by admin | Jul 3, 2022 | ap dsc 2022, AP TET Science, aptet 2022, Dsc 2022, tet 2022
మనకు ఎవరు సేవ చేస్తారు
- ప్రజలకు అవసరమైన సౌకర్యాలు అందించే ఒక సేవాసంస్థ — ప్రభుత్వం
- మనదేశంలో 3 స్థాయిలలో ప్రభుత్వాలు ఉన్నాయి
1. స్థానిక ప్రభుత్వం
2. రాష్ట్ర ప్రభుత్వం
3. కేంద్ర ప్రభుత్వం
- స్థానిక ప్రభుత్వం : గ్రామాలు, పట్టణాలలో, నగరంలో ఉండే స్థానిక ప్రభుత్వాన్ని స్థానిక ప్రభుత్వం అంటారు.
APTET Study Material | V Class New EVS Sem-3
- ఉదాహరణ: గ్రామపంచాయితీ, మండల పరిషత్,జిల్లా పరిషత్, పురపాలక మరియు నగర పాలక సంస్థలు
- గ్రామపంచాయితీ గ్రామంలో నివసించే ప్రజల బాగోగులు చూసుకుంటుంది.
- 18 సంవత్సరాలు పైబడిన గ్రామస్తులచే గ్రామపంచాయితీ సభ్యులు ఎన్నుకోబడతారు .
- పంచాయితీ సభ్యులను 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకొంటారు
- గ్రామపంచాయితీ పెద్దను ఏమంటారు – సర్పంచ్
- సర్పంచ్ పదవీ కాలం – 5 సంవత్సరాలు
- గ్రామీణ ప్రాంత ప్రజలకు వారికి కావలసిన సేవలు పారదర్శకతతో అందించడానికి ప్రభుత్వం కొంతమంది ఉద్యోగులచే ఏర్పాటు చేసిన వ్యవస్థ — గ్రామ సచివాలయం
- గ్రామ సచివాలయంలోని ఉద్యోగుల సంఖ్య – 11
- కొన్ని గ్రామాలు కలసి ఒక మండలం ఏర్పడుతుంది
- మన రాష్ట్రంలో గల మండలాలు – 676
- మండల స్థాయిలోని అన్నీ సంక్షేమ, అబివృద్ధి కార్యక్రమాలను నిర్వహించేది – మండల అబివృద్ధి అధికారులు
- మండల పరిషత్ అధ్యక్షుడు మండల పరిషత్ సభ్యులచే ఎన్నుకోబడతారు
- MPTC అనగా – mandal parishath territoriyal council
- MPTC పదవీకాలం – 5 సంవత్సరాలు
- మండల పరిషత్ కార్యాలయం — విధులు:
- మండల పరిషత్ కార్యాలయానికి అధిపతి – మండల అభివృద్ధి అధికారి (MPDO)
- ప్రాధమిక విద్య అందేలా చూస్తుంది
- వ్యవసాయం, పశువుల పెంపకం, చేపల పెంపకం, కోళ్ళ పరిశ్రమల అబివృద్ధిలో పాల్గొంటుంది .
- రోడ్డు, నీటిపారుదల నిర్మాణం మరియు మరమత్తులు చేస్తుంది
- రక్షిత మంచినీరు అందించడం, ఆరోగ్యం, మహిళా శిశు సంక్షేమం, మురికి నీటి పారుదల సౌకర్యం వంటివి కల్పిస్తుంది .
- పోలీస్ స్టేషన్ – విధులు:
- దీనికి అధిపతి – సబ్ ఇన్ స్పెక్టర్ (SI)
- శాంతి భధ్రతలు కాపాడుతుంది
APTET Study Material | V Class New EVS Sem-3
- ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి , నమోదు చేసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తుంది .
- మండల రెవిన్యూ కార్యాలయం — విధులు:
- దీనికి అధిపతి — తహసీల్డార్
- గ్రామరెవిన్యూ అధికారుల (VRO) పనితీరు పర్యవేక్షిస్తారు .
- MPDO తో కలసి అవసరం ఉన్నవారికి సంక్షేమ కార్యక్రమాలు అందచేస్తారు .
- కులధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రము అందచేస్తారు.
- వెట్టి చాకిరీ చేయు ప్రజలకు విముక్తి కలిగిస్తారు .
- రైతులకు పట్టుదారు పాస్ పుస్తకాలు మంజూరు చేస్తారు .
- భూ సంబంధిత సమస్యలు పరిష్కరిస్తారు .
- aptet 2022 ,tet study material , tet notes, tet exam study material pdf free download, tet preparation books, evs notes for ctet, tet preparation books pdf, ctet evs notes, tet notes pdf, tet book pdf, tet practice exams , ap tet 2022 free mock tests,
- ప్రాధమిక ఆరోగ్య కేంద్రం — విధులు:
- దీని అధిపతి – ఆరోగ్య అధికారి .
- ఉప ఆరోగ్య కేంద్రములు నిర్వహించి వాటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు.
- మండలంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేస్తారు .
- తల్లి బిడ్ద సంక్షేమం – పథకంలో భాగంగా సురక్షిత మైన కాన్సులకు బాధ్యత వహిస్తారు .
- దీని అధిపతి – బ్యాంక్ నిర్వహణ అధికారి (Bank Manager)
- ప్రజలనుండి సొమ్ము సేకరించి ఖాతాలో జమచేయడం, అవసరమైన వారికి రుణాలు అందజేస్తారు.
- పొదువు మరియు డిజిటల్ లావాదేవీలు చూస్తారు.
- మండల విద్యా వనరుల కేంద్రం:
- దీని అధిపతి – మండల విద్యాశాఖాధికారి (MEO)
- బడి ఈడు గల పిల్లలను పాఠశాలలో నమోదు చేస్తారు .
- బడిలో పిల్లలకు మధ్యాహ్న భోజనం, నాణ్యమైన విద్య ఇతర కార్యక్రమాల అమలు పర్యవేక్షిస్తారు.
- దీని అధిపతి – పశువైద్యాధికారి
- పశువుల ఆరోగ్యం సంరక్షణ, గాయపడిన జంతువులకు వైద్యం అందిస్తారు
- జంతువుల నుండి మనుషులకు సోకే వ్యాధులను గుర్తించి వాటికి నివారణ, వాటికి ఇవ్వవలసిన బలవర్జకం అయిన ఆహారంపై రైతులకు అవగాహన కల్పిస్తారు
APTET Study Material | V Class New EVS Sem-3
- కొన్ని మండలాలు కలసి జిల్లా ఏర్పడుతుంది
- మన రాష్ట్రంలో గల జిల్లాలు – 13
- ప్రజల సంక్షేమం కొరకు జిల్లాన్ధాయిలో అనేక కార్యక్రమాలు అమలు పరచేది – జిల్లా పరిషత్
- ZPTC సభ్యులను ఎన్నుకునేది – మండలంలోని ఓటర్లు
- ZPTC అనగా – zilla parishath territorial council
- ZPTC సభ్యులు అందరూ కలిసి జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు
- జిల్లాలోని అన్నీ ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించేది – జిల్లా కలెక్టర్
- పురపాలక మరియు నగర పాలకసంస్థలు:
- పట్టణాలలో గల స్థానిక ప్రభుత్వం – పురపాలక సంస్థ
- నగరాలలో గల స్థానిక ప్రభుత్వం – నగర పాలక సంస్థ
- మన రాష్ట్రంలో గల పురపాలక సంస్థలు – 74
- మన రాష్ట్రంలో గల నగరపాలక సంస్థలు – 16
- పురపాలక సంఘ అధిపతి — చైర్మన్
- నగరపాలక సంస్థ అధిపతి – మేయర్
APTET Study Material | V Class New EVS Sem-3
- వగరపాలక పురపాలక సంస్థ విధులు:
1. వీధి దీపాల ఏర్పాటు
2. జనన,మరణాల నమోదు
3. గృహాలు,పార్కుల నిర్మాణం
4. ఆసుపత్రుల ఏర్పాటు
5. రోడ్ల నిర్మాణం, మరమ్మతులు నిర్వహణ
6. రక్షిత మంచి నీటి సౌకర్యం కల్పించడం
7. చెత్తను శుభ్రం చేయడం, వ్యర్థ పదార్థాలు తొలగించడం
- ప్రతి రాష్ట్రానికి సొంత ప్రభుత్వం ఉంటుంది.
- రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య మంత్రి మరియు మంత్రి మండలి కలిగి ఉంటుంది.
- AP గవర్నర్ – శ్రీ బిశ్వఛందన్ హరిభూషన్ గారు
- AP ముఖ్యమంతిరి – శ్రీ ys జగన్మోహన్ రెడ్డి గారు
- AP విద్యాశాఖామంత్రి — శ్రీ బొత్స సత్యనారాయణ .
- రాష్ట్రంలో చట్టాలు రూపోందించుకోవడంలో, వాటిని అమలు పరచడంలో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది.
- మంత్రి మండలిని ఎవరు నియమిస్తారు – ముఖ్యమంత్రి సలహామేరకు గవర్నర్.
