AP TET and DSC Practice Exam – TELUGU (వ్యాకరణం) TEST౼ 6 is a formal practice exam specifically designed for Telugu grammar. This exam aims to comprehensively assess the language skills necessary for the AP TET and DSC exams.
AP TET DSC 2024 TELUGU (వ్యాకరణం) TEST౼ 6
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
We are happy to serve you in pandemic time like “COVID19″. Day by day we are working 24/7 to serve you better. In this way, we are being given free mock test series also. we hope they are also useful to you.” COVID19″ వంటి మహమ్మారి సమయంలో మీకు సేవ చేయడం మాకు సంతోషంగా ఉంది. మీకు మంచి సేవ చేయడానికి మేము రోజు 24/7 పని చేస్తున్నాము. ఈ విధంగా, మీకు ఉచిత మాక్ టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వబడుతోంది. అవి మీకు కూడా ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాము.
These mock tests only for self-evolution and practice only not for any legal disputes.
ఈ మాక్ పరీక్షలు స్వీయమూల్యాంకనం మరియు అభ్యాసం కోసం మాత్రమే, చట్టపరమైన వివాదాలకు మాత్రము కాదు.
Note :
If you find any key Errors don’t hesitate to notify us.
మీకు ఏవైనా కీ లోపాలు దొరికితే లోపాలు మాకు తెలియజేయడానికి వెనుకాడవద్దు.
|
You must specify a text. |
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
| Average score |
|
| Your score |
|
Categories
- Not categorized 0%
-
WE ARE THANKFUL TO YOU.
PLEASE SHARE OUR SERVICES TO NEEDY ONE.
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
1. ఆ నీలాకాశంలో పావురాల గుంపులు పెనుమేఘాల లాగా సాగిపోవడం కనిపిస్తుంది. ఈ వాక్యంలోని అలంకారం
1.ఉపమా
2.ఉత్ప్రేక్షా
3.రూపకం
4.అతిశయోక్తి -
Question 2 of 30
2. Question
2. “నన్నెందుకిలా తరిమేస్తున్నావ్?” అన్నట్టుగా ఆ తండ్రి పక్షి కువకువలాడేది. ఈ వాక్యంలోని అలంకారం
1.ఉపమా
2.ఉత్ప్రేక్ష
3.రూపకం
4.అతిశయోక్తి -
Question 3 of 30
3. Question
3. గొప్పవారితో ఉన్న సామాన్యులనూ గౌరవిస్తారు. పూవులతో పాటు దూరాన్ని కూడా సిగనెక్కిస్తారు. ౼ అర్దాంతరన్యాస అలంకారం గల ఈ వాక్యాలలో
1.విశేషాన్ని సామాన్యంగా సమర్ధించడం జరిగింది
2.సామాన్యాన్ని విశేషంతో సమర్ధించడం జరిగింది
3.విశేషాన్ని విశేషంతో సమర్ధించడం జరిగింది
4.సామాన్యాన్ని సామాన్యంతో సమర్ధించడం జరిగింది -
Question 4 of 30
4. Question
4. ఆ పిల్లలు ఆనందానికే కాళ్ళు వచ్చినట్లుగా పరుగందుకున్నారు ౼ ఏ అలంకారం?
1.ఉపమా
2.రూపకం
3.ఉత్ప్రేక్ష
4.అతిశయోక్తి -
Question 5 of 30
5. Question
5. ‘జీవితానుభవమనే వడదెబ్బకు నలిగిన పువ్వు.’ ఈ వాక్యంలోని అలంకారం
1.ఉపమా
2.ఉత్ప్రేక్ష
3.రూపకం
4.అతిశయోక్తి -
Question 6 of 30
6. Question
6. ‘రాజు కువలయానందకరుడు’ ౼ ఏ అలంకారం
1.ప్రతిప
2.ఉల్లేఖ
3.శ్లేష
4.క్రమ -
Question 7 of 30
7. Question
7. “నాగామిసేతు బంధాను రూపంబుగా జేయు గుణవర్తమో యనంగా” ౼ ఈ పద్య పాదంలోని అలంకారం?
