2వ తరగతి

గేయం రచయిత

వాన – పాయల సత్యనారాయణ

చిలకల్లారా,చిలకల్లార – గురజాడ అప్పారావు

పూచిన పూలు – న్యాయపతి రాఘవరావు

పరుగు పందెం – జై సీతారాం

కొంటె కోతి – కస్తూరి నరసింహమూర్తి

ఏ ఊరేళదాం – నాగభైరవ ఆదినారాయణ

అప్పడాలు బజ్లీలు – మూలం (శాంతి వనం)

సబ్బుబిళ్ళ – అలపర్తి వెంకట సుబ్బారావు 

చిచ్చు బుడ్డి – పెద్దింటి సత్యనారాయణ మూర్తి

అరటిచెట్టు – సమతారావు

అద్దాల బస్సు – బాలాంత్రపు రజనీ కాంతరావు

కొయ్య గుర్రం – వెలగా వెంకటప్పయ్య

మొక్కజొన్న – K. సభా

అమ్మమ్మ గారిల్లు – అలపర్తి వెంకట సుబ్బారావు

పాపనవు – వేటూరి ప్రభాకర శాస్త్రి

ఒత్తుల బుట్ట – చింతా దీక్షితులు

  • సంసిద్దత గేయ రచయిత – B.V నరసింహరావు
  • ఒత్తుల పునః: శ్చరణ కొరకు ఏర్పాటు చేయబడిన గేయం — జత్తుల బుట్ట
  • ద్విత్వ, సంయుక్తాక్షరాల పరిచయం కోసం ఏర్పాటు చేయబడిన గేయం — మ్యాన్‌ మ్యాన్‌
  • మ్యావ్‌ మ్యావ్‌ గేయ రచయిత — జై సీతారాం

  • వారాలు , తిధులు, నక్షత్రముల కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశం — కాల చక్రం
  • కాలచక్రం పాఠంలో హరి, అమ్మమ్మ మధ్య సంభాషణ జరిగింది
  • నెలకు రెండు పక్షములు ఉంటాయి
  • ఒక పక్షమంటే 15 రోజులు
  • పక్షములో మొదటి తిధి – పాడ్యమి
  • 15 తిధులు 1. పాడ్యమి. 2. విదియ 3. తదియ 4. చవితి 5. పంచమి 6. షప్టి 7సప్తమి 8.అష్టమి 9.నవమి 10.దశమి 11.ఏకాదశి 12.ద్వాదశి 13.త్రయోదశి 14.చతుర్దశి 15.అమావాస్య లేదా పౌర్ణమి
  • పాడ్యమి నుండి అమావాస్య వరకూ చందుని కళ తగ్గుతూ వస్తుంది. ఈ 15 రోజులను కృష్ణ పక్షం అంటారు
  • అమావాస్య తరువాత పాడ్యమి నుండి పౌర్ణమి వరకూ చంద్రుని కళ పెరుగుతూ వస్తుంది.దీనిని శుక్లపక్షం అంటారు
  • నక్షత్రములు మొత్తం — 27
  • 2వ తరగతి పాఠ్య పుస్తకంలో పద్య రత్నాలు పాఠ్యాంశంలో పద్యాలన్నీ ఏ శతకం నుండి ఇచ్చారు – సుమతీ శతకం
  • ఏరకుమీ కసుగాయలు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం

  • తన కోపమే తన శత్రువు అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
  • సిరితా వచ్చిన వచ్చును అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
  • ఉపకారికి నుపకారము అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
  • కూరిమి గల దినములలో అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
  • నడువకూమి తెరువోక్కుట అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు – సుమతీ శతకం
  • ఆ కొన్న కూడే యమృతము అనే పద్యం ఏ శతకం నుండి గ్రహించారు. – సుమతీ శతకం

error: Content is protected !!