APTET Study Material | V Class New EVS Sem-3
- కేంద్ర ప్రభుత్వానికి అధిపతి – రాష్ట్ర పతి
- ప్రధాన మంత్రి నియమించేది – రాష్ట్ర పతి
- కేంద్ర మంత్రి మండలిని ఎవరు నియమిస్తారు – ప్రధాన మంత్రి సలహామేరకు రాష్ట్రపతి .
- తపాలా, రైల్వేలు, టెలికాం,విమానాశ్రయాలు,ప్రకృతి విపత్తులు నిర్వహణ వంటి సేవలు అందించేది – కేంద్ర ప్రభుత్వం
- రాష్ట్రాలలో అత్యున్నత న్యాయ వ్యవస్థ — హైకోర్టు
- దేశంలో అత్యున్నత న్యాయవ్యవస్థ – సుప్రీం కోర్టు
- ప్రభుత్వ సంస్థలు ప్రజలు ప్రాధమిక అవసరాలు తీరుస్తాయి.
పప్రపంచాన్ని చుసివద్దాం
- రాయచోటి ఏ జిల్లాలో గలదు – కడప .
- విశాఖపట్టణంలో అంతర్జాతీయ విమానాశ్రయం కలదు .
APTET Study Material | V Class New EVS Sem-3
- కృష్ణపట్నం ఓడరేవు ఏ జిల్లాలో గలదు — నెల్లూరు
- ఒకదేశం నుండి ఇంకొక దేశానికి వెళ్లడానికి అంతర్జాతీయ రవాణా వ్యవస్థ ఉపయోగిస్తాం .
- విదేశాలకు వెళ్లడానికి ప్రధాన మార్గాలు – వాయుమారాలు, జలమార్గాలు .
- జలప్రయాణానికి వాయు మార్గంతో పొలిస్తే ఖర్లు తక్కువ, సమయం ఎక్కువ పడుతుంది .
- శ్రీకాకుళం జిల్లా కింతలి గ్రామంలో రైతులు పండ్లుకూరగాయలు, ఆకుకూరలు పండించి మార్కెట్ లలో అమ్ముతారు .
- మన ప్రదేశంలో తయారు చేయు ఉత్పత్తులు అధికంగా ఉంటే ఇతర ప్రదేశాలకు పంపబడతాయి. ఈ పద్ధతిని ఎగుమతి అంటారు.
- ఎగుమతుల ద్వారా లభించేది – విదేశీ కరెన్సీ
- విదేశీ కరెన్సీ ఆయాదేశాల ఆర్థిక వృద్ధికి సహాయపడును.
- మనకు అవసరమైన ఉత్పత్తులు ఇతర ప్రాంతముల నుండి దిగుమతి చేసుకుంటారు .
- పూసర్ల వెంకట సింధు బ్యాట్మింటన్ క్రీడాకారిణి.
APTET Study Material | V Class New EVS Sem-3
- 2016 లో PV సింధు ప్రపంచ బ్యాట్మింటన్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పథకం గెలుచుకుంది.
- PV సింధు ఆటలలో పాల్గొనడం కోసం స్విట్టర్లాండ్, మలేషియా, రియోడి జెనీరో వంటి ప్రదేశాలు దర్శించింది .
- PV సింధు భారత ప్రభుత్వం నుండి పొందిన పురస్కారాలు – పద్మ భూషణ్, పద్మశ్రీ, రాజీవ్ ఖల్ రత్న
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ౧౪ సింధు ఏ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి సత్కరించింది – డిప్యూటీ కలెక్టర్
- ఆంధ్రా కాశ్మీర్ గా పిలవబడే ప్రదేశం – లంబసింగి
- లంబసింగి విశాఖపట్టణం జిల్లాలో ఉన్న గిరిజన ప్రాంతం. .
- గ్లోబల్ విలేజ్ అనగా ప్రపంచం ఒక కుగ్రామం అని అర్థం .
- సమాచార వ్యవస్థ మరియు రవాణా వ్యవస్థలు కలిసి ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్చేశాయి.కావున మొత్తం ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్ అంటున్నాం.
- సమాచార, రవాణా వ్యవస్థలను ఇంటర్నెట్ విపరీతంగా ప్రభావితం చేసి ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా మార్షి వేసింది .
- గ్లోబలైజేషన్ వలన ప్రజల మధ్య దూరం తగ్గించబడింది. ప్రపంచంలో ఏ ప్రదేశంలో ప్రజలైనా చేరుకోదగ్గ విధంగా కనెక్ట్ చేయబడింది .
APTET Study Material | V Class New EVS Sem-3
ప్రమాదాలు – ప్రధమ చికిత్స
- పాఠశాలలో అగ్ని ప్రమాదాలు నివారించడానికి ప్రతి పాఠశాల యందు మంటలను ఆర్పే యంత్రము ఏర్పాటు చేయాలి.
- గోడలపై 6 అడుగుల కంటే ఎత్తులో స్విచ్ బోర్డ్ లు ఏర్పాటు చేయాలి .
- వైకల్యం ఉన్న విద్యార్థుల కోసం ర్యాంప్ నిర్మించాలి .
- రోడ్లను దాటడానికి zebra crossing ఉపయోగించాలి .
- హాస్పిటల్ కు వెళ్ళే లోపు బాధితుడుకు అందచేయు తక్షణ చికిత్సను ప్రధమ చికిత్స అంటారు.
- ప్రధమ చికిత్స పెట్టె (+) ఆకారపు గుర్తు కలిగిఉంటుంది .
- ప్రధమ చికిత్స పెట్టెలో ఉండేవి – దూది, టింక్షర్, అయోడిన్, అయింట్ మెంట్ , మెడికేటెడ్ ప్లాస్టర్, కత్తెర, బ్యాండెజ్ క్లాత్, యాంటీసెప్టిక్ క్రీం, పెట్రోలియం జెల్లీ, సబ్బు, జ్వరమానిని .
- 1. తడి దూదిని ఉపయోగించి గాయాన్ని సబ్బు నీటితో గాని, సెప్టిక్ లోషన్ తో గాని శుభ్రం చేయాలి.
- 2. దూదితో టింక్షర్ ఆయోడిన్ ను గానీ, యాంటీసెప్టిక్ క్రీము గాని రాయాలి.గాజు గుడ్డతో కట్టుకట్టి పైన ప్లాస్టర్ వేయాలి
- ఆ) కాలిన గాయాలకు ప్రధమ చికిత్స
- 1. కాలిన గాయం పై కొంత సేపు చల్లని నీరు పోయాలి
- 2. కాలిన గాయం తీవ్రమైనది అయితే లేపనం పూయాలి
- 3. కాలిన గాయం పైన ఏర్పడిన నీటి బొబ్బలను చిదమకూడదు,కట్టు కట్టకూడదు, రుద్దకూడదు, ఐస్ ఉపయోగించకూడదు
- aptet 2022 ,tet study material , tet notes, tet exam study material pdf free download, tet preparation books, evs notes for ctet, tet preparation books pdf, ctet evs notes, tet notes pdf, tet book pdf, tet practice exams , ap tet 2022 free mock tests,
- ఇ) కుక్క కాటుకు ప్రధమ చికిత్స
- 1. కుక్క కరిచిన ప్రదేశమును సబ్బు లేదా యాంటీసెప్టిక్ లోషన్ కడగాలి .
- 2. గాయాన్ని ప్లాస్టర్ తో గానీ గాజుగుడ్డతో కానీ కట్టుకట్టకూడదు .
- ఈ) పాము కాటుకు ప్రధమ చికిత్స
- 1. మొదట కాటు వేయబడిన భాగాన్ని నిశితంగా పరిశీలించి,విష సర్పమో కాదో నిర్ధారించుకోవాలి .
- 2. సాధారణంగా పాము కాటుకు గురైన వ్యక్తి భయంతో స్పృహ తప్పి పడిపోతాడు అతని భయం తగ్గించేలా మాట్లాడాలి.
- 3. విషం శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా ఒక గుడ్డతో గాయం పై భాగంలో గట్టిగా కట్టుకట్టాలి .
- 4. పాము కరిచిన వ్యక్తి అచేతనంలోకి పోకుండా చూడాలి .
- 5. వెంటనే బాధితుడిని డాక్టరు వద్దకు తీసుకువెళ్లాలి
- ఉ) తేలు కుట్టినప్పుడు ప్రధమ చికిత్స
- 1. సబ్బునీళ్లతో గాయాన్ని కడగాలి .
- 2. గాయం భాగం పై నొప్పి తగ్గేటట్లు మెల్లగా ఒత్తాలి .
- 3. వెంటనే బాధితుడిని డాక్టరు వద్దకు తీసుకువెళ్లాలి
- ఊ) నీళ్ళలో మునిగినప్పుడు — ప్రధమ చికిత్స
APTET Study Material | V Class New EVS Sem-3
- సాధారణంగా నీళ్ళలో మునిగిన వ్యక్తి ఎక్కువ నీళ్ళను మింగివేస్తాడు.అందువలన అచేతన అవస్థలోనికి వెళ్ళిపోతాడు.శ్వాస నాళాలు నీటితో మూసుకుపోతాయి .
1. తాగిన నీరు బయటకు వచ్చేలా రెండు చేతులతో పొట్టపై ఒత్తాలి.
2. శిక్షణ తీసుకున్నవారైతే నోటితో శ్వాస మార్గంలో నీళ్ళను తొలగించి మళ్ళీ శ్వాస ఆడేలా చేస్తారు.