1.ఉపమా
2.రూపకం
3.అతిశయోక్తి
4.ఉత్ప్రేక్ష -
Question 8 of 30
8. Question
8. సర్వదా విచారింపని పని చేయరాదు. ౼ ఏ అలంకారం
1.వ్యుత్యానుప్రాస
2.చేకానుప్రాస
3.లాటానుప్రాస
4.అంత్యానుప్రాస -
Question 9 of 30
9. Question
9. ‘మన వేటికి నూతనమా ! తన మానిని బ్రేమదనకు దక్కితి ననుమా’ ౼ ఈ పద్యపాదాలలోని అలంకారం
1.యమకం
2.శ్లేష
3.దృష్ట్యాoత
4.ముక్తపదగ్రస్తం -
Question 10 of 30
10. Question
10. సంస్కరణోద్యమ రథచక్రాల క్రింద నలిగిన ఎందరో స్త్రీలు మా కళ్ళ ముందు మెదిలి కన్నీరు కార్చారు ౼ ఏ అలంకారం ?
1.ఉపమా
2.ఉత్ప్రేక్ష
3.రూపకం
4.అతిశయోక్తి -
Question 11 of 30
11. Question
11. చూరుకు, తేరుకు, మేరకు, నారకు, దారువును వాడు నరవరులిలలోన్ ౼ ఏ అలంకారం?
1.వృత్యానుప్రాసం
2.ఛేకానుప్రాస
3.లాటానుప్రాసo
4.ముక్తపదగ్రస్తం -
Question 12 of 30
12. Question
12. సంసార విష వృక్షమునకు రెండు ఫలములమృత తుల్యములు ౼ ఏ అలంకారం
1.ఉపమా
2.ఉత్ప్రేక్ష
3.రూపకం
4.అతిశయోక్తి -
Question 13 of 30
13. Question
13. వెన్నెల ఉప్పెనలా విజృభించి దిక్కులన్నీ మెంచెత్తింది. ఏ అలంకారం
1.ఉపమా
2.ఉత్ప్రేక్ష
3.రూపకం
4.అతిశయోక్తి -
Question 14 of 30
14. Question
14. ‘వెన్నెల శరీరానికి అమృతపుజల్లులా, శరీరానికి మంచి గంధంలా, మనసుకు ఆనంద తరంగంలా విజృభించినది’ ఏ అలంకారం ?
1.ఉల్లేఖ
2.ప్రతిప
3.దీపక
4.అనన్వయ -
Question 15 of 30
15. Question
15. చుక్కలు తలపూవులుగా నక్కజముగా మేను పెంచి యంబరవీధిన్ ౼ ఈ పద్య పాదాలలోని అలంకారం ?
1.ఉపమా
2.అర్దాంతరన్యాస
3.అతిశయోక్తి
4.ఉత్ప్రేక్ష -
Question 16 of 30
16. Question
16. ‘నవ్యాంధ్ర’ ౼ ఏ కర్మధారయా సమాసం ?
1.విశేషణ పూర్వపద
2.విశేషణ ఉత్తరపద
3.ఉపమాన పూర్వపద
4.సంభావనా పూర్వపద -
Question 17 of 30
17. Question
17. క్రింది వానిలో షష్టీ తత్పురుష సమాస పదం కానిది
1.హరివిల్లు
2.శక్తియుక్తులు
3.వెలుగు వెల్లువ
4.దిశా పరిజ్ఞానం -
Question 18 of 30
18. Question
18. ‘అతి సుందరం’ ౼ ఏ సమాసం ?
1.నఞ తత్పురుష
2.రూపక
3.అవ్యయిభావ
4.విశేషణ పూర్వపద కర్మధారయo -
Question 19 of 30
19. Question
19. క్రింది వానిలో బహువ్రీహి సమాస పదం కానిది
1.కమలాసన
2.కమలానన
3.మోక్షలక్ష్మి
4.ముక్కంటి -
Question 20 of 30
20. Question
20. ‘బీఱెoడ’ ౼ ఏ సమాసం ?
