🧠 Psychology Practice Test – 1 for TET 2025
🧠 Psychology Practice Test – 1 for TET 2025

🧠 Psychology Practice Test – 1 for TET 2025

Boost Your TET Preparation with Real-Time Psychology Practice Questions

Are you preparing for TET 2026 and looking for effective ways to strengthen your Child Development and Pedagogy (Psychology) section? You’ve come to the right place! This Psychology Practice Test – 1 is designed to help you evaluate your conceptual clarity, understand exam trends, and improve your accuracy under timed conditions.


🎯 Why Practice Psychology for TET 2025?

Psychology Practise Test_1

Complete All answers.

30 Questions given

This is a Mock Test

1 / 30

Question: ఒక భావన లేదా నైపుణ్యం నేర్చుకునే క్రమంలో ఆ రంగంలో మరింత జ్ఞానం ఉన్నవారి నుంచి శిశువు ఉన్నతశ్రేణి మానసిక చర్యలను అభివృద్ధి చేసుకుంటాడు అని తెలిపే భావన వైగాట్స్కి ప్రకారం?

(a)More Knowledge Other

(b)More Skill Other

(c)Zone of Proximal Development

(d)Zone of Power Development

2 / 30

Question: ఎండో జీనస్ వర్గం అనగా?

(a)పుట్టుకతో వినికిడి లోపం తల్లితండ్రుల ద్వారా రావడం

(b)పుట్టుకతో దృష్టిలోపం తల్లిదండ్రుల ద్వారా రావడం

(c)తల్లిదండ్రులు ప్రతిభావంతులు అయితే వారి పిల్లలు కూడా ప్రతిభావంతులు కావడం

(d)దృష్టిలోపం పుట్టుకతో కాకుండా పుట్టిన తర్వాత సరిసర కారకాల వల్ల రావడం

3 / 30

Question: పెరుగుదల ఏదో ఒక దశలో ఆగిపోవును అని చెప్పుటకు మనము ఉపయోగించే పరిభాష?

(a)సంచితం

(b)విస్తృతం

(c)సంకీర్ణం

(d)సంకుచితం

4 / 30

Question: క్రింది వానిలో అంతర్జాతీయ సమావేశాలు జరపబడిన సరైన ప్రదేశం కాని దానిని గుర్తించండి?

(a)సలమంక చట్రం -స్పెయిన్లోని సలమంక ప్రదేశం

(b)బైనాకో మిలినీయం- జపాన్లోని శిగా ప్రాంతం

(c)అందరికీ విద్యా సదస్సు- థాయిలాండ్ లోని బ్యాంకాక్

(d)వైకల్యం గల వ్యక్తుల హక్కులపై ఐక్యరాజ్యసమితి సమావేశం న్యూయార్క్

5 / 30

Question: వ్యక్తి పూజ ప్రవర్తనను ఈ దశలో చూపవచ్చును

(a)బాల్య దశ

(b)కౌమార దశ

(c)వయోజన దశ

(d)పైవేవీయుకావు

6 / 30

Question: పిల్లల అభ్యసనంలో క్రింది వానిలోని ఒక అంశము ప్రముఖ పాత్ర వహిస్తుందని వైగాట్ స్కి ఉద్ఘాటించాడు ?

(a)వంశపారంపర్య

(b)శారీరక

(c)సామాజిక సాంస్కృతిక

(d)నైతిక

7 / 30

Question: రాజకీయ నాయకులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, యంగ్ వర్గీకరణ ప్రకారం ఏ వర్గం?

(a)అంతర్వర్తునులు

(b)బహిర్వర్తనులు

(c)మధ్యమ వర్తనులు

(d)ఉభయ వర్థనులు

8 / 30

Question: ధనలక్ష్మి కోచింగ్ సెంటర్లో ఏ పరీక్ష నిర్వహించినా నిదానంగా వ్రాస్తూ ఉంటుంది ఉపాధ్యాయుడు KEY చెప్తున్నప్పుడు కూడా ఇంకా పరీక్ష రాస్తూనే ఉంటుంది ఉపాయధ్యాయుడు నోట్స్ రాయించేటప్పుడు కూడా నిదానంగా రాస్తూ ఉంటుంది కానీ ధనలక్ష్మి ప్రత్యేకత ఏంటంటే తాను తన కోచింగ్లో ఒంటరిగా ఎవరితో కలివిడిగా ఉండకపోయినా ఉద్వేగపరంగా మాత్రం చాలా బలమైన అమ్మాయి అయితే హిపోక్రటిస్ ప్రకారం ఆమె ఏ వర్గం?