- భారత ప్రభుత్వం ఎవరైన ఒక వ్యక్తికి ఏదయినా అత్యవసర సేవ అవసరం అయినప్పుడు సహాయ చర్యల కోసం కొన్ని ఉచిత ఫోన్ సేవలు కల్పించింది .
- వైద్య సేవల కొరకు , పోలీసు, అగ్ని ప్రమాదాలు నివారణ కొరకు 24 గంటలు అందుబాటులో ఉండే సేవలను అత్యవసర సేవలు అంటారు.
- ఉచిత వైద్య సలహాలు అందించే సేవ – 104
- 104 వారు ఫోన్ ద్వారా ఉచిత వైద్య సలహాలు అందిస్తారు
- గ్రామీణ ప్రాంతాల వారికి ఈ సేవలు బాగా ఉపయోగపడతాయి .
- పోలీసుల నుండి లభించే అత్యవసర సేవ phone no – 100
- ఎవరైనా వ్యక్తికి ఏదైనా అత్యవసర సేవ అవసరం అయినప్పుడు సంప్రదించవలసిన నంబర్ – 108
- aptet 2022 ,tet study material , tet notes, tet exam study material pdf free download, tet preparation books, evs notes for ctet, tet preparation books pdf, ctet evs notes, tet notes pdf, tet book pdf, tet practice exams , ap tet 2022 free mock tests,
భారత స్వాతంత్ర్య ఉద్యమం
- 1947 ఆగప్ట్ 15 న మన దేశం బ్రిటీష్ వాళ్ళ నుండి స్వాతంత్రం పొందింది .
- చంద్ర గుప్త మౌర్యుడు , అక్టర్ , షాజహాన్ , సముద్ర గుప్తుడు వంటి గొప్ప రాజులు భారతదేశాన్ని గొప్ప దేశంగా తీర్చి దిద్దారు .
- భారతదేశంలో వీరి కాలంలో నలందా , తక్షశిల వంటి గొప్ప విశ్వవిద్యాలయాలు స్థాపించబడ్డాయి.
- భారతదేశాన్ని అరబ్బుల దండయాత్రలు , ఐరోపా వారు బలహీనపరచి భారతదేశాన్ని వారి పాలన కిందకు తెచ్చుకున్నారు.
- ఒక వ్యక్తి లేదా ఒక సందర్భానికి గౌరవసూచనగా నిర్మించబడిన ఒక విగ్రహం లేదా భవనాన్ని చారిత్రక కట్టడం అంటారు .
- చారిత్రక కట్టడాలకు ఉదాహరణ : తాజ్ మహల్ , ఎర్ర కోట, సాంచీ స్తూపం .
- భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం — 1498
- భారతదేశానికి సముద్రమార్గం కనుగొన్న పోర్టుగీసు నావికుడు – వాస్కోడిగామా .
- పోర్చుగీస్ వారు, డచ్చివారు, French వారు, British వారు ఒకరి తర్వాత ఒకరు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు .
- బ్రిటీష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించి 1757 నుండి భారతీయ రాజ్యాలను పాలించడం మొదలు పెట్టారు .
- 1857 లో భారత దేశంలో వివిధ ప్రాంతాలలో ప్రజలు 8149 వారిపై తిరిగుబాటు చేశారు .
- ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగిన సంవత్సరం – 1857 .
- భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం — 1885 .
- భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు – ఉ౦ హ్యూమ్
- గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి భారత దేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం – 1915
- మహాత్మాగాంధీ 1919 వ సంవత్సరంలో స్వాతంత్ర పోరాటంలో చేరారు .
APTET Study Material | V Class New EVS Sem-3
- గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం చేపట్టారు .
- 1942 వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశాన్ని వదిలి వెళ్లాలని బ్రిటిష్ వారిని డిమాండ్ చేసింది .
- బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా గాంధీజీ ఇచ్చిన నినాదం – డూ ఆర్ డై.
- 1947 ఆగప్ట్ 14 అర్థరాత్రి బ్రిటిష్ వారు భారతదేశం వదిలి వెళ్లారు .
- ఆగష్ట్ 15 న మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు .
- ౫భారత రాజ్యాంగాన్ని రచించే బాధ్యత ను రాజ్యాంగ పరిషత్ ఎవరికి అప్పగించింది – 8గ అంబేడ్కర్ .
- భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది – 1950 జనవరి 26
- గణతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు – జనవరి 26
- యూరోపియన్ లు భారత సముద్రమార్గం కనుగొన్న సంవత్సరం -1498
- భారతదేశంలో బ్రిటిష్ పాలన స్థాపన జరిగిన సంవత్సరం — 1757
- బ్రిటిష్ పాలనపై ప్రజల తిరుగుబాటు – 1857
- భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన – 1885
- బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం – 1905
- వందేమాతర ఉద్యమం ప్రారంభం అయిన సంవత్వరం -1905
- సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభం అయింది -1920
- ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభం అయ్యింది – 1930
- స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ నాయకత్వం ప్రారంభం అయిన సంవత్సరం – 1919
- క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభం అయింది – 1942
- ఆంధ్రప్రదేశ్ నుండి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులకు ఉదాహరణ : అల్లూరి సీతారామరాజు , దుగ్గిరాల గోపాల కృష్ణయ్య, దువ్వ్వూరి సుబ్బమ్మ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, కొండా వెంకటప్పయ్య, పోనాక కనకమ్మ, శ్రీ పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు…
- భారత దేశం రిపబ్లిక్ గా మారిన సంవత్సరం – 1950 జనవరి 26
- జనవరి 26 న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు
అవని నుండి అంతరిక్షానికి
- సముద్ర ప్రయాణం ద్వారా భూమి గుండ్రంగా ఉందని నిరూపించింది – ఫెర్దినాండ్ మాజిలాన్ .
- మాజిలాన్ ఏ దేశానికి చెందిన నావికుడు – పోర్టుగీస్
APTET Study Material | V Class New EVS Sem-3
aptet 2022 ,tet study material , tet notes, tet exam study material pdf free download, tet preparation books, evs notes for ctet, tet preparation books pdf, ctet evs notes, tet notes pdf, tet book pdf, tet practice exams , ap tet 2022 free mock tests,
- భూమి మీద ఉన్న వివిధ రకాల ప్రాంతాలను గుర్తించడానికి సహాయపడేది — గ్లోబ్
- గ్లోబ్ మీద అడ్డంగా నీయబడిన ఊహారేఖలు — అక్షాంశాలు
- గ్లోబ్ మీద నిలువు గా గీయబడిన ఊహా రేఖలు – రేఖాంశాలు
- అక్షాంశాలు ,రేఖాంశాలు రెండూ ఊహారేఖలే .
- గ్లోబ్ ను అడ్డంగా రెండు సమాన భాగాలుగా విభజించే అక్షాంశం – భూమధ్య రేఖ.
- గ్లోబ్ ను నిలువుగా విభజించు రేఖాంశాన్ని పమంటారు – ప్రైమ్ మెరిడియన్.
- భూమి ఒక ఊహాజనిత అక్షం ఆధారంగా కొద్దిగా వంగి తిరుగుతుంది .
- భూమి తన చుట్టూ తాను తిరగడాని ఏమంటారు – భూ భ్రమణం .
aptet 2022 ,tet study material , tet notes, tet exam study material pdf free download, tet preparation books, evs notes for ctet, tet preparation books pdf, ctet evs notes, tet notes pdf, tet book pdf, tet practice exams , ap tet 2022 free mock tests,
- భూ భ్రమణానికి పట్టే సమయం — 24 గంటలు.
- భూ భ్రమణం వలన రాత్రి ,పగల్లు ఏర్పడతాయి .
- భూమి తన అక్షం పై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు .
- భూ పరిభ్రమణానికి పట్టే సమయం – 365 రోజులు.
- భ్రూ పరిభ్రమణం వలన బుతువులు ఏర్పడడం ,బుతువులలో మార్చులు గమనించవచ్చు ం
- ఖగోళ దూరదర్శిని తో మనం నక్షత్రాలు , గ్రహాలు , ఉపగ్రహాలను పరిశీలించవచ్చు .
- సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరిగే గేయహాలను కలిపి సౌర కుటుంబం అంటారు .
- సూర్యుని కక్ష్య లో ష్లానెట్స్, ఆస్ట రాయిడ్స్, తోక చుక్కలు ఇతర పదార్ధాలు ఉంటాయి .
- సూర్యుని నుండి దూరంలో భూమి స్థానం – 3౩ వది.
- సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం — బుధుడు.
- సూర్యునికి అతి దూరంగా ఉన్న గ్రహం -నెప్యూన్ .
- భూమికి గల ఒకే ఒక సహజ ఉపగ్రహం — చంద్రుడు .
- చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంది .
- భూమి చుట్టూ ఒకసారి చంద్రుడు తిరగడానికి పట్టే సమయం — 27 రోజులు.
- సౌర కుటుంబంలో ఉన్న మొత్తం గ్రహాలు -8 , అవి — బుధుడు , శుక్రుడు , భూమి ,కుజుడు ,గురుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ .
