AP 3RD CLASS TELUGU 2021 Best Notes

AP 3RD CLASS TELUGU 20211. తెలుగు తల్లిAP 3RD CLASS TELUGU 2021  పాఠ్యాంశం :   ఇతివృత్తం – దేశభక్తి,  ప్రక్రియ – గేయం , కవి శ్రీ రంగం శ్రీనివాసరావు  కాలం –  (14.04.1901 – 15.06.1983) రచనలు –  ప్రస్థానం , మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. ఆత్మకథ – అనంతం   అర్థాలు : తెనుంగు = తెలుగు అనుంగు = ప్రియమైన చనవొయ్ = వెళ్లవొయ్ రేడు = రాజు తల్లి భారతీ వందనం ప్రక్రియ – పాట  కవి –  దాశరథి కృష్ణమాచార్య  రచనలు – అగ్నిధార, రుధ్రవిణ , మహాంద్రోదయం, తిమీరం తో సమరం ఆత్మకథ – యాత్రా స్మృతి ప్రత్యేకత –  ఆంధ్ర…

TS TELUGU 6TH CLASS 2021 3rd lesson వర్షం Best Notes

TS TELUGU 6TH CLASS 2021 3rd lesson వర్షం Best Notes ప్రక్రియ : ఖండ కావ్యంఇతివృత్తం : ప్రకృతి చిత్రణఉద్దేశం – పొగలు సెగలు కక్క వేసవికాలం వెళ్ళిపోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షా కాలపు సొగసును, సామాన్యులపై…

TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం Best Notes

TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం Best Notesప్రత్యక్ష కధనం: ఒక వ్యక్తి చెప్పిన మాటలను యధాతధంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ప్రత్యక్ష కధనం.ప్రత్యక్ష కధనానికి మరియొక పేరు ప్రత్యక్షానుకృతి.ఉదా: “నేను చదువుచున్నాను” అని సరళ చెప్పింది.…

TS TELUGU 6TH CLASS 2021 6th lesson పోతన బాల్యం

6. పోతన బాల్యంప్రక్రియ : కావ్యంఇతివృత్తం : పిల్లల ఆసక్తులుమూలం :పోతన చరిత్రములోని – ప్రథమా శ్వాసంలోనిది.కవి : డా, వానమామలై వరదాచార్యులుజన్మస్థలం :  జననం : 16, 8, 1912, మరణం : 30, 10, 1984జన్మస్థలం : వరంగల్ జిల్లా మడికొండ గ్రామం (ప్రస్తుతం…