవలసిన దానికంటే ఎక్కువ స్థాయిలో జరిగింది. అని అర్ధం (సగటు కంటే ఎక్కువ ప్రజ్ఞ)

ఒక శిశువులో వయస్సుకు తగిన పరిపక్వత జరిగినచో వికాసం సాధారణ స్థాయిలో జరిగిందని అర్ధం (సగటు ప్రజ్ఞ) ఒక శిశువులో వయస్ సు తగిన పరిపక్వత జరగనిచో వికాసం జరుగువలసిన దానికంటే తక్కువ స్థాయిలో జరిగిందని అర్థం సగటు కంటే తక్కువ ప్రజ్ఞ)

Maturity refers to the natural process of growth and development in an individual’s physical, mental, emotional, and social abilities. It is an essential concept in Educational Psychology, particularly for AP TET 2025 and AP DSC Psychology topics.
Maturity occurs naturally with age, influenced by heredity, and does not require learning or experience.


🔹 Definition of Maturity

Maturity is the natural unfolding of inherited traits that occur as an individual grows older.
It involves quantitative and qualitative changes in one’s behavior, thinking, and emotional stability.

🧩 Simple Definition:

“Maturity is the state of being fully developed physically and mentally, resulting from natural growth rather than learning or experience.”


🔹 Characteristics of Maturity

  1. Natural process: Occurs without external training.
  2. Genetically determined: Based on hereditary factors.
  3. Age-related development: Appears in sequence as age increases.
  4. Foundation for learning: Learning becomes effective only after maturity.
  5. Unaffected by environment: Largely independent of external factors.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *