విష్ణుకి పుట్టిన శిశువు ఎవరికీ చెప్పకుండా తమ ఇంటి మేడ మీంచి ఇసుక గుట్టపైకి దూకాడు. ఇటువంటి భౌతిక వికాసం ఏ దశలో శిశువుల్లో కనబడుతుంది?
A )ఉత్తర బాల్య దశ
B )కౌమార దశ
C )పూర్వ బాల్య దశ
D )శైశవ దశ
ఇలాంటి మరిన్ని పరీక్షలకు ఇప్పుడే డౌంలోయడ్ చేసుకోండి
తెలుగు ఈట్యూటర్ app
https://play.google.com/store/apps/details?id=com.fysneo.qaqccd
- పాఠశాలల్లో వ్యాయామ విద్య అనేది ఏ వికాస అంశాన్ని ముఖ్యంగా ప్రభావితం చేస్తుంది
A )భౌతిక వికాసం
B )ఉద్వేగ వికాసం
C )మానసిక వికాసం
D )నైతిక వికాసం
- వేద అనే బాలిక తన తల్లితండ్రులు చెప్తున్నప్పటికీ ఇంట్లోని టేబుల్ పైకి ఎక్కి క్రిందకు దూకే ప్రయత్నాన్ని మానలేదు. వేద ఏ భౌతిక వికాసదశలో ఉన్నట్లు చెప్పవచ్చు.
A )వేద ఉత్తర బాల్యదశలో ఉంది
B )వేద శైశవ దశలో ఉంది
C )వేద పూర్వబాల్యదశలో ఉంది
D )వేద ప్రాక్ ఉత్తరదశలో ఉంది
- రాజేష్ అనే బాలుడు తొలిసారిగా స్ర్కూడ్రైవర్‌ను ఉపయోగించి మేకును తలుపునుండి బయటకు తీయగలిగాడు. ఈ సందర్భం మనకు రాజేష్ భౌతిక వికాస ప్రకారం ఏ దశలో ఉన్నట్లు తెలియజేస్తుంది.
A )రాజేష్ కౌమారదశలో ఉన్నాడు
B )రాజేష్ చలనానంతర యుక్తదశలో ఉన్నాడు
C )రాజేష్ ఉత్తర బాల్యదశలో ఉన్నాడు
D )రాజేష్ పూర్వ ప్రచాలకదశలో ఉన్నాడు
- ఈ క్రిందివాటిలో సూక్ష్మచలనాత్మక నైపుణ్యానికి ఉదాహరణ
A )అరచేతితో పట్టుకోవడం
B )కూర్చొనుట
C )ప్రాకుటు
D )నడచుట
- ఒక శిశువులోని అవధానం, ధారణలు అనునవి ఏ వికాసానికి చెందిన అంశాలు?
A )సాంఘిక వికాసం
B )మానసిక వికాసం
C )శారీరక వికాసం
D )ఉద్వేగాత్మక వికాసం
- నవజాత శిశువు వయసు బరువు ఈ వయసులో నాలుగింతలు అవుతుంది.
A )1 సంవత్సరం
B )6 నెలలు
C )2 సంవత్సరాలు
D )3 సంవత్సరాలు
- పిల్లలో అంతరదృష్టి అభ్యసనం జరగాలంటే ఖచ్చితంగా ఈ వికాసం ఉన్నత స్థాయిని కలిగియుండవలెను
A )శారీరక వికాసం
B )మానసిక వికాసం
C )నైతిక వికాసం
D )సాంఘిక వికాసం
- రాజు తన చుట్టూ ఉన్న వస్తువులను గురించి తల్లిని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటాడు. బహుశా రాజులోని ఏ వికాసపు లక్షణాన్ని ఇది ప్రతిబింబిస్తుంది?
A )సాంఘిక వికాసం
B )మానసిక వికాసం
C )శారీరక వికాసం
D )ఉద్వేగాత్మక వికాసం
- తెల్లనివన్నీ పాలు కావనీ, నల్లనివన్నీ నీళ్లు కావని తెలిపే సామెత ఈ వికాసము స్థాయిని అంచనా వేయడంలో సహకరిస్తుంది
A )శారీరక వికాసం
B )మానసిక వికాసం
C )నైతిక వికాసం
D )లైంగిక వికాసం
- ““ఉద్వేగ కెధార్సిస్”“ అనే పదానికి సరియైన అర్థాన్ని గుర్తించండి.