- రాకెట్లను ఉపయోగించి అంతరిక్షంలోని ప్రవేశ పెట్టిన మానవ నిర్మిత ఉపగ్రహాన్ని కృత్రిమ ఉపగ్రహం అంటారు.
APTET Study Material | V Class New EVS Sem-3
aptet 2022 ,tet study material , tet notes, tet exam study material pdf free download, tet preparation books, evs notes for ctet, tet preparation books pdf, ctet evs notes, tet notes pdf, tet book pdf, tet practice exams , ap tet 2022 free mock tests,
- భారతదేశం ప్రయోగించిన మొదటి కృత్రిమ ఉపగ్రహం — ఆర్యభట్ట .
- ఆర్య భట్ట ఉపగ్రహాన్ని భారత్ ప్రయోగించిన సంవత్సరం – 1975 .
- చంద్రయాన్ -2 అను కృత్రిమ ఉపగ్రహాన్ని (2019) july 22 న ప్రయోగించారు .
- చంద్రయాన్ -2 ఉపగ్రహాన్ని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వద్ద గల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి GSLV-MK11-M1 ద్వారా ప్రయోగించారు .
- చంద్రయాన్ -1 తర్వాత తర్వాత ప్రయోగించిన రెండవ ఉపగ్రహం — చంద్రయాన్ -2
- చంద్రయాన్ -2 లో అమర్హిన పరికరాలు — ఆర్టిటార్, విక్రమ్ లాండర్, ప్రగ్యాన్ రోవర్ .
- కమ్యూనికేషన్ ప్రసారం , వాతావరణ శాస్త్రం ,సముద్ర శాస్త్రం ,వనరుల సేవ మొదలైన వాటి సేవలను కృత్రిమ ఉపగ్రహాలు అందచేస్తాయి .
by admin | Jul 3, 2022 | ap dsc 2022, AP TET Science, aptet 2022, Dsc 2022, tet 2022
APTET 2022 Study Material | 5th Class EVS 7,8,9 Lessons
ap tet , ap tet notification 2022, ap tet 2022, tet notification 2022 ap, ap tet notification 2022 in telugu ,
ap tet 2022 notification, tet notification 2022 ap, ap tet official website, tet ap, ap tet online test, ap tet online coaching
వ్యవసాయం
1. పొలాన్ని దుక్కిదున్నడం:- మొదట రైతులు పొలాన్ని వ్యవసాయానికి సిద్దం చేస్తారు. ఎడ్లతో గాని, టాక్టర్ తో గాని పొలాన్ని దున్నుతారు
2. చదును చేయడం :- దున్నిన పొలాన్ని నీటితో నింపి నాట్లు వేయడానికి చదును చేస్తారు
3. నాట్లు వేయడం: రైతులు వారి మదుల నుండి తెచ్లి చదును చేసిన పొలంలో నాటుతారు
4. నీరు పెట్టడం :
5. ఎరువులు వేయడం
6. సస్వరక్షణ:. మొక్కలకు వ్యాధులు సోకుండా నివారించడానికి కిమీ సంహారక మందులు వాడతారు
7. పంటకోత
8. నూర్చడం
9. తూర్చారబట్టడం :- తూర్పార బట్టడం ద్వారా గింజలను ఊకను వేరు చేస్తారు
10. నిల్వచేయడం
11. మర పట్టించడం :
- పొలానికి నీటి సరఫరా చేయడాన్ని నీటి పారుదల అంటారు.
- వరిని నీటి ఆధారిత పంటగా చెపుతారు…
- వ్యవసాయానికి నీటి సరఫరా 4 రకాలుగా చేస్తారు
- 1. క్షేత్ర నీటి పారుదల :- వర్ష పాఠం తగినంతగాలేనపుడు ఈ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు
- 2.చాళ్ళు నీటి పారుదల :. చాళ్ళు మరియు కందకాలు తవ్వివాటి ద్వారా పొలానికి నీటి పారుదల చేస్తారు
- 3. స్రింక్లర్ నీటి పారుదల :. నియంత్రిత పద్దతిలో ప్రత్యక్ష పైపుల ద్వారా వర్షం వలె నీటిని చల్లుతారు
- 4.బిందు సేద్యం:- నీటి గొట్టానికి చిన్న రంధ్రములు చేసి నేలపై ఉంచి నీరు ఆ రంధ్రముల ద్వారా నేరుగా మొక్కల వేర్లకు చేరే ఏర్పాటు చేస్తారు
వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ పనిముట్లకు ఉదా:- నాగలి, గడ్డపార, కొడవలి, విత్తనాలు చల్లు గొర్రు.
APTET 2022 Study Material | 5th Class EVS 7,8,9 Lessons
- ఆధునాతన వ్యవసాయ పనిముట్లకు దాహరణ — వరినాట్ల యంత్రం, వరి కోత యంత్రం
- మొక్కల పెరుగుదల పంట దిగుబడి, నేల సారంపై ఆధారపడి ఉంటుంది
- ఎరువులు ఉపయోగించడం వలన పంట పెరుగుదల, దిగుబడి పెంచవచ్చు .
- సహజ ఎరువులకు ఉదాహరణ :- కంపోస్ట్, మొక్కల అవశేషాలు, ఆవుపేడ, జంతువుల విసర్జితాలు
- రసాయన ఎరువులు నేలలో ఉండిపోయి నేల సారాన్ని తగ్గిస్తాయి
- గొంగళి పురుగు మాత్ గా మారి పంటను నాశనం చేస్తుంది
- గొంగళి పురుగు వివిధ దశలలో పంటను నాశనం చేస్తుంది .
- పరాగసంపర్కం మరియు విత్తనాలు పర్పడడంలో ప్రముఖపాత్రవహించేవి – సీతాకోకచిలుక, తేనెటీగ
- సీతాకొక చిలుక జీవిత చరిత్ర :- గుడ్డు – లార్వా – ప్యూపా – ఇమాగో
- కప్ప లార్వాను ఏమని పిలుస్తారు – టాడ్ పోల్స్ (తోక కప్పలు)
- టాడ్ పోల్ చిన్న చేపను పోలి ఉంటుంది
- టాడ్ పోల్ తరువాత కప్పగా మారుతుంది
- కప్ప జీవిత చక్రం:- గుడ్ల సమూహం — టాడ్ పోల్ – కాళ్ళు కలిగిన టాడ్ పోల్ – చిరుకప్ప – కప్ప
- కప్ప టాడ్ పోల్ గా ఉన్నపుడు శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుంది
- కప్పగా మారిన తరువాత కీటకాలను తిని ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుతాయి
- పర్యావరణం దెబ్బతినడం గురించి తలియచేయడంలో మంచి సూచికలు — కప్పలు, సీతాకొక చిలుకలు
- కిమిసంహరక మందుల అధిక వాడకం అనునది కాన్సర్ వంటి రోగాలకు కారణం అవుతుంది
- రైతులు సేంద్రీయ వ్యవసాయ పద్దతులు ఉపయోగించాలి
- సేంద్రీయ వ్యవసాయంలో ఉపయోగించే ఎరువులు – పశువులవ్యర్దాలు , వర్షి కంపోస్ట్, నూనె మరియు జీవవ్యర్జాలు
- సేంద్రీయ పద్దతిలో వ్యవసాయం చేయడాన్ని – ZBNF అంటారు
ap tet , ap tet notification 2022, ap tet 2022, tet notification 2022 ap, ap tet notification 2022 in telugu ,
ap tet 2022 notification, tet notification 2022 ap, ap tet official website, tet ap, ap tet online test, ap tet online coaching
- ZBNF అనగా జీరోబడ్జెట్ నేచురల్ ఫార్మింగ్
- సేంద్రీయ వ్యవసాయం వలన లాభాలు
1. పర్యావరణ పరిరక్షణ
2. కాలుష్యం తగ్గిస్తుంది
3. నీటిని పొదుపు చేస్తుంది
4. నేల కోత తగ్గిస్తుంది
5. నేల సారం పెంచుతుంది
- ధాన్యాన్ని ఎండబెట్టి గాలి, వెలుతురు ఉన్న గదులలో నిలువచేస్తారు.
- ధాన్యాన్ని గదిలో నిలువచేసే ముందు పురుగు మందులు చల్లి గదిని శుభ్రం చేస్తారు .
