AP 5TH CLASS TELUGU 2021 1st Lesson ఏ దేశమేగినా … Best Notes
AP 5TH CLASS TELUGU 2021 1st Lesson ఏ దేశమేగినా … Best Notesకవి పరిచయం:రాయప్రోలు సుబ్బారావు (13-03-1892 – 30-06-1984)రాయప్రోలు సుబ్బారావు అభినవ నన్నయ బిరుదాంకితుడిగా, నవ్య కవితా పితామహుడిగా పేరుపొందారు.‘తృణకంకణం’, ‘స్నేహలత’, ‘స్వప్నకుమారం’, ‘కష్టకములు’, ‘ఆంధ్రావళి’, “జడకుచ్చులు’, ‘వనమాల’…