A )ఉద్వేగ ప్రకటనలను నియంత్రించడం
B )ఉద్వేగాలకు ప్రతిస్పందిచటం
C )ఉద్వేగ ప్రకటనకు చెడ్డమార్గాన్ని ఎంచుకోవటం
D )ఉద్వేగ ప్రకటనకు కావలసిన దానికన్నా అత్యుత్సాహం చూపటం
- ఈ క్రింది వ్యక్తులలో ఏ వ్యక్తి కౌమారదశను ““ఒత్తిడి, సంచలనంతో”“కూడుకొని ఉన్న దశ అని వ్యాఖ్యానించాడు.
A )స్కోడాక్
B )వాట్సన్
C )హవిగ్ హారెస్టె
D )స్టాన్లీహాల్
- ఈ క్రింది ఐచ్ఛికాలలో శైశవదశలో ఏర్పడే ఉద్వేగ వికాస లక్షణాలకు చెందని ఐచ్చికాన్ని గుర్తించండి.
A )శిశువులో అసమతుల్యతవల్ల ఉద్వేగాలు తొందరగా ఉత్పన్నమవుతాయి
B )ఉద్వేగాలు సాధారణంగా విభజించకుండా ఉంటాయి.
C )ఉద్వేగ ప్రతిస్పందనంలో భిన్నత్వం, ఈదశలో ప్రారంబమౌతుంది
D )ఏరకమైన ఉద్దీపనకైనా ఒకే రకమైన ఉద్వేగం ఉంటుంది.
- ఈ క్రింది ఐచ్ఛికాలలో పూర్వ బాల్యదశ యొక్క ఉద్వేగ వికాస లక్షణం కాని దానిని గుర్తించండి.
A )పిల్లల్లో అసమతుల్యత వల్ల వారిలో ఉద్వేగాలు తొందరగా ఉత్పన్నమవుతాయి
B )లింగపరంగా ఉద్వేగ ప్రకటన ప్రారంభమౌతుంది
C )ఉద్దీపనకు ప్రతి స్పందించవలసిన దానికంటే ఎక్కువ స్థాయిలో శిశువు ప్రవర్తన ఉంటుంది.
D )ఉద్వేగాలు ఎక్కువగా తీవ్రంగా, తరచుగా ఉత్పన్నమవుతాయి
- చింటు తన ఆటవస్తువులను మింటుకు ఇవ్వకుండా, మింటు ఆడేవిధంగా చింటు ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ రకమైన క్రీడను ఏమని పరిగణిస్తారు?
A )ఏకాంత క్రీడ
B )సమాంతర క్రీడ
C )సహకార క్రీడ
D )సంసర్గ క్రీడ
- క్రింది వాటిలో సంసర్గ క్రీడకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి.
A )2 నుంచి 5 సంవత్సరాల వయస్సు పిల్లలు పాల్గొంటారు
B )ఇతరులను అనుకరిస్తాడు
C )ఇతరులు తమ వస్తువులను తాకడానికి ఇష్టపడరు
D )సమూహంలో ఇష్టమైన వారిని ఎన్నుకొని వారితో ఆడుకుంటారు
- క్రింది వాటిలో నైతిక సిద్ధాంతంలోని ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 5వ దశ గుర్తించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
A )మెర్సి కిల్లింగ్ ను గౌరవిస్తాడు
B )నైతిక తీర్పులు వ్యక్తిలో అంతర్లీనమవుతాయి
C )రాజ్యాంగ సవరణలను గౌరవిస్తాడు
D )చట్టం, ధర్మం ప్రకారం నడుచుకుంటా
- క్రమశిక్షణ ద్వారా పిల్లల్లో విధేయత తీసుకురాగలదశ అని ఈ క్రింది దశలలో ఏ దశకు పేరుగలదో గుర్తించండి.
A )పూర్వబాల్యదశ
B )యవ్వనారంభదశ
C )నియతచలన దశ
D )ఉత్తరకౌమారదశ
- సిరి న్యాయం, అవినీతి, మంచి, చెడు బాధ లాంటి విషయాలను గ్రహించి వీటిపై స్వంత అభిప్రాయాలను ఏర్పరచుకుంది. సిరి నైతిక వికాసపరంగా ఏదశలో ఉన్నట్లు భావించవచ్చు.
