Inservice Teachers TET Model Paper – 1 (English)

Inservice Teachers TET Model Paper – 1 (English)

Inservice Teachers TET Model Paper – 1 (English): A Complete Guide for Effective Preparation

The Teacher Eligibility Test (TET) plays a crucial role in determining the eligibility of aspiring teachers for government and private schools. For inservice teachers, preparing for the TET English Model Paper – 1 is not just about passing the exam—it’s about improving classroom teaching standards, communication skills, and language proficiency.👇🏻

Current Affaires

[gtranslate] Let's learn about the national, international, state, and national news stories of today, June 28, 2025, including newsworthy individuals, awards, books, and sports-related information. Before that, let's look at…

Free_Mock_Test_ 6 AP_DSC_2024-25_

AP_DSC_2024-25_Free_Mock_Test_ 6

1 / 45

శైలి తన తోటలో ఒక వరసలో 4 మొక్కలు నాటింది . ప్రక్క ప్రక్కనే ఉన్న రెండు మొక్కల మధ్య దూరం 3/4 మీ అయితే మొదటి మరియు చివరి మొక్కల మధ్యదూరం ఎంత ?

2 / 45

ఒక కారు లీటర్ పెట్రోల్ తో 16 Km నడుస్తుంది.2 3/4  లీటర్ల పెట్రోల్ తో  ఎంత దూరం ప్రయాణిస్తుంది?

3 / 45

సుశాంత్ ఒక పుస్తకంలోని 1/3 వ భాగాన్ని 1 గంటలో చదివాడు పుస్తకంలో ఎంత భాగాన్ని అతను 2 1/5 గంటలలో చదువుతాడు ?

4 / 45

విద్య, ప్రతాప్ పిక్ నిక్ కి వెళ్ళారు ! వారికి వాళ్ళ అమ్మ 5 లిటర్ల నీళ్ళు గల బాటిల్ ఇచ్చింది .విద్య నీళ్లలో 2/5 త్రాగిన , మిగిలింది ప్రతాప్ తాగాడు . అయిన ప్రతాప్ తాగిన నీరు ఎంత ?

5 / 45

ఒక తరగతిలో 40 మంది విద్యార్ధులు ఉన్నారు. మొత్తం విద్యార్థుల సంఖ్యలో 1/5 వ వంతు ఇంగ్లిష్ చదవడానికి ఇష్టపడతారు మిగిలినవారు గణితం చదవడానికి ఇష్టపడినా ! గణితం ,ఇంగ్లీష్ చదవటానికి ఇష్టపడే విద్యార్థుల సంఖ్య వరుసగా ?

6 / 45

ఒక ఎలివేటర్, గనిలోనికి నిమిషానికి 6 మీ వేగంతో దిగుతుంది . అది నేలమట్టం  నుండి 10 మీ పై నుండి దిగుచున్నచో – 350 మీ.ను చేరుటకు ఎంత సమయం పడుతుంది

7 / 45

ఏదేని పూర్ణసంఖ్య ‘a’ అయిన (-1)* a విలువ దేనికి సమానం?

8 / 45

క్రింది వాటిలో సరైనది?
ఎ ) a మరియు b లు ఏవేని రెండు పూర్ణ సంఖ్యలైన a * b కూడా పూర్ణ సంఖ్య. అనేది గుణకార సంవృతధర్మం
బి) a,b లు రెండు పూర్ణ సంఖ్యలు అయిన a+b విలువ కూడా ఒక పూర్ణ సంఖ్య అగును అనేది సంకలన సంవృత ధర్మం

9 / 45

a+ (b+c) = (a+b) +c ” అనేది  ఏ నియమానికి సంబంధించింది?.

10 / 45

రఫీద్ గణితం పుస్తకానికి 35.75 రూపాయలు  మరియు సైన్సు పుస్తకానికి 32.60 రూపాయలు  ఖర్చు చేశాడు. అయిన మొత్తం ఎంత ఖర్చు చేశాడు?

11 / 45

: సాంసన్  బస్సులో 5.కి.మీ 52 మీ, కారు ద్వారా 2. కి.మీ. 265 మీ, మిగిలిన 1. కి.మీ, 30 మీ నడిచాడు అతడు మొత్తం ఎంత దూరం ప్రయాణించాడు

12 / 45

/8 మీటర్ల  పొడువుగల తీగను రెండు ముక్కలాగా విభజించారు . ఒక ముక్క పొడవు 1/4 మీటర్లు అయిన రెండవ ముక్క పొడువు ఎంత ?

13 / 45

షర్మిల 5/6 వంతు కేక్ కలిగి ఉంది. ఆమె దాని నుండి 2/6  వంతు ఆమె తమ్ముడికి ఇచ్చింది. అయినా ఆమె వద్ద ఎంత కేక్ మిగిలి ఉంది?

14 / 45

లైలా 100 పేజీలున్న పుస్తకంలో 25 పేజీలు చదివింది . లలిత అదే పుస్తకంలో 2/5 వ వంతు చదివింది అయిన వారిద్దరూ  చదివిన పేజీల వ్యత్యాసం ఎంత?

15 / 45

క్రింది వాటిలో సరియైనవి తెలపండి?
ఎ) భిన్నంలో లవం మరియు హారాలకు 1 తప్ప మరియే ఇతర ఉమ్మడి కారణాంకం లేనట్లయితే ఆ భిన్నం సూక్ష్మ రూపంలో ఉంటుంది
బి) క్రమ భిన్నంలో లవము హారము కంటే ఎల్లప్పుడు ఎక్కువగా ఉంటుంది

16 / 45

6 లవముగా గల 2/5 కి సమానమైన భిన్నాన్ని కనుకోండి?

17 / 45

:  30+(-23)+(-63)+(55) యొక్క విలువ కనుక్కోండి?

18 / 45

క్రింది వాటిని పరిశీలించుము ?
ఎ) అతి చిన్న పూర్ణ సంఖ్య(-1)
బి) -8 అనేది సంఖ్యరేఖ పై -10 కి కుడివైపున ఉంటుంది
సి) -26 అనేది – 25 కన్నా ఎక్కువ

19 / 45

: -8 మరియు – 2 ల మధ్య పూర్ణ సంఖ్యలలో అతిపెద్ద పూర్ణ సంఖ్య, అతి చిన్న పూర్ణ సంఖ్యలను  కనుగొనండి?

20 / 45

క్రింది వాటిని పరిశీలించుము?
ఎ)’ 0′ తో కలుపుకొని సహజ సంఖ్యలన్నింటిని పూర్ణ సంఖ్యలు అంటారు.
బి)’0′ మరియా ఋణ సంఖ్యలతో పాటు సహజ సంఖ్యలన్నింటినీ కలిపి పూర్ణాంకాలు అంటారు.

21 / 45

ఇటీజ్ పండుగని ఏ నెలలో నిర్వహిస్తారు ?

22 / 45

క్రింది వాటిని పరిశీలింపుము
ఎ)ముక్తకం అంటే ఒక పద్యం పూర్తి అర్దాన్ని తనకు తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించే పద్యం.
బి)ముక్తకం ఒక గద్య ప్రక్రియ శతకంలో కూడా ముక్తక లక్షణం ఉంటుంది

23 / 45

వేసవి వస్తే ఈ ముడుగు ఎండిపోతుంది”
అని మూడు చేపల కథలో ఎవరు అన్నారు ?

24 / 45

నీతియె మూలము విద్యకు
నీతియె పురుషార్ధ తత్త్వ నిర్ణాయకమున్
నీతియె భూతప్రీతియు
నీతియుతుం డెప్పుడొందు నియత పదంబున్”
పద్య రచయిత ఎవరు ?

25 / 45

క్రింది వాటిని పరిశీలింపుము
ఎ)ఆంధ్ర రాష్ట్రంలో కుష్ణాజిల్లాలోని దివిసీమలో ‘కూచిపూడి’ అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం ఆవిర్బవించిన కళారూపం కూచిపూడి
బి)సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యకళకు మూల పురుషుడు
సి)కూచిపూడి నాటక ప్రదర్శనలను భాగవత మేళా అని కూడా అంటారు

26 / 45

: లుగులో మొట్టమొదటి నృత్యనాటకం ఏది ?

27 / 45

క్రింది వాటిలో కోలాటమునకు సంబంధించి సరైనవి తెలపండి ?
ఎ)గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నిత్యకృత్యాలలోని అలసటను మరిచిపోయేందుకు ఉపయేగించే కళారూపం కోలాటం
బి)ఏ కళారూరమైనా రక్తికట్టేది ప్రేక్షకులవల్లనే

28 / 45

: క్రింది వాటిలో అత్వసంధికి సంబందించి సరియైనది

29 / 45

: తోలు బొమ్మలాటకు సంబందించి క్రింది వాటిలో సరైనవి తెలపండి ?
ఎ) కధ ప్రారంభానికి ముందుగా గణపతి ప్రార్ధన చేస్తారు
బి)బొమ్మలాట ప్రదర్శన సురభీ రాగంతో ప్రారంభించి , నాటరాగంతో ముగిస్తారు

30 / 45

క్రింది అర్ధాలను సరియైన వాటితో జతపరచండి ?
1)మహితము అ)బుద్ధుడు
2)మథించి ఆ)చిలికి
3)పంకం ఇ)గొప్పతనము
4)ఉడిపి ఈ)మట్టి
5)తథాగతా ఉ)తొలగించి

31 / 45

రేడియో అన్నయ్యగా ప్రసిద్ది చెందిన ఏడిద కామేశ్వరరావు గారికి చెందని రచనలు ఏవి ?

32 / 45

క్రింది వాక్యాలను పరిశీలించి సరైనవి తెల్పండి ?
ఎ) హెలెన్ కెల్లర్ మన అందరిలా చూడలేదు కానీ స్పర్శద్వారా గ్రహిస్తుంది
బి)పోకచెక్క నున్నదనాన్ని , దేవదారు వృక్షల కరుకుదనాన్ని నా స్పర్శతో గుర్తిస్తాను అని కెల్లర్ చెప్పేది

33 / 45

ఏ రోజున స్వామి వివేకానందతో పాటు సర్వమత మహాసభ ప్రతినిధలు అందరూ షికాగోలోని కొలంబస్ హాలులోని ఒక విభాగంలో సమావేశమయ్యారు ?

34 / 45

రచయితలు మరియు రచనలకు సంబందించి సరికానివి ?

35 / 45

క్రింది అర్ధాలకు సంబంధించి సరైనవి ?
ఎ)అంకుఠితం – స్థిరము
బి)కదుపులు – మంద
సి)ఫాలము – సముద్రం
డి)మార్దవం – మృదుత్వం

36 / 45

కొండవాగు పాఠ్యభాగ రచయితకు సంబంధించి సరైనది ?

37 / 