(a)శ్లేష్మ ప్రవృత్తికలది

(b)విషణువు

(c)ఔత్సాహికురాలు

(d)పైత్య ప్రవృత్తి కలది

9 / 30

Question: వాట్సన్ (Watson) మరియు పవ్లోవ్ (Pavlov) లు రూపొందించిన అభ్యసన పద్ధతి -

(a)శాస్త్రీయ నిబంధనము

(b)యాంత్రిక నిబంధనము

(c)గెష్టాల్టు

(d)క్షేత్రసిద్ధాంతము

10 / 30

Question: హవిగ్ హరస్ట్ ప్రకారం శిశువు ఏ దశలో చదవడం, రాయడం లెక్కించడం లాంటి నైపుణ్యాలతో పాటు నిత్య జీవితానికి కావాల్సిన కనీస అవసరాలను నేర్చుకుంటాడు ?

(a)మధ్య బాల్య దశ

(b)ఉత్తర బాల్యదశ

(c)పూర్వ బాల్య దశ

(d)కౌమార దశ

11 / 30

Question: ఇటీవలే కొత్తగా ఎస్జీటీ ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం పొందిన కిరణ్మయి కరోనా సమయంలో సామాజిక బాధ్యతగా తనకు ఉద్యోగం వచ్చిన పాఠశాల ప్రదేశంలో పేదవారికి మాస్కులు సంపిణీ చేసింది ఉన్నతాధికారులు నుండి డీఈఓ నుండి ప్రశంసలు రావడంతో కిరణ్మయి అంతటితో ఆగకుండా అని చెప్పవచ్చు శానిటైజర్లు, చిన్న చిన్న పాత్రలు కూడా పంపిణీ చేస్తే అభ్యసన సిద్ధాంతాలలో భాగంగా ఆమె ఈ సిద్ధాంతంను అనుసరిస్తుంది.

(a)1 పరిశీలనా అభ్యసనం

(b)2 యాంత్రిక నిబంధనా సిద్ధాంతం

(c)3 నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం

(d)4 ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతము

12 / 30

వైఖరి

(b)అభిరుచి

(c)సృజనాత్మకత

(d)సహజ సామర్థ్యం

13 / 30

Question: శిశువు కొత్త పరిస్థితులను అర్ధం చేసుకొని విషయాలను అవగాహన చేసుకోవడం అనే భావనగా దీనిని పిలుస్తారు?

(a)స్వాయత్తీకరణం

(b)వ్యవస్థీకరణం

(c)సంశ్లేషణం

(d)అనుగుణ్యం

14 / 30

Question: ఒక నిర్దిష్ట గమ్యం వైపు జీవి ప్రవర్తనను నిర్దేశించే అంతర్గత స్థితియే ప్రేరణ అని అన్నది ఎవరు

(a)కోల్మాన్

(b)గోల్మాన్

(c)ఫ్రీమన్

(d)కరోల్

15 / 30

Question: భావనోద్భము దీనితో ప్రారంభమవుతుంది?

(a)ఇంద్రియ జ్ఞానము

(b)మూర్త ప్రజ్ఞ

(c)ఆలోచన

(d)జ్ఞానేంద్రియ అన్వేషణ

16 / 30

Question: పాఠశాల పూర్వదశ అని దేనికి పేరు

(a)పూర్వ బాల్యదశ

(b)ఉత్తర బాల్యదశ

(c)కౌమారదశ

(d)శైశవదశ

17 / 30

Question: ఉద్వేగాలు ఒక నిలకడలో వుండని దశ -

(a)శైశవదశ

(b)బాల్యదశ

(c)కౌమారదశ

(d)యవ్వనదశ

18 / 30

Question: Phyche & Logos అన్న పదములు ఏ భాషకు చెందినవి?

(a)లాటిన్

(b)ఇంగ్లీష్

(c)జర్మనీ

(d)గ్రీసు.

19 / 30

Question: ఆడపిల్లలు తండ్రిపై లైంగికవాంఛ (libido) ప్రకటిస్తూ తల్లిని పోటీదారుగా భావించుటను.......... అంటారు.

(a)ఈడిపస్ కాంప్లెక్స్ (Oedipus complex)

(b)ఎలక్ట్రో-కాంప్లెక్స్ (Electro-complex)

(c)సుపీరియారిటీ కాంప్లెక్స్ (Superiority complex)

(d)ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ (Inferiority complex)

20 / 30

Question: సాధించాలన్నదే ముఖ్యమను విధానమును ............అంటారు.