A )సిరి కౌమారదశలో ఉంది
B )సిరి ఉత్తర బాల్యదశలో ఉంది
C )సిరి యవ్వనారంభదశలో ఉంది
D )సిరి పూర్వబాల్యదశలో ఉంది
- తన తండ్రి కొడతాడని భావించిన టింకూ, “స్కూలుకు వెళ్ళవా?” అని తండ్రి అడిగితే వెళ్ళకపోయినప్పటికీ వెళ్ళినట్టు అబద్ధం చెప్పాడు. తన తమ్ముడితో అబద్దం చెప్పడం సరైనదే అని టింకూ వాదించాడు. టింకూ నైతిక వికాస పరంగా ఏదశలో ఉన్నాడని చెప్పవచ్చు.
A )టింకూ ప్రాక్ కౌమారదశలో ఉన్నాడు
B )టింకూ నియత చాలకదశలో ఉన్నాడు
C )టింకూ సంక్లిష్ట స్తబ్దదశలో ఉన్నాడు
D )టింకూ ఉత్తర బాల్యదశలో ఉన్నాడు
- ఆటలలో పాటించే నియమాలు, ఇతరుల అభిప్రాయాలకు విలువనివ్వటం, ఇతరుల దృష్టిని ఆకర్షించటం అనేది సాధారణంగా ఈ క్రింది సంవత్సరాలలో ఏ సంవత్సరపు శిశువయస్సులలో జరుగుతుందో గుర్తించండి.
A )4 సంవత్సరాలు
B )6 సంవత్సరాలు
C )8 సంవత్సరాలు
D )9 సంవత్సరాలు
- పిల్లలు “ఖాళీ పాత్రల” వంటి వారు వారిలో “భాష” నింపబడుతుంది. పరిసరాలతో చర్యల పర్యవసానంగా పిల్లలు భాషను నేర్చుకుంటారని ఎవరు పేర్కొన్నారు ?
A )నోమ్ ఛామ్ స్కీ
B )స్కిన్నర్
C )అరిస్టాటిల్
D )సిగ్మండ్ ఫ్రాయిడ్
- రవి అనే తెలుగు ఉపాధ్యాయుడు తన ఇంట్లో పిల్లవాడైన కుమార్‌తో పద్యాలు చదివించి తప్పులు సరిజేసే ప్రయత్నం చేశాడు. కుమార్ భాషా వికాస పరంగా ఏ దశలో ఉన్నాడని చెప్పవచ్చు.
A )కుమార్ ఉత్తర బాల్యదశలో ఉన్నాడు
B )కుమార్ పూర్వబాల్యదశలో ఉన్నాడు
C )కుమార్ కౌమారదశలో ఉన్నాడు
D )కుమార్ శైశవ దశలో ఉన్నాడు
- రవి వాళ్ళ నానన్మ మాట్లాడే ధ్వనులు, పదాల నుండి అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటున్నాడు. అయితే ఇది ఏ బాషాభివృద్ధి వికాసానికి చెందినది?
A )స్కిన్నర్
B )నోమ్ చామ్ స్కీ
C )బండూర
D )థార్న్ డైక్
- శైశవదశలో శబ్ద అనుకరణ సాధారణంగా ఈ క్రింది కాలాలలో ఏఏ కాలాల మధ్య జరుగుతుందో గుర్తించండి.
A )6 నెలలు నుండి 20 నెలలు
B )12నెలలు నుండి 3 సంవత్సరాలు
C )18 నెలలు నుండి 2 సంవత్సరాలు
D )12 నెలలు నుండి 18 నెలలు
- శైశవదశలో అన్నిటికన్నా చివరగా వికసించే జ్ఞానేంద్రియాన్ని గుర్తించండి.
A )కన్ను
B )ముక్కు
C )నాలుక
D )స్పర్శ
- సాధారణంగా శైశవదశలోని ఎన్నవనెలలోవినికిడి జ్ఞానం రంగులమధ్య భేదాన్ని గుర్తించడం జరుగుతూ ఉంటుంది.
A )5వ నెల
B )3వ నెల
C )2వ నెల
D )4వ నెల
- శైశవదశలో జ్ఞానేంద్రియ వికాస అభివృద్ధిపరంగా మొట్టమొదటగా ఏర్పడే ఇంద్రియ జ్ఞానాన్ని గుర్తించండి.
A )స్పర్శ
B )చూడటం
C )వాసన
D )మాట్లాడడం
- ఉత్తర బాల్యదశలో పిల్లల్లో భాషావికాసం ఎన్ని సంవత్సరాలనుండి ఎన్ని సంవత్సరాలమధ్య జరుగుతుందో గుర్తించండి.
