8 వ తరగతి – కవి కాలాదులు


పాఠం

కవి

కాలం / జన్మస్థలం

బిరుదులు

మూల గ్రంధం

ఇతర రచనలు

ఆంధ్ర వైభవం

కొండేపూడి లక్ష్మీ నారాయణ

1918 – 1986

పశ్చిమ గోదావరి జిల్లా బొండాడ గ్రామం

 

పాడరా ఓ తెలుగువాడా గేయ సంపుటి

స్మృతులు – గేయాలు

మాతృభూమి

పవని నిర్మల ప్రభావతి

1933 – 2015

ప్రకాశం జిల్లా ఒంగోలు

తల్లిదండ్రులు – వెంకట నరసింహారావు, సరస్వతమ్మ

భర్త – శ్రీధర రావు

 

కధానిలయం

అనాధ, ఎదలో ముల్లు, స్త్రీ, నాగరికత నవ్వుతోంది మొదలైన 7 కధా సంపుటాలు

ఉదయ కిరణాలు, శాప గ్రస్తులు, రాలిన పూలు మొదలైన 17 నవలలు

శతక సౌరభం

గరికపాటి మల్లావధాని

19 వ శతాబ్దం

 

విధ్యార్ధి శతకం

 

మారద వెంకయ్య  

17 వ శతాబ్దం

 

భాస్కర శతకం

 

పక్కి అప్పల నర్సయ్య

16 వ శతాబ్దం

 

కుమార శతకం

 

పెరుమల్లా మునెప్ప

20 వ శతాబ్దం

 

విద్యా శతకం

 

కంచర్ల గోపన్న

17 వ శతాబ్దం

 

ధాశరధి శతకం

 

మాచిరాజు శివరామరాజు

20 వ శతాబ్దం

 

మణుల మూట శతకం

 

బమ్మెర పోతన

15 వ శతాబ్దం

 

నారాయణ శతకం

 

గుండ్లపల్లి నరసమ్మ

20 వ శతాబ్దం

 

వరదరాజు శతకం

 

కొండూరు వీర రాఘవాచార్యులు

20 వ శతాబ్దం

 

మిత్ర సాహస్రి శతకం

 

నా యాత్ర

బులుసు వెంకట రమణయ్య

1907 – 1989

విజయనగరం జిల్లా రామతీర్ధం  

కలం పేరు – రావ్

నా ఉత్తర భారతదేశ యాత్ర

(యాత్రా రచన – 1958 లో రాశారు)

అప్పటి యిచ్చటలు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాధలు, దీపకళికలు,
పదహారు రాత్రులు(కధా సంకలనం)  

సందేశం

గుర్రం జాషువా

1895 – 1971

గుంటూరు జిల్లా వినుకొండ

తల్లిదండ్రులు – వీరయ్య లింగమ్మ

కవి కోకిల,కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాధ,
విశ్వ కవి సామ్రాట్

గబ్బిలం

ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, బాపూజీ, నేతాజీ, నాగార్జున సాగర్,
మూసాఫరులు, సత్య హరిశ్చంద్ర నాటకంలో పద్యాలు

పయనం

సింగమనేని నారాయణ

1943 – 2021

అనంతపురం జిల్లా బండమీద పల్లె

తల్లిదండ్రులు – సంజమ్మ, రామప్ప

కళారత్న (ఆ. ప్ర. ప్రభుత్వం)

తెలుగు విశ్వ విద్యాలయ సాహిత్య పురష్కారం  

అనంతం కధల సంపుటి

సీమ కధలు, జూదం, సింగమనేని కధలు అనే కధా సంపుటాలు

మేలిమలుపు

దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి

1887 – 1980

తూ. గో. జిల్లా చంద్రపాలెం

తల్లిదండ్రులు – తిమ్మన శాస్త్రి, సీతమ్మ

కళా ప్రపూర్ణ, పద్మ భూషణ్, కేంద్ర సాహిత్య పురష్కారం

పుష్పలావికలు

కృష్ణ పక్షం, ఊర్వశి, అమృత వీణ, బాహుకాల దర్శనం, కృష్ణ శాస్త్రి వ్యాసావళి,
మంగళకాహలి

చిరుమాలిన్యం

షేక్ ఖాజా హుస్సేన్

1949 – 2020

గుంటూరు జిల్లా

తల్లిదండ్రులు – షేక్ హుస్సేన్ సాహెబ్, ఇమాంబి

దేవి ప్రియ గా ప్రసిద్ధి

కేంద్ర సాహిత్య అకాడమీ, ఆంధ్ర విశ్వ విద్యాలయం సాహిత్య పురష్కారం – 2017

గాలి రంగు

అమ్మచెట్టు, సమాజనంద స్వామి, గరీబ్ గీతాలు, నీటి పుట్ట, తుఫాను, తుమ్మెద,
అరణ్య పురాణం 

నాటి చదువు

ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య

1889 – 1981

నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా పురిణి గ్రామం

తల్లిదండ్రులు – వెంకటేశాచార్యులు నరసమ్మ

పద్మ భూషణ్ 1968

మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు (ఆత్మకధ)

సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశం సంపాదక వర్గ అధ్యక్షులుగా 1958 లో మొదటి సంపుటం
విడుదల

సమదృష్టి

పైడి తెరేష్ బాబు

1963 – 2014

ప్రకాశం జిల్లా ఒంగోలు

తల్లిదండ్రులు – సుబ్బమ్మ, శాంతయ్య

 

అల్ప పీడనం – గజల్

`అల్ప పీడనం, హిందూ మహా సముద్రం

భువనవిజయం

వేటూరి ప్రభాకర శాస్త్రి

1888 – 1950

కృష్ణా జిల్లా పెద్ద కల్లేపల్లి

తల్లిదండ్రులు – సుందర శాస్త్రి, శేశమ్మ

 

 

చాటుపద్యమణిమంజరి

సి వి సుబ్బన్న

1929 – 2017

కడప జిల్లా ప్రొద్దుటూరు

తల్లిదండ్రులు – చెన్నప్ప, రంగమ్మ

సరస్వతీ పుత్ర, అవధాని పితామహ  

అవధాన విద్యా పుస్తకం

శతావధాన ప్రభందం త్రిపుటి

ఆతిధ్యం

తిక్కన సోమయాజి

13 వ శతాబ్దం

తల్లిదండ్రులు – అన్నమ్మ, కొమ్మన

ఉభయ కవిమిత్రుడు, కవి బ్రహ్మ

మహాభారతం శాంతి పర్వం తృతీయా శ్వాసం

ఆంధ్ర మహాభారతం, నిర్వచనోత్తర రామాయణం

 

Prepared By :

ABR

AP DSC Best Notes Class 8 Social | History Lesson 1 to 4 | DSC Final touch

 

10 years experience in content writing and coaching