1.విశేషణ పూర్వపద కర్మధారయo
2.విశేషణ ఉత్తరపద కర్మధారయo
3.విశేషణ ఉభయపద కర్మధారయo
4.అవ్యయిభావ సమాసం -
Question 21 of 30
21. Question
21. క్రింది వానిలో చతుర్ధీ తత్పురుష సమాసం కానిది
1.భిక్షాపాత్రము
2.భిక్షాటనము
3.విపగృహ వాటికలు
4.విద్యాగురుడు -
Question 22 of 30
22. Question
22. ‘కాల పురుషుడు’ ౼ ఏ సమాసం ?
1.షష్టీ తత్పురుష
2.సప్తమీ తత్పురుష
3.చతుర్థి తత్పురుష
4.రూపక -
Question 23 of 30
23. Question
23. ‘అనిర్వచనీయము’ ౼ ఏ సమాసం ?
1.అవ్యయిభావ సమాసం
2.నఇ తత్పురుష
3.బహువ్రీహి
4.రూపక -
Question 24 of 30
24. Question
24. ‘ఆరవ తరగతి’ ౼ ఏ సమాసం ?
1.ద్విగు సమాసం
2.విశేషణ పూర్వపద కర్మధారయo
3.బహువ్రీహి
4.ధ్వంద్వ -
Question 25 of 30
25. Question
25. ‘ముగ్ధమనోహరం’ ౼ ఏ కర్మధారయ సమాసం ?
1.విశేషణ పూర్వపద
2.విశేషణ ఉత్తరపద
3.విశేషణ ఉభయపద
4.ఉపమాన ఉత్తరపద -
Question 26 of 30
26. Question
26. క్రింది వానిలో ఏకదేశీ సమాసం
1.ప్రథమా తత్పురుష
2.బహువ్రీహి
3.షష్టీ తత్పురుష
4.అవ్యయిభావ -
Question 27 of 30
27. Question
27. పూర్వపదార్ధ ప్రాధాన్యం గల సమాసం
1.తత్పురుష
2.కర్మధారయ
3.బహువ్రీహి
4.అవ్యయిభావ -
Question 28 of 30
28. Question
28. క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాసంకు చెందని పదం
1.అలతిమాటలు
2.తప్పటడుగులు
3.ప్రముఖదినం
4.వయోవృద్ధులు -
Question 29 of 30
29. Question
29. ‘గాడ్పువేల్పు పట్టి’ ౼ ఏ.సమాసం ?
1.షష్టీ తత్పురుష
2.తృతీయా తత్పురుష
3.చతుర్ధీ తత్పురుష
4.సప్తమీ తత్పురుష -
Question 30 of 30
30. Question
30. అమృత తుల్యము ౼ ఏ సమాసం ?
1.షష్టీ తత్పురుష
2.తృతీయా తత్పురుష
3.చతుర్ధీ తత్పురుష
4.సప్తమీ తత్పురుష
Leaderboard: AP TET DSC 2024 TELUGU (వ్యాకరణం) TEST౼ 6
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
ap tet and dsc practice exam – telugu language pdf download,ap tet and dsc practice exam – telugu language pdf free,ap tet and dsc practice exam – telugu pdf download free,ap tet and dsc practice exam – telugu pdf free free download,ap tet and dsc practice exam – telugu language pdf online,ap tet and dsc practice exam – telugu language free download,ap tet and dsc practice exam – telugu language free online,ap tet and dsc practice exam – telugu language free pdf,ap tet and dsc practice exam – telugu language free test,ap tet and dsc practice exam – telugu language test online,ap tet and dsc practice exam – telugu language test free,ap tet and dsc practice exam – telugu language test 1,ap tet and dsc practice exam – telugu language download free,ap tet and dsc practice exam – telugu language download pdf,ap tet and dsc practice exam – telugu pdf download 2020,ap tet and dsc practice exam – telugu pdf download full,ap tet and dsc practice exam – telugu pdf download pdf,ap tet and dsc practice exam – telugu pdf free download,ap tet and dsc practice exam – telugu pdf free online,ap tet and dsc practice exam – telugu pdf free pdf,ap tet and dsc practice exam – telugu pdf free printable,ap tet and dsc practice exam – telugu 2023-24,ap tet and dsc practice exam – telugu 2023-2024,ap tet and dsc practice exam – telugu 2022-23,ap tet and dsc practice exam – telugu class,ap tet and dsc practice exam – telugu classes,ap tet and dsc practice exam – telugu pdf online,ap tet and dsc practice exam – telugu test series,ap tet and dsc practice exam – telugu test papers,ap tet and dsc practice exam – telugu test questions,ap tet and dsc practice exam – telugu test online,ap tet and dsc practice exam – telugu free download,ap tet and dsc practice exam – telugu free online,ap tet and dsc practice