A )3సం॥లు నుండి 7సం॥లు
B )5సం॥లు నుండి 10సం॥లు
C )7సం॥లు నుండి 11సం॥లు
D )6సం॥లు నుండి 9సం॥లు
- ఉత్తరబాల్యదశలో 10సం॥లు వయసు వచ్చేనాటికి ప్రతిశిశువు సాధారణంగా 34,300 పదాలు నేర్చుకుంటాడు అని ప్రతిపాదించిన వ్యక్తిని గుర్తించండి.
A )అబ్రహాం మాస్లో
B )చోమ్ స్కీ
C )సీషోర్
D )కోఫ్కా
- ఈ క్రింది ఐచ్ఛికాలో పూర్వబాల్యదశకు సంబంధించని లక్షణాన్ని గుర్తించండి.
A )అభిరుచులు పెరిగేదశ
B )చేతి,కాలి నైపుణ్యాలు కనిపించేదశ
C )స్వయంసహాయక కృత్యాలదశ
D )అసూయ,ఈర్ష్యల ప్రారంభమయ్యేదశ
- నవీన్ అనే బాలుడు తనకు అందనంత ఎత్తులో ఉన్న వస్తువును కర్రసాయంతో క్రిందకు తోసి తీసుకున్నాడు. కానీ నవీన్ తను ఎలాతీసుకున్నాడో వివరించలేకపోయాడు. నవీన్ ఏవికాసదశలో ఉన్నాడని చెప్పవచ్చు.
A )నవీన్ ఉత్తరబాల్యదశలోఉన్నాడు
B )నవీన్ పూర్వబాల్యదశలో ఉన్నాడు
C )నవీన్ శైశవ దశలో ఉన్నాడు
D )నవీన్ సమస్యాపరిష్కార దశలో ఉన్నాడు
- కౌమార దశను ఆంగ్లములో అడాలిసెన్స్ అంటారు. ఈ పదము అడాలిసియర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఈ పదానికి అర్ధము
A )పరిపక్వత చెందడం
B )గుర్తింపు లాభత్వం
C )ఉద్వేగ అస్థిరత
D )ప్రజ్ఞా పాఠవ ప్రదర్శన
- ఇంటర్ మీడియట్ చదివే స్వాతి తను రోజూ బస్సులో వెళ్లే కళాశాలకు ఈ రోజు తన తండ్రి కారును అడిగి తీసుకుని వెళ్లింది. ఈ సందర్భం కౌమార దశ యొక్క ఏ లక్షణాన్ని గురించి వివరిస్తుంది.
A )కౌమారదశ నూతనత్వ దశ అని వివరిస్తుంది
B )కౌమారదశ ఉద్వేగ ప్రాయ దశ అని వివరిస్తుంది
C )కౌమారదశ స్థిర అభిప్రాయ దశ అని వివరిస్తుంది
D )కౌమారదశ గుర్తింపు కోరుకునే దశ
- ఈ క్రింది ఐచ్ఛికాలలో కౌమార దశ యొక్క శారీరక వికాసం యొక్క లక్షణమునకు చెందని దానిని గుర్తించండి
A )అమ్మాయిలలో కంటే అబ్బాయిలలో పెరుగుదల ఆలస్యంగా మొదలవుతుంది
B )బాహ్య మార్పులలో పాటు అంతర్గత మార్పులు కూడా జరుగుతాయి.
C )కొందరు కౌమారులు పెద్దల వలె గుర్తింపు పొందాలని కోరుకుంటారు
D )శరీరంలో వివిధ భాగాలలో క్రమంగా మార్పు
- ఈ క్రింది ఉదాహరణలలో కౌమార దశ గుర్తింపును కోరుకునే దశ అనేదానికి ఉదాహరణలతో సంబంధం లేని ఐచ్ఛికాన్ని గుర్తించండి
A )తమ ఇంట్లో జరిగే ఫంక్షన్ కు బాగా ముస్తాబవడం
B )తరగతిలో అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పాలని తోటి విద్యార్ధులతో ప్రయత్నించడం
C )ఇంట్లో ఎవరూ లేనపుడు ఇంటి బాధ్యతను తానొక్కడినే చూడాలని బాధపడటం
D )షాపులోనికి వెళ్లినపుడు బ్రాండెడ్ బట్టలు మాత్రమే ఇవ్వాలని దుకాణదారుడిని కోరడం
- వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సామాజిక, ఉద్వేగాత్మక సమస్యలు ఎదుర్కొంటూ ఉండే దశయే కౌమారదశ అని వ్యాఖ్యానించిన వారిని గుర్తించండి.