- ఆధునిక నిలువ చేయు పద్ధతిలో ధాన్యాన్ని గోదాములలో, శీతలీకరణ గోదాములలో నిల్వ చేస్తారు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమైన పంట వరి
- మన రాష్ట్రంలో 62 శాతం మండి వ్యవసాయం ముఖ్యమైన వృత్తిగా కలిగి ఉన్నారు
- శ్రీకాకుళంలో ప్రధాన పంట — వరి
- విశాఖపట్టణంలో ప్రధాన పంట — పసుపు
- విజయ నగరంలో ప్రధాన పంట — అరటి
- తూర్పు గోదావరి ప్రధాన పంట — వరి
- పశ్చిమ గోదావరి ప్రధాన పంట — వరి, అరటి
- కృష్ణలో ప్రధాన పంట — వరి, పశు గ్రాసం , పసుపు
- గుంటూరులో ప్రధాన పంట — వరి, పశుగ్రసం, జొన్న, పసుపు, టమాటా
- ప్రకాశంలో ప్రధాన పంట — పశుగ్రసం, జొన్న, కమలాలు
- నెల్లూరులో ప్రధాన పంట — వరి
- కడపలో ప్రధాన పంట — అరటి, టమాటా, కమలా, జొన్నలు
- కర్నూలులో ప్రధాన పంట – టమాటా, కమలా, కీర, పసుపు, అరటి, జొన్న
- చిత్తూరులో ప్రధానపంట — టమాటా, పశుగ్రసం, కీర
- అనంతపురంలో ప్రధానపంట – టమాటా, అరటి, కమల, వరి, కీర
- చిరుధాన్యాలకు ఉదాహరణ — కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఉదలు
- వరి, గోధుమ, చిరుధాన్యాలు ఉత్వత్తి చేయడంలో భారత దేశం ఎన్నవ స్థానంలో ఉంది – 2వ
- మన ఆరోగ్యం మన ఆహార అలవాట్ల పై ఆధారపడి ఉంటుంది
- మన ఆహారంలో పిండిపదార్థాలు, ప్రోటి లు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉండాలి
నీరు ఎంతో విలువైనది
- గ్రామాలలో చెరువులు, నూతులు, బోరుబావులు ప్రధానమైన నీటి వనరులు.
- ap tet , ap tet notification 2022, ap tet 2022, tet notification 2022 ap, ap tet notification 2022 in telugu ,
- ap tet 2022 notification, tet notification 2022 ap, ap tet official website, tet ap, ap tet online test, ap tet online coaching
- నీటికి ప్రధాన వనరు – వర్షపు నీరు
- వర్షపు నీటిని నిల్వచేయుటకు చెరువులు నిర్మిస్తాం
- నదులలో నీరు నిల్వ చేయుటకు ఆనకట్టలు, జలాశయాలు నిర్మిస్తాం
- జలాశయాలలో నీటి మట్టం పెంచడానికి నాదివాలుకి అడ్డుగా నీటిని నిలువ చేయుటకు నిర్మించబడిన అడ్డుకట్ట ను ఆనకట్ట అంటారు
- మన రాష్ట్రంలో ముఖ్య నదులు – గోదావరి, వంశధార, పెన్నా
- మన రాష్ట్రంలో ఉన్న జలాశయాలు — పులిచింతల, తెలుగుగంగ, తోటతల్లి బ్యారేజ్, కండలేరు జలాశయం, వెలుగొండ
- నాగార్జున సాగర్ , శ్రీశైలం ఆనకట్టలు ఏ నదిపై నిర్మించారు – కృష్ణానది
ap tet , ap tet notification 2022, ap tet 2022, tet notification 2022 ap, ap tet notification 2022 in telugu ,
ap tet 2022 notification, tet notification 2022 ap, ap tet official website, tet ap, ap tet online test, ap tet online coaching
- సర్ ఆర్థర్ కాటన్ బ్యారెజ్ గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద నిర్మించబడింది
- సర్ ఆర్థర్ థామస్ కాటన్ బ్రిటీష్ దేశానికి చెందిన నీటి పారుదల శాఖ ఇంజనీరు
- గోదావరి నదిపై తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం మరియు పచ్చిమ గోదావరి జిల్లా విజ్ణేశ్వరం మధ్యలో ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించింది – సర్ ఆర్థర్ థామస్ కాటన్
- భారతదేశంలో పొడవైన నదులలో కృష్ణానది 4వ స్థానంలో ఉంది
- కృష్ణానది మహారాష్ట్ర లోని పశ్చిమ కనుమలలో మహాబలేశ్వరం వద్ద జన్మించింది
- కృష్ణానది పొడవు సుమారు 1400 km
- కృష్ణానదికి మరొకపేరు – కృష్ణవేణి
- కృష్ణ నది మహారాష్ట్ర, AP, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలకు నీటి వనరు .
- కృష్ణానది ఉపనదులు = భీమ , గాయతి, ఘటప్రభ, కోయన , మలప్రభ, మున్నేరు, నీర, పాలెం, పంచగంగ, తుంగబథ్ర, వేమన, వ్యర
- కృష్ణానది కృష్ణాజిల్లా లోని హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది
- నాగార్జున సాగర్ అనే బహళార్ధక ప్రజెక్ట్ కృష్ణా నదిపై ఏ సంవత్సరంలో నిర్మించబడింది – 1967
- నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా నాగార్జున కొండ, తెలంగాణా రాష్ట్రంలో నల్గొండ జిల్లా మధ్యలో నిర్మించారు
- నాగార్జున సాగర్ కు 2 కాలువలు ఉన్నాయి
- 1. కుడికాలువ 2. ఎడమ కాలువ
- నాగార్జున సాగర్ కుడి కాలువను పమంటారు – జవహర్ కాలువ
- నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఏమంటారు — లాల్ బహుదూర్ కాలువ
- ప్రకాశం బ్యారేజ్ విజయవాడలో కృష్ణా నదిపై నిర్మించారు .
- ప్రకాశం బ్యారేజ్ పొడవు – 1.2 km
- ప్రకాశం బ్యారేజ్ ఏ రెండు జిల్లాల మధ్య ఉంది – కృష్ణా, గుంటూరు
- ప్రకాశం బ్యారేజ్ ప్రారంభమైన సంవత్సరం — 1957
- ప్రకాశం బ్యారేజ్ ప్రారంభించింది — ప్రకాశం పంతులు
- ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి – శ్రీ టంగుటూరి ప్రకాశం
ap tet , ap tet notification 2022, ap tet 2022, tet notification 2022 ap, ap tet notification 2022 in telugu ,
ap tet 2022 notification, tet notification 2022 ap, ap tet official website, tet ap, ap tet online test, ap tet online coaching
- కృష్ణానది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలాలు – మహాబళేశ్వరం , ఆలంపూర్ జోగులాంబ , విజవాడ
- కనకదుర్గ , అమరావతి అమరలింగేశ్వరుడు
- కృష్ణానది ఒడ్డున గల నగరాలు — విజయవాడ (AP) ,సింగిలి , కరడ (మహారాష్ట్ర
- వంశధార నది ప్రవహించే జిల్లా – శ్రీకాకుళం
- నాగావళి నది ప్రవహించే జిల్లా – శ్రీకాకుళం, విజయనగరం
- గోదావరి నది ప్రవహించే జిల్లాలు — తూర్పు, పశ్చిమ గోదావరి
- పెన్నా నది ప్రవహించే జిల్లాలు – అనంతపురం, కడప, నెల్లూరు
- కృష్ణానది చేపలు పట్టేవారికి జీవనాధారం .
- AP టూరిజం శాఖ శ్రీశైలం వద్ద కృష్ణానది నిలువ జలాలతో బోట్ రైడింగ్ సౌకర్యం ఏర్పరచింది
- విజయవాడలో భవానీ బ్వీపం ఒక పర్యాటక ప్రదేశం
- 2009 కర్నూలు నగరంలో ఏ నది వలన వరద వచ్చింది – తుంగభథ్ర
- కర్నూలు వరదలలో 30 అడుగుల ఎత్తు వరకు మునిగిపోయారు
- కర్నూలులో నీరు తొలగించుటకు ౩ రోజుల సమయం పట్టింది
- 2019 కృష్ణానది వరదల వలన కృష్ణా, గుంటూరు జిల్లా లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి.
- పాముల లంక గ్రామం వరదలకు లోనయ్యే ప్రాంతం . ఇది తోట్లవల్లూరు మండలం, కృష్ణాజిల్లాలో గలదు
- వర్షాభావ పరిస్థితులకు ఉదాహరణ — అనంతపురం జిల్లా
- ap tet , ap tet notification 2022, ap tet 2022, tet notification 2022 ap, ap tet notification 2022 in telugu ,
- ap tet 2022 notification, tet notification 2022 ap, ap tet official website, tet ap, ap tet online test, ap tet online coaching
by admin | Jun 30, 2022 | ap dsc 2022, AP TET Science, aptet 2022, Dsc 2022, tet 2022, ts dsc 2022, TS TET Science
AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,
AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
5వ తరగతి
వలసలు
- ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళడాన్ని వలస అంటారు .
- వలస వలన కొన్ని సార్లు కుటుంబాలలో మార్పులు జరుగుతాయి .
- వలసకు ప్రధానంగా 2 కారణాలున్నాయి
1. సహజ కారణాలు 2. ఆర్థిక కారణాలు
- వరదలు, తుఫానులు, భూకంపాలు మొదలయిన ప్రకృతి వైపరీత్యాలు వలసలకు సహజ కారణాలు.
- ఉద్యోగ బదిలీలు, పేదరికం అనునది వలసలకు ఆర్థిక కారణాలు .
- ప్రకాశం జిల్లాలో ప్రధాన పంట – పొగాకు
- ప్రకాశం జిల్లాలోని పొగాకు వలస కూలీలు (పచ్చాకు కూలీలు) కాలానుగుణంగా వలస వెళ్ళే కూలీలు కు ఉదాహరణ .
- పల్లెలనుండి పట్టణాలకు వలస పెరగడంవలన తాత్కాలిక నివాసాలు, వనరుల కొరత, జనసాంద్రత పెరిగిపోతున్నాయి .
- పేదరికం, ఆర్థిక నియంత్రణ లేకపోవడం, ప్రణాళకాలోపం పట్టణ ప్రంతాలలో మురికి వాడలు ఏర్పడుటకు కారణం అవుతున్నాయి .
- ఉమ్మడి కుటుంబంలో కుటుంబ పెద్ద ఆ కుటుంబాన్ని ముందుండి నడిపిస్తాడు .
- కుటుంబ పద్దు (బడ్జెట్ అనునది ఆ కుటుంబం తన ఆదాయాన్ని ఏఏ అంశాలకోసం ఖర్చు చేశారో తెలియచేయు పట్టిక .
- పై చార్జ్ వృత్తాకారంలో గీయబడిన ఒక రేఖాచిత్రం .
- AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
- పై చార్జ్ అంకెలను భాగాల రూపంలో సూచించుటకు సహయపడుతుంది .
- కుటుంబ పద్దు అనునది కుటుంబ సభ్యులకు డబ్బు యొక్క విలువను తెలియ చేస్తుంది.
- కుటుంబ పద్దు డబ్బులను ఏ విధంగా ఖర్చు చేయాలో గుర్తించుటకు సహకరిస్తుంది .
- అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి కుటుంబ పద్దు సహయపడుతుంది .
- రక్త హీనతను తగ్గించేవి – ఐరన్ , ఫోలిక్ మాత్రలు
- విజయం సాధించడానికి పేదరికం అడ్డంకాదు అన్నది – గనం కలాం
- APJ కలాం పూర్తిపేరు – అవూల్ ఫకీర్ జైనులాబ్దిన్ అబ్బుల్ కలాం
- APJ కలాం 1931 అక్టోబర్ 15 న జన్మించారు
- APJ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు .
- APJ కలాం నాన్న పేరు – జైనులాబ్బిన్
- APJ కలాం సముద్రం ఒడ్డున ఎగురుతున్న పక్షిని చూసి తాను కూడా అలా ఎగరాలని కలగన్నాడు.
- మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు – APJ కలాం
- APJ కలాం భారత దేశానికి 11వ రాష్ట్ర పతి.
- APJ కలాం రాష్ట్ర పతిగా పనిచేసిన కాలం – 2002 – 2007
- APJ కలాం మరణించిన రోజు – 2015 జులై 27.
- AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
- మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో ౧౮ కలాం విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడుతూ మరణించారు .
వాతావరణ మార్చు
- సాధారణంగా ఒక ప్రాంతంలోని ఉష్ణోగ్రత, వర్షపాతం, గాలిలోని తేమ మొదలయిన పరిస్థితులను వాతావరణం అంటారు .
- భూమి సుందరమైన ఒక నీలిగ్రహం .
- ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా , సూర్యకాంతి నుండి రక్షించడం ద్వారా అడవులు మనకు సహాయపడుతున్నాయి.
- ధృవ ప్రాంతాలలో మంచు కరగడం వలన సముద్ర మట్టం పెరిగి సముద్ర తీరాలలోని ప్రాంతాలు సముద్రంలో కలసి పోతాయి .
- AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
- సముద్ర జలాల ఉష్టోగ్రతలు పెరిగిపోవడం వలన సముద్రంలో పెరిగే మొక్కలు, జంతువులు చనిపోతాయి.
- ప్లాస్టిక్ కప్పులలో వేడి ద్రవాలు తాగడం , ప్లాస్టిక్ ప్లేట్లలో ఆహర పదార్థాలు తినడం ఆరోగ్యానికి ప్రమాదకరం .
- భూమి రోజు రోజుకూ వేడెక్కడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు.
- వాతావరణంలో పెరిగిపోతున్న వేడి వలన అప్పుడప్పుడు అడవులు కాలిపోతున్నాయి .
- గ్లోబల్ వార్మింగ్ కు కారణం అవుతున్న వాయువు — కార్డన్ డై ఆక్సైడ్ ,
- శీతోష్టస్థితిలో కలుగుతున్న మార్పులుకు కారణం — అభివృద్ధి చెందిన దేశాలు .
- నీరు, బొగ్గు అనునవి సహజవనరులు .
- AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
- రిఫ్రీజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు మోటారు వాహనాలు హానికర రసాయనాలు విడుదల చేయడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ కు కారణం అవుతున్నాయి .
- భూమికి ఊపిరితిత్తుల లాంటివి – అడవులు .
- సకల జీవరాశులకు ప్రాధమిక ఆహారవనరులు — మొక్కలు
- జీవావరణ సమతుల్యత కాపాడుతూ నేలకోతను అరికట్టేవి – మొక్కలు .
- గ్రెటా ధన్ బర్గ్ పర్యావరణ వేత్త .
- గ్రెటా ధన్ బర్గ్ ఏ దేశం — స్వీడన్ .
- గెటా ధన్ బర్గ్ వాతావరణ మార్పులపై చేపట్టిన ఉద్యమం అంతర్జాతీయ గుర్తింపు పొందింది .
- గెటా ధన్ బర్గ్ 2018 వ సంవత్సరంలో ౮110 వాతావరణ మార్పు సదస్సులో తన ప్రసంగం వినిపించింది.
- 1970 మధ్య కాలంలో అడవులు నరకవద్దని మొదలయిన ఉధ్యమం — చిప్కో ఉధ్యమం .
- చిప్కో అనగా హిందీ భాషలో అర్థం — హత్తుకొనుట .
- AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
- వినాయక చవితి నాడు ప్లాస్టర్ ఆప్ పారిస్ తో చేసిన విగ్రహాలు వాడడం మానేసి మట్టితో చేసిన విగ్రహాలు వాడాలి .
- కిస్మస్ సందర్భంగా కొనిఫర్ చెట్లు నరకడం ఆపివేయాలి
- అరటి ఆకుల్లో భోజనం ఆరోగ్యానికి మంచిది. అరటి ఆకు ఖనిజ లవణాలను కలిగి ఉంది.
- వాతావరణంలో కలిగే అసాధారణ మార్పులను వాతావరణ మార్పు అంటారు.
- వాతావరణ మార్చు ప్రభావాలు – వరదలు, మంచు కరగడం , అడవులు తగలబడడం, కరవు మొదలయినవి .
- భూమి మీద ఉష్టోగ్రతలు వాతావరణ మార్పుల వలన ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి.
మనం ధరించే దుస్తులు
- తయారు చేయు విధానం బట్టి దుస్తులు రకరకాలుగా ఉంటాయి
- బట్టలు తయారు చేయడానికి వాడే ముడి సరకు మనకు ప్రధానంగా మొక్కలు, జంతువుల నుండి లభిస్తుంది .
- మొక్కలు, జంతువులు నుండి లభించే దారాలు – సహజాదారాలు.
- రసాయనాలు ఉపయోగించి యంత్రముల ద్వారా తయారు చేయు దారాలు – కృత్తిమ దారాలు
- నూలు, జనపనార అనునవి మొక్కల నుండి తయారయ్యే సహజ దారాలు కు ఉదాహరణ .
- పట్టు మరియు ఉన్ని అనునవి జంతువుల నుండి తయారయ్యే సహజదారాలుకు ఉదాహరణ .
- నూలు మెత్తగా, తెల్లగా ఉంటుంది .
- AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
- నూలు దారాలు దేని నుండి సేకరిస్తారు – పత్తి మొక్కలు .
- పత్తి మొక్కల కాయలనుండి ముడి దారా . తీస్తారు
- ముడిదారాలను చరఖా పై వడికి నాణ్యమైన దారాలు చేస్తారు
- ఈ దారపు కండెలను మగ్గంపై నేస్తారు. వీటిని నూలు వస్త్రములు అంటారు
- నూలు వస్త్రములు చెమటను పీల్చుకుని శరీరాన్ని చల్లగా ఉంచుతాయి
- నూలు వస్త్రములు మన వాతావరాణానికి అనుకూలమైనవి
- లెనిన్ దుస్తులు ఏ మొక్కల నుండి తయారు చేస్తారు – అవిసె మొక్కలు
- జనపనార సంచులు, తాళ్ళు, డిజైనర్ దుస్తులు జనపనార నుండి తయారు చేస్తారు .
- పట్టు మృదువైనది, అందమైనది .
- పట్టుపురుగు యొక్క గొంగళి పురుగులు మల్టరీ ఆకులను తింటూ కకూన్ గా మారుతుంది
- నాణ్యమైన పట్టు తయారు చేయడానికి కకూన్ లను ఉడికిస్తారు
- శీతాకాలంలో ఉన్ని దుస్తులు ధరిస్తాము
- గొర్రె బొచ్చు కత్తిరించి ఉన్నిని దారాలుగా వాడుకుతారు
- పరిశ్రమలలో రసాయనాల ద్వారా తయారయ్యే వస్త్రలను సింధటిక్ వస్తల లేదా కృత్తిమ వస్తలు అంటారు
- AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
- Ex: పాలీస్టర్, రేయాన్, నైలాన్, టెర్లిన్
- గొడుగులు, రెయాన్ కోట్లు జలనిరోధిత గుడ్డతో తయారు చేస్తారు
- మనం ధరించే దుస్తులు మన శరీరాన్ని కాపాడడమే కాకుండా మన సంస్కృతిని కూడా ప్రతిబింబిస్తాయి.
- కేరళలో మగవాళ్ళు లుంగీ ధరిస్తారు
- తమిళనాడులో మగవాళ్ళు చొక్కా, ధోతి ధరిస్తారు
- AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
- రాజస్థాన్ లో మగవాళ్ళు కుర్తా ధరిస్తారు
- చలి ప్రదేశాలలో నివసించే ప్రజలు ఉన్నితో తయారైన దుస్తులు ధరిస్తారు
- వేడి ప్రదేశాలలో నూలు వస్త్రములు వాడతారు
- రంగు దుస్తులను నీడలో ఆరవేయాలి. లేకపోతే అవి రంగును కోల్పోతాయి
- గాలిని మనం చూడలేము. కానీ అనుభూతి చెందగలం
- తేలికపాటి పవనాన్ని బ్రీజ్ అంటారు
- AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
- బలమైన పవనాన్ని గేల్ అంటారు
- గాలికి బరువు ఉంది. ఒత్తిడి కలిగిస్తుంది స్థలాన్ని ఆక్రమిస్తుంది. శబ్దాలు, వాసనలు మోసుకెళుతుంది .
- గాలి జత్తిడి (పీడనం) కారణంగా పువ్వుల పరిమళం మనం ఆస్వాదించగలం
- గాలి జత్తిడి (పీడనం) కారణంగా గొట్టాలతో పండ్ల రసాలు తాగగలము .
- గాలి జత్తిడి (పీడనం) వలన పవర్ హెడ్ టాంక్ నుండి నీళ్ళు తీసుకోగలుగుతున్నాం .
- AP TET 2022 – 5th Class EVS Notes (1,2,3 Lessons) , Best Notes for Home Preparation ,, aptet evs notes , up tet evs notes in telugu pdf, tet evs notes pdf, tet evs notes, ap 3rd class evs new textbook pdf, ap 5th class evs text book pdf
My Class Notes
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం
My Vijetha
Telugu e Tutor
aptet2022, apdsc 2022, ap tet 2021 syllabus, ap dsc 2021 notification, apdsc 2021, ap dsc 2021, ap dsc official website, ap dsc 2021 syllabus, ap dsc 2020 notification, ap tet 2022 syllabus, ap dsc website, ap dsc full form, ap dsc 2020 age limit, ap dsc books, ap tet notification 2021 date, ap dsc books online, aptet 2022 notification, ap dsc qualification, ap dsc jobs, ap dsc age limit 2021, ap tet age limit 2021, ap tet 2022 notification, ap tet 2022, ap dsc 2022, ap dsc vacancies 2021, aptet2022.in, ap tet 2021 exam date, ap dsc 2022 notification, aptet telugu, apdsc telugu, ap tet maths, apdsc maths , apdsc new content , aptet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes
by admin | May 28, 2022 | AP 6th Class Science, AP 6th Class Science Notes Chapter 2, AP TET Science, new AP 6th Class Science Notes Chapter 2, మొక్కల గురించి తెలుసుకుందాం
AP 6th Class New Science Notes Chapter 2 – మొక్కల గురించి తెలుసుకుందాం

AP 6th Class New Science
→ ఒక మొక్క యొక్క ముఖ్యమైన భాగాలు వేర్లు, కాండం మరియు ఆకులు.
→ తల్లివేరు వ్యవస్థ మరియు గుబురువేరు వ్యవస్థ మొక్కలలో కనిపించే రెండు రకాల వేరు వ్యవస్థలు.
→ ద్విదళ బీజం మొక్కలకు తల్లివేరు వ్యవస్థ ఉంటుంది. ఏకదళ బీజం మొక్కలకు గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది.
→ వేరు మొక్కను నేలలో స్థిరపర్చి, నీరు మరియు ఖనిజాలను గ్రహిస్తుంది.
→ కొన్ని మొక్కలలో వేర్లు అదనపు బలాన్ని ఇస్తాయి.
→ కొన్ని గుబురు వేర్లు ఆహారాన్ని నిల్వ చేయడానికి సహాయపడతాయి.
AP 6th Class New Science
→ కాండం వ్యవస్థలో కాండం, ఆకులు, పువ్వులు మరియు పండ్లు ఉంటాయి. కాండం నీరు మరియు ఖనిజాలను వేర్ల నుండి మొక్కల పై భాగాలకు మరియు ఆహారాన్ని ఆకుల నుండి ఇతర భాగాలకు రవాణా చేస్తుంది.
→ బంగాళదుంప, పసుపు, వెల్లుల్లి, అల్లం మరియు చెరకు కాండంలో ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి.
→ పత్ర పీఠం, పత్ర వృంతము మరియు పత్రదళం ఒక ఆకు యొక్క భాగాలు.
→ జాలాకార మరియు సమాంతర ఈనెల వ్యాపనం ఆకులలో కనిపిస్తాయి.
→ తల్లి వేరు వ్యవస్థ కలిగిన మొక్కలు జాలాకార ఈనెల వ్యాపనంను, గుబురు వేర్లు కలిగిన మొక్కలు సమాంతర ఈనెల వ్యాపనం కల్గి ఉంటాయి.
→ ఆకులు ఆహారాన్ని తయారు చేయడంతో పాటు, వాయువుల మార్పిడి మరియు బాష్పోత్సేకంలో కూడా ఇవి సహాయపడతాయి.
AP 6th Class New Science
→ పరాగసంపర్కం కోసం కీటకాలను ఆకర్షించడానికి పువ్వులో రంగురంగుల ఆకర్షక పత్రాలు ఉన్నాయి.
→ ప్రకృతికి అందం ఇచ్చే రంగురంగుల పువ్వుల కోసం మొక్కలను పెంచుదాం.
→ తల్లి వేరు : మధ్యలో ఒక ప్రధాన వేరు ఉండి దాని నుండి పార్శ్వ వేర్లు ఏర్పడే వేరు.
→ గుబురు వేర్లు : కాండం నుండి ఏర్పడే ఒకే మందం, పొడవు కలిగిన వేర్ల సమూహం.
→ ఏకదళ బీజ మొక్కలు : విత్తనంలో ఒకే ఒక బీజదళం మాత్రమే ఉండే మొక్కలు.
AP 6th Class New Science
→ ద్విదళ బీజ మొక్కలు : విత్తనంలో రెండు బీజదళాలు ఉండే మొక్కలు.
→ కణుపు : కాండం యొక్క భాగం. ఇక్కడ ఆకు మరియు ఇతర భాగాలు ఉత్పత్తి అవుతాయి.
→ అగ్ర కోరకం : కాండం పై భాగాన ఉండే పెరుగుదల చూపే మొగ్గ.
→ పార్శ్వ కోరకం : ఆకు యొక్క అక్షం వద్ద పెరిగే మొగ్గ.
AP 6th Class New Science
→ పత్రం : మొక్కలో ఉండే ముఖ్య భాగము పత్రం. దీనిద్వారా బాష్పోత్సేకం, కిరణజన్య సంయోగక్రియ జరుగుతాయి.
→ పత్ర వృంతము : కాండంతో ఆకును కలిపే కాడ వంటి నిర్మాణం.
→ పత్ర దళం : ఆకు యొక్క చదునైన ఆకుపచ్చ భాగం.
AP 6th Class New Science
→ జాలాకార ఈనెల వ్యాపనం : ద్విదళ ఆకులలో ఉన్న ఈ నెలు పత్రదళం అంతటా వలలాగా అమర్చబడి ఉండే ఈనెల అమరిక.
→ సమాంతర ఈనెల వ్యాపనం : ఏకదళ బీజం ఆకులలో ఉన్న ఈ నెలు ఒకదానికొకటి సమాంతరంగా అమర్చబడి ఉండే ఈనెల అమరిక.
→ పత్ర రంధ్రము : పత్రదళంలో గల చిన్న రంధ్రాలు.
→ బాష్పోత్సేకము : ఆకులు నీటిని, ఆవిరి రూపంలో విడుదల చేసే ప్రక్రియ.
AP 6th Class New Science
→ కిరణజన్య సంయోగక్రియ : మొక్కలలో ఆహార తయారీ ప్రక్రియ.
→ పార్శ్వ వేర్లు : తల్లి వేరు వ్యవస్థలో ప్రధాన వేరు నుండి ప్రక్కకు పెరిగే చిన్న వేర్లు.
→ విత్తన ఆకులు : అంకురోత్పత్తి సమయంలో విత్తనం నుండి వెలువడే మొదటి ఆకులు.
→ బీజ దళం : విత్తనంలో గల పప్పు బద్దలు. ఆకులు ఏర్పడే వరకు పెరిగే మొక్కకు ఆహారం అందిస్తాయి.
→ దుంప వేర్లు : ఆహార పదార్థాలను నిల్వ చేయటం వలన లావుగా ఉండే వేర్లు.
AP 6th Class New Science
→ కాండం వ్యవస్థ : మొక్కలలో భూమి పైన పెరిగే భాగం.
→ కాండం : మొక్క యొక్క ప్రధాన అక్షం కాండం. ఇది భూమి పైభాగాన పెరుగుతుంది.
→ కణుపు మద్యమం : రెండు వరుస కణుపుల మధ్య కాండ భాగం.
→ ఈనెలు : ఆకు పత్రదళంలో గల గీతల వంటి నిర్మాణాలు.
→ మధ్య ఈనె : పత్ర దళం మధ్యలో ఉన్న పొడవైన ఈనె.
AP 6th Class New Science
→ పార్శ్వ ఈనెలు : ఆకులోని మధ్య ఈనెల నుండి ఏర్పడే సన్నని నిర్మాణాలు.
→ ఈనెల వ్యాపనం : పత్ర దళంలో ఈనెల అమరిక.
→ మడ అడవులు : సముద్ర తీర ప్రాంత ఉప్పు నీటిలో పెరిగే చెట్లు.
→ పువ్వు : ఒక మొక్క యొక్క లైంగిక భాగం.
→ పూ ఆకర్షక పత్రాలు : పువ్వులో రంగురంగుల భాగాలు. వీటినే ఆకర్షక పత్రాలు అంటారు.
→ పరాగసంపర్కం : పువ్వు నుండి పువ్వుకు లేదా అదే పువ్వులో పుప్పొడి బదిలీ చేయబడడం.
→ వాయుగత వేర్లు : కొన్ని మొక్కలలో వేర్లు భూమి పైకి పెరుగుతాయి. వీటిని వాయుగత వేర్లు అంటారు.
AP 6th Class New Science
My Class Notes
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం
My Vijetha
Telugu e Tutor
aptet2022, apdsc 2022, ap tet 2021 syllabus, ap dsc 2021 notification, apdsc 2021, ap dsc 2021, ap dsc official website, ap dsc 2021 syllabus, ap dsc 2020 notification, ap tet 2022 syllabus, ap dsc website, ap dsc full form, ap dsc 2020 age limit, ap dsc books, ap tet notification 2021 date, ap dsc books online, aptet 2022 notification, ap dsc qualification, ap dsc jobs, ap dsc age limit 2021, ap tet age limit 2021, ap tet 2022 notification, ap tet 2022, ap dsc 2022, ap dsc vacancies 2021, aptet2022.in, ap tet 2021 exam date, ap dsc 2022 notification, aptet telugu, apdsc telugu, ap tet maths, apdsc maths , apdsc new content , aptet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes
by admin | May 28, 2022 | ap new text books class 6, AP TET Science, tet science
AP 6th Class New Science Notes Chapter 1 మనకు కావలసిన ఆహారం Best Notes

→ మన రోజువారీ జీవితంలో రకరకాల ఆహారాన్ని తీసుకుంటాము.
→ వంట తయారీ కోసం, మనకు వివిధ రకాల పదార్థాలు అవసరం.
→ ఆరోగ్యం మరియు శక్తి కోసం మనం ఆహారాన్ని తీసుకుంటాము.
→ మొక్కలు, జంతువులు మరియు ఇతర వనరుల నుండి మనకు ఆహార పదార్థాలు లభిస్తాయి.
→ మనం కాండం, వేర్లు, ఆకులు, పండ్లు మరియు పువ్వులు వంటి మొక్కల వివిధ భాగాలను ఆహారంగా ఉపయోగిస్తాము..
AP 6th Class New Science Notes Chapter 1
→ మనం మొక్కల నుండి ధాన్యాలు, కూరగాయలు మరియు పండ్లను పొందుతాము.
→ పాలు, మాంసం, గుడ్డు వంటి ఆహార పదార్థాలు జంతువుల నుండి లభిస్తాయి.
→ నీరు, ఉప్పు వంటి కొన్ని ఆహార పదార్థాలను ఇతర వనరుల నుండి పొందవచ్చు.
→ ఆహారం యొక్క రుచి దానిలో ఉపయోగించిన పదార్థాలు మరియు తయారీ విధానం మీద ఆధారపడి ఉంటుంది.
→ ఉడకబెట్టడం, ఆవిరి చేయడం, కిణ్వప్రక్రియ, వేయించుట వంటివి ఆహారాన్ని తయారు చేసే కొన్ని పద్దతులు.
→ ఆహార నిల్వ అనేది తయారు చేసిన ఆహారాన్ని చెడిపోవడాన్ని నివారించటం.
AP 6th Class New Science Notes Chapter 1
→ చెడిపోయిన ఆహారం అతిసారం, వాంతులు మొదలైన వాటికి కారణమవుతుంది.
→ మనం కొంతకాలం ఆహారాన్ని సంరక్షించడానికి ఆహార నిల్వ పదార్థాలను ఉపయోగిస్తాము.
→ ఉప్పు, నూనె, కారం పొడి, తేనె మరియు చక్కెర ద్రావణాన్ని ఆహారాన్ని సంరక్షించడానికి నిల్వ పదార్థాలుగా ఉపయోగిస్తారు.
→ బెంజోయేట్స్, నైట్రేట్స్, సల్ఫేట్స్ వంటి కొన్ని రసాయనాలను కూడా ఆహార నిల్వలకు ఉపయోగిస్తారు.
→ గడువుతేది తర్వాత ఆహార పదార్థాలు తినడం మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది.
→ ఇంట్లో తయారుచేసిన ఆహారం ఎల్లప్పుడూ మంచిది, ఆరోగ్యకరమైనది మరియు పరిశుభ్రమైనది.
AP 6th Class New Science Notes Chapter 1
→ దినుసులు : ఆహారాన్ని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు.
→ వనరులు : మనకు కావలసిన ముడి పదార్థాలు ఎక్కడ నుండి లభ్యమవుతాయో వాటిని వనరులు అంటారు.
→ నిల్వ చేయు పదార్థాలు : ఆహారం పాడై పోకుండా నిరోధించే పదార్థం లేదా రసాయనం.
→ సుగంధ ద్రవ్యాలు : ఆహారానికి రుచిని, మంచి వాసనను ఇచ్చే పదార్థాలను సుగంధ ద్రవ్యాలు అంటారు.
ఉదా : మిరియాలు, లవంగాలు, జీలకర్ర.
→ మరిగించడం లేదా ఉడకబెట్టడం : ఆహారాన్ని మెత్తపర్చటానికి, నీరు ఆవిరి అయ్యే వరకు వేడి చేయడం.
→ ఆవిరితో ఉడికించటం (స్టీమింగ్) : ఆవిరిని ఉపయోగించి వంట చేసే పద్ధతి స్టీమింగ్.
→ పులియబెట్టుట లేదా కిణ్వ ప్రక్రియ : ఈ విధానంలో సేంద్రియ పదార్థం సరళమైన పదార్థంగా విచ్ఛిన్నమవుతుంది.
→ వంటకం లేదా రెసిపీ : ఆహార పదార్థ తయారీ విధానాన్ని వివరించే సూచనల జాబితా.
→ నిల్వ చేయటం : ఆహారాన్ని చెడిపోకుండా సురక్షితంగా ఉంచే ప్రక్రియ.
→ మెనూ చార్ట్ : భోజనంలో వడ్డించే వంటకాల జాబితా.
→ ప్రపంచ ఆహార దినం : అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినంగా జరుపుకుంటారు.
→ ఆసాఫోటిడా : ఇది పప్పు మరియు సాంబార్ తయారీలో ఉపయోగించే ఒక పదార్థం. పసుపు వంటి సుగంధ ద్రవ్యము.
→ తృణ ధాన్యాలు : జొన్న, రాగి, సజ్జ వంటి పంటలను తృణ ధాన్యాలు అంటారు. వీటిని వరి, గోధుమ మన వంటి ఆహార పంటలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు.
→ పప్పుధాన్యాలు : కంది, మినుము, శనగ గింజలను పప్పుధాన్యాలుగా వాడతారు. పప్పుదినుసు మొక్కల ఎండిన విత్తనాలు.
→ వేయించుట : ఆహారాన్ని నూనెలో వేడి చేయటం.
→ వెజిటబుల్ కార్వింగ్ : కూరగాయలు మరియు పండ్లతో వివిధ రకాల నమూనాలు మరియు అలంకరణలను తయారు చేయడం.
→ సూక్ష్మక్రిములు : కంటికి కనబడని అతి చిన్న జీవులు. ఇవి కొన్నిసార్లు మానవులకు మరియు ఇతర జీవులకు వ్యాధులను కలిగిస్తాయి.
→ మన విరేచనాలు : బ్యాక్టీరియా వల్ల రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ వదులుగా మల విసర్జన జరగటం.
AP 6th Class New Science Notes Chapter 1
→ కాలుష్యం : మోతాదుకు మించి పరిసరాలలో హానికర పదార్థాల చేరిక.
→ సిరప్ : చక్కెర మరియు నీటితో చేసిన తీపి ద్రవం.
→ గడువు తేదీ : ఇది ఆహార వస్తువును ఉపయోగించటానికి గరిష్ఠ కాలాన్ని సూచిస్తుంది.
→ జంక్ ఫుడ్ : అనారోగ్యకరమైన మరియు తక్కువ పోషక విలువలు కలిగిన ప్యాకేజీ ఆహారం.
→ పరిశుభ్రత : ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి శుభ్రంగా ఉండటం.
AP 6th Class New Science Notes Chapter 1
For more
My Class Notes
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం
My Vijetha
Telugu e Tutor
way2appsc