exam – telugu language pdf -,ap tet and dsc practice exam – telugu language test -,ap tet and dsc practice exam – telugu pdf -,ap dsc telugu previous and practice bits pdf,ap tet telugu previous and practice bits pdf,how to prepare tet and dsc in telugu,ap tet and dsc latest news,ap dsc telugu practice bits pdf,ap tet telugu practice bits pdf,ap dsc sa telugu previous question papers,ap dsc latest news today in telugu youtube,ts tet telugu practice bits paper 1,ap dsc mock test in telugu,ap dsc model papers for sgt in telugu,ap tet syllabus in telugu medium pdf 2024,ap dsc model papers in telugu,ap dsc sgt syllabus in telugu pdf 2024,ap dsc class in telugu,ap tet syllabus 2024 pdf download in telugu,ap tet syllabus 2023 pdf download in telugu,ap dsc 2024 syllabus in telugu pdf,ap dsc sgt syllabus 2024 in telugu,dsc practice bits in telugu,ts tet paper 2 telugu previous question papers 2023,ts tet paper 1 telugu important bits,ap tet telugu model paper,ap tet paper 1 previous year question paper with answers,ts tet paper 1 telugu grammar bits,ap tet sgt syllabus 2024 in telugu pdf,ap dsc syllabus in telugu 2024,ap tet telugu previous papers,ap tet syllabus in telugu pdf 2024,ap tet syllabus 2022 in telugu pdf,ap tet class in telugu,telus rater exam answers part 1,ts tet paper 1 psychology bits in telugu,ts tet paper 1 evs bits in telugu,ts tet paper 1 social bits in telugu,ts tet maths paper 1 bits in telugu,ap dsc practice bits,telus us rater exam reddit,ap set telugu previous papers,ts tet paper 1 telugu bits,ts dsc sa syllabus in telugu pdf,ap dsc latest news today 2020,telugu practice bits for tet,telugu grammar classes for all competitive exams,ap dsc latest news 2019,ap dsc 1998 latest news,telus exam part 3 answers,telus exam part 1 answers,telus exam part 2 answers,yes&yes publications telugu ap,tet online classes telugu ap,telugu tet ctet classes app,latest dsc notification in ap,telus rater exam reddit,ap set paper 1 previous year question paper,yes yes publications telugu rapid revision,yes yes publications telugu dsc,tet online exam in telugu,ap tet syllabus in telugu 2024,tet exam tamil nadu,telus exam answers pdf,telus exam part 2 reddit,ts dsc sgt syllabus in telugu pdf,ts tet syllabus in telugu pdf 2023,ts tet syllabus in telugu pdf 2024,ts tet syllabus in telugu pdf 2022,online exam test telugu,telugu grammar practice bits classes,ts dsc syllabus in telugu pdf,ap dsc previous question papers,yes yes publications telugu tet,telus exam retake,telus exam results reddit,ap dsc sgt syllabus 2023 pdf download,tet exam in tamilnadu,telus exam reddit,telus exam 3,apset economics previous question papers in telugu,ap tet paper 1 question paper 2022,tet previous papers in telugu,ap tet syllabus 2022 pdf download,yes yes publications telugu hostel welfare,yes&yes publications telugu current affairs book,tet class youtube telugu,tet exam online apply,ap tet notification 2024 syllabus,yes yes publications telugu maths,ap tet online application,apset paper 1 previous year question paper,yes yes publications telugu classes,yes yes publications telugu alankaralu,yes&yes publications telugu ts,telus test answers,yes yes publications telugu live,yes yes publications telugu books,ap tet online apply,ap dsc 2018 syllabus,telus test reddit,telus employee reddit,telus review reddit