A )కోహ్లాన్
B )స్టాన్లీహాల్
C )గట్ మన్
D )కోఫ్కా
- యవ్వన ఆరంభ దశ
A )లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల, హార్మోన్ల మార్పు దశ
B )బాలికల కంటే బాలురు పొడవుగా కనిపించి హఠాత్తు పెరుగుదల సంభవించే 1 నుంచి రెండు ఏళ్ల కాలం
C )కౌమార దశ మాదిరిగా కనిపించే పరదశ
D )బాలికల్లో కంటే ముందు బాలురలో కనిపిస్తుంది
- ఈక్రింది హార్మోన్‌లలో ఏ హార్మోన్ వయోజనదశలో సరిగ్గా స్రవించకపోతే లైంగిక అశక్తత, నిద్రలేమి,మందకొడితనం వంటి లక్షణాలు ఏర్పడతాయి.
A )టెస్టోస్టిరాన్
B )ధైరాక్సిన్
C )వాస్కోప్రెసిన్
D )టయలిన్
- ““క్రెటినిజమ్”“ అనే వ్యాధికలగడానికి సరైన కారణాన్ని గుర్తించండి.
A )యవ్వనదశలో ధైరాక్సిన్ అధికమవటం వలన
B )వయోజనదశలో థైరాక్సిన్ లోపించుట వలన
C )యవ్వనదశలో ధైరాక్సిన్ లోపించుట వలన
D )వయోజనదశలో ధైరాక్సిన్ అధికమవటం వలన
- వయోజనదశలో ““మిక్సిడియా”“ అనేవ్యాధి ఏ గ్రంధి లోపం వలన కలుగుతుందో ఈ క్రింది ఐచ్ఛికాలనుండి గుర్తించండి.
A )అడ్రినల్ గ్రంధిలోపం వల్ల
B )థారాయిడ్ గ్రంధి లోపంవల్ల
C )బీజ గ్రంధుల లోపం వల్ల
D )పీయూష గ్రంధిలోపం వల్ల
- )ప్రజ్ఞాభివృద్ధి ….
A )వ్యక్తి జీవితాంతం జరుగును
B )బాల్యదశ నుండి వయోజన దశ వరకూ జరుగుతుంది
C )కౌమారదశ వరకూ జరిగి ఆగిపోతుంది
D )వయోజన దశ వరకూ జరిగి ఆగిపోతుంది
- చీకటి భయం అంటారు
(ఎ) అచ్లూఫోబియా
(బి) అక్రోఫోబియా
(సి) కోప్రోఫోబియా
(D) పైవేవీ కాదు
- ఎత్తుల భయం అంటారు
(ఎ) అక్రోఫోబియా
(బి) ఆక్వాఫోబియా
(సి) అల్గోఫోబియా
(D) బెలోనెఫోబియా
- శబ్ద భయాన్ని అంటారు
(ఎ) రానిడాఫోబియా
(బి) అకౌస్టికోఫోబియా
(సి) ఫోనోఫోబియా
(D) పైవేవీ కాదు
- ఎగిరే భయం లేదా విమాన భయాన్ని .
(ఎ) సోమనిఫోబియా
(బి) అక్రోఫోబియా
(సి) ఏరోఫోబియా
(D) పైవేవీ కాదు
- జంతువుల పట్ల అహేతుక భయం లేదా విరక్తిని
(ఎ) క్రోనోఫోబియా
(బి) కౌల్రోఫోబియా
(సి) జువాలజీ ఫోబియా
(D) జూఫోబియా
48. జెర్మ్ థియరీకి చేసిన కృషికి ‘ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ’ అని ఏ వ్యక్తిని పిలుస్తారు?
ఎ.లూయిస్ పాశ్చర్
బి.రాబర్ట్ కోచ్
సి.ఆంటోనీ వాన్ లీవెన్‌హోక్
డి.జోసెఫ్ లిస్టర్
49. ‘భారతీయ సాహిత్య పితామహుడు’గా ఎవరిని పిలుస్తారు?
ఎ.కాళిదాసు
బి.వాల్మీకి
సి.వ్యాస
డి.తులసీదాస్
50. ప్లాస్టిక్ సర్జరీ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు?
ఎ. చరక
B. G.D. నైద్
సి. సుశ్రుత
D. పైవేవీ కావు