(a)సాధన ప్రేరణ

(b)అంతర్గత ప్రేరణ

(c)బహిర్గతప్రేరణ

(d)ద్వితీయశ్రేణి ప్రేరణ

21 / 30

Question: బహళకారక (multi-factor) దాంతము రూపొందించినవారు

(a)థామ్‌ఫైక్ (Thomdike)

(b)థామ్సన్ (Thomson)

(c)థర్స్‌స్టోన్ (Thursstone)

(d)స్పియర్మన్ (Spearman)

22 / 30

Question: ఈ క్రింది వానిలో వారి వారి బిరుదుల ఆధారంగా సరికాని జత

(a)అచిత్తు మనో విజ్ఞాన శాస్త్రవేత్త - సిగ్మండ్ ఫ్రాయిడ్

(b)అహం మనో విజ్ఞాన శాస్త్రవేత్త - ఎరిక్ సన్

(c)ఆధునిక భాషా పితామహుడు - ఛాంస్కీ

(d)భాషా పితామహుడు - ఛాంస్కీ

23 / 30

Question: కోచింగ్ సెంటర్లో ఎక్కువ మందిని చూసి TET రాసే అభ్యర్థులు చాలామంది ఉన్నారని మనకు ఉద్యోగం ఇంకెక్కడ వస్తుంది అనే ఆలోచన రాజేష్లో మెదలుతుంటే ఆ ఆలోచనకు ఏ రక్షకతంత్రంగా చెప్పవచ్చు?

(a)స్పైరకల్పన

(b)ఉపసంహరణ

(c)అంతర్లీనం

(d)ప్రక్షేపనం

24 / 30

Question: సమస్యా పరిష్కారమునకు కావలసిన ఆలోచన -

(a)మూర్త ఆలోచన

(b)అమూర్త ఆలోచన

(c)తార్కిక ఆలోచన

(d)సంబంధిత ఆలోచన

25 / 30

Question: రేఖాయుత అభ్యసనను వ్యతిరేకించినవారు -

(a)యస్. యల్ ప్రెస్సీ(S.L. Pressy)

(b)స్కిన్నర్ (Skinner)

(c)పావ్లోవ్ (Pavlov)

(d)లెవిన్ (Liewin)

26 / 30

Question: మానవులు గుంపులుగా చేరుట......... ప్రభావము.

(a)సహజాతము

(b)సహజ అభిరుచి

(c)రక్షణావశ్యకత

(d)ఆధునిక ప్రక్రియ

27 / 30

Question: గెస్టాట్టు సిద్ధాంతులు తమ ప్రయోగములో ఉపయోగించిన జంతువు -

(a)కుక్క

(b)ఎలుక

(c)చింపాంజీ

(d)పిల్లి

28 / 30

Question: అంతరాత్మ ఏర్పడే దశ కోల్ బర్గ్ ప్రకారం

(a)6

(b)3

(c)4

(d)2

29 / 30

Question: ఒక వ్యక్తి నేను ఎం.యల్.ఎ గారి దగ్గర పనిచేస్తున్నాను అని గుర్తింపు పొందుతున్నాడు. అతను ఉపయోగిస్తున్న రక్షక తంత్రం

(a)తదాత్మికరణ

(b)భౌద్ధికీకరణం

(c)ప్రతిగమనం

(d)ఉదాత్తికరణం

30 / 30

Question: ఉత్పాదకత - స్తబ్ధత అనే లక్షణాలు ఎరిక్సన్ ప్రకారం ఏ దశ?

(a)మధ్య వయోజన దశ

(b)పూర్వ వయోజన దశ

(c)వయోజన దశ

(d)కౌమార దశ

Your score is

The average score is 49%

The Psychology (Child Development and Pedagogy) portion of the TET exam is crucial because it forms the core foundation of teaching aptitude. This section assesses your understanding of:

  • Child development stages
  • Learning theories and educational psychology
  • Teaching methods and learning environments
  • Inclusive education and special needs awareness
  • Motivation, intelligence, and classroom behavior

Consistent practice helps you think like a teacher, not just answer like a candidate.


📘 About This Practice Test

Test Name: Psychology Practice Test – 1
Target Exam: AP TET / DSC / TET 2026
Number of Questions: 30 MCQs
Total Marks: 30
Duration: 30 Minutes
Level: Moderate to Difficult

Each question in this set reflects the latest TET syllabus and NCERT/SCERT child psychology concepts.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *