AP TET 2025 Psychology – Introduction to Child Development

AP TET 2025 Psychology – Introduction to Child Development

జీవిలో జరిగే పరిమాణాత్మక గుణాత్మకమైన మార్పులను వికాసం అంటారు..

         ⁠నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరిగే స్థిరమైన మార్పులను సూచించేది వికాసం

         ⁠పెరుగుదలతో పాటు వచ్చే గుణాత్మక మార్పులే వికాసం.

         ⁠వికాసం ప్రమాణాత్మకమైన మార్పులను సూచిస్తుంది.

         ⁠ఒక వ్యక్తిలో జరిగే మానసిక మార్పుల వివరణను తెలియజేసేది వికాసం.

         ⁠వ్యక్తుల మానసిక, సంజ్ఞానాత్మక, సాంఘిక, నైతిక, ఉద్వేగ మొదలైన గుణాత్మక అంశాలలో వృద్ధిని సూచిస్తుంది.

         ⁠శిశువు యొక్క విధులలో సమర్ధత, క్లిష్టత, నైపుణ్యాభివృద్ధియే వికాసం.

         ⁠వికాసం అనునది క్రమబద్ధమైన, పొందికైన పురోగమన మార్పు.

         ⁠పురోగమనం అనునది మార్పులు నిర్దేశితమైనవి అని సూచిస్తుంది. అనగా మార్పులు వెనుకకు కాకుండా ముందుకు సాగుతాయి అని అర్ధం..

         ⁠క్రమబద్దమైన, పొందికైన అను పదాలు జరిగే మార్పులు, జరిగిన, జరుగబోయే మార్పుల మధ్య ఖచ్చితమైన సంబంధం ఉంటుందని సూచిస్తాయి.

వికాసం అనునది కార్యాత్మక ప్రక్రియ కావున నిరంతరం మార్పు చెందును.

ఉదా : మనం నిత్యం ఉపయోగించే తెలివైనవారు, మంచి అభిరుచి కలవారు, సామర్థ్యాలు, ప్రజ్ఞ, కౌశలాలు, సృజనాత్మకత, సాంఘికీకరణం మొదలైనవి.

పెరుగుదల, వికాసాలు పరస్పరం ఏకకాలంలో సాగుతూ, ఒక దానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి.

             ఉదా: శిశువు కూర్చోవడం, నడవడం, మాట్లాడటం, కంటే ముందు ఎముకలు, కండరాలు, నాడీమండలం, మొదలైన వ్యవస్థలతో మార్పు చెందును.

 (Differences between Development & Growth)

పెరుగుదల(Growth). వికాసం  (Development)
1.⁠ ⁠ఇది ప్రతి జీవిలో జరిగే పరిమాణాత్మక మార్పు
 2.⁠ ⁠పెరుగుదల కౌమారదశకు ఆగిపోతుంది.
 3.⁠ ⁠ఇది మూర్తమైన ప్రక్రియ. 
 4.⁠ ⁠దీనిని ఖచ్చితంగా కొలిచి చెప్పగలం. 
 5.⁠ ⁠పెరుగుదల లేకపోయినా వికాసం జరిగిపోవచ్చు. ఉదా: మరుగుజ్జులు 
 6.⁠ ⁠పెరుగుదల వికాసంలో ఒక భాగం.
 7.⁠ ⁠పెరుగుదల సంకుచితమైన చర్య.
 8.⁠ ⁠పెరుగుదల మార్పులు ప్రత్యక్షంగా కొలవవచ్చు.

 9.⁠ ⁠పెరుగుదల వలన వికాసం జరగవచ్చు/జరగకపోవచ్చు. 
10.⁠ ⁠పెరుగుదల అనుపదాన్ని శారీరక మార్పులకు మాత్రమే వాడతారు.
ఉదా: పొట్టిగా ఉన్న వారు తెలివైన వాడువటం.
11.⁠ ⁠పెరుగుదలను భౌతికంగా గుర్తించవచ్చు.
12.⁠ ⁠పెరుగుదల ను బహిర్గతంగా గుర్తించవచ్చు
13.⁠ ⁠పెరుగుదల జీవితాంతం కొనసాగదు
14.⁠ ⁠పెరుగుదల గణనాత్మకం
15.⁠ ⁠అంగ వైకల్యాలు పెరుగుదలకు అడ్డుగా నిలుస్తాయి
1.⁠ ⁠పరిమాణాత్మక గుణాత్మక మార్పులు కలయిక, మరియు పరిమాణాత్మకం + క్రియాత్మకం..
2 వికాసం నిరంతరమైనది. జీవిత పర్యంతరం సాగుతుంది.
3.⁠ ⁠ఇది అమూర్తమైన ప్రక్రియ.
4.⁠ ⁠ఖచ్చితంగా కొలిచి చెప్పలేం కానీ అంచనా వేయవచ్చు
5.⁠ ⁠జరిగే పెరుగుదల వికాసానికి దారి తీయవచ్చు. (సగటు కన్నా ప్రజ్ఞావంతులు) దారి తీయకపోవచ్చు. (సగటు కన్నా ప్రజ్ఞావంతులు)
6.పెరుగుదల కలయితే వికాసంగా చెప్పవచ్చు.
 7.⁠ ⁠ఇది విస్తృతమైనది మరియు సంకీర్ణమైనది.
8.⁠ ⁠వికాసం ఒక సంకీర్ణ ప్రక్రియ. వికాసం వలన కలిగే మార్పులు కొలవ దానికి వివిధ రకాల పరికరాలు, పద్ధతులు ఉపయోగించాలి.
9.⁠ ⁠పెరుగుదల లేకపోయినా వికాసం జరుగుతుంది.
10.⁠ ⁠వికాసం, వివిధ అంశాలు అంటే శారీరక, సాంఘిక, నైతిక మార్పులు సూచించడానికి వాడతారు
11.⁠ ⁠వికాసం అంతర్గతంగా జరుగుతుంది. దీన్ని చూడలేం
16.⁠ ⁠వికాసం పరిమాణాత్మకమైనది.
12.⁠ ⁠వికాసం అంతర్గత ప్రక్రియ, పరిశీలనకు అసాధ్యం
13.⁠ ⁠వికాసం జీవితాంతం జరిగే నిరంతర ప్రక్రియ
14.⁠ ⁠వికాసం ను అంచనావేయవచ్చు
15.⁠ ⁠అంగ వైకల్యాలలు వికాసానికి అడ్డు తగలవు
16.⁠ ⁠వికాసం ప్రమాణాత్మకమైనది.

🧩 Importance of Child Development in AP TET 2025

Understanding child development helps teachers:

  • Recognize individual differences among students
  • Plan age-appropriate lessons
  • Use motivation and reinforcement effectively
  • Handle classroom behavior positively
  • Support students with learning difficulties

What is Growth ? – Most imp Key points for TET.

What is Growth ? – Most imp Key points for TET.

జీవిలో జరిగే పరిమాణాత్మకమైన, భౌతికమైన, శారీరక మార్పుల వివరణనే పెరుగుదల అంటారు.

⁠పెరుగుదల ప్రతి జీవిలోను జరిగే సర్వసాధారణమైన ప్రక్రియ.

⁠జీవి యొక్క ఆకారంలోను, పరిమాణంలోను సంభవించే మార్పులనే పెరుగుదల అంటారు.

⁠పెరుగుదల అనునది కేవలం పరిమాణాత్మక మార్పులకే పరిమితం. ఇది ఒక దశలో ఆగిపోతుంది.
⁠వ్యక్తి వికాసానికి పెరుగుదల పునాది వేస్తుంది. ఇది భౌతికపరమైన చర్యకు సంబంధించినాంశం.

⁠శిశువు అంగాలు, అవయవాలు, బరువు వృద్ది చెందడాన్ని పెరుగుదల అంటారు.

⁠పెరుగుదలకు సంబంధించిన మార్పులు రెండు రకాలు.

⁠అంతర్గత మార్పులు : శరీరం లోపలి అవయవాలైన మూత్రపిండాలు, హృదయం, మెదడు, నాడీమండల వ్యవస్థ, కాలేయం        ఊపిరితిత్తులు మొ|| వాటి పరిమాణం వృద్ధి చెందడం.

⁠బహిర్గత మార్పులు : శరీరం వెలుపలి అవయవాలైన కాళ్ళు, చేతులు, శరీర పరిమాణం వృద్ది చెందడం.

ఉదా : పొడవు, లావు, ఎత్తు, బరువు

⁠శిశువు శారీరకంగా పెరగడమే కాకుండా, అంతర్గత అవయవాలు, మెదడు పరిమాణంలో కూడా వృద్ధి ఉంటుంది.

⁠శారీరక పెరుగుదల కాక మానసిక పెరుగుదల కూడా ఉంటుంది.

⁠హార్లాక్ : పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది. అంటే శిశువు శరీరపరిమాణం, నిర్మితి లలోజరిగే వృద్ధి

⁠క్రో & క్రో : ఆకృతిపరమైన, శారీరకపరమైన మార్పులను పెరుగుదల అంటారు.
Prepare for TET & DSC exams with free mock tests, study materials, and expert guidance at www.tetdsc.com. Ace your teaching career with quality resources!

follow us in whatsapp

‎Follow the Telugu eTutor channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Vb6Ixb56buMQiQIKRI2H

AP TET 2025 Practice Test – Personality (Psychology) | 30 Questions

AP TET 2025 Practice Test – Personality (Psychology) | 30 Questions

Sharpen Your Understanding of Educational Psychology and Personality Concepts

Are you preparing for the AP TET 2025 exam? One of the most important areas in Child Development and Pedagogy (CDP) is Personality and Individual Differences.
To help you master this topic, we’ve designed a Personality Practice Test – 1 with 30 multiple-choice questions, based on the latest TET 2025 syllabus and NCERT/SCERT psychology standards.


(more…)
🧠 Psychology Practice Test – 1 for TET 2025

🧠 Psychology Practice Test – 1 for TET 2025

Boost Your TET Preparation with Real-Time Psychology Practice Questions

Are you preparing for TET 2026 and looking for effective ways to strengthen your Child Development and Pedagogy (Psychology) section? You’ve come to the right place! This Psychology Practice Test – 1 is designed to help you evaluate your conceptual clarity, understand exam trends, and improve your accuracy under timed conditions.


🎯 Why Practice Psychology for TET 2025?

(more…)
Inservice Teachers TET Model Paper – 1 (English)

Inservice Teachers TET Model Paper – 1 (English)

Inservice Teachers TET Model Paper – 1 (English): A Complete Guide for Effective Preparation

The Teacher Eligibility Test (TET) plays a crucial role in determining the eligibility of aspiring teachers for government and private schools. For inservice teachers, preparing for the TET English Model Paper – 1 is not just about passing the exam—it’s about improving classroom teaching standards, communication skills, and language proficiency.👇🏻

(more…)
error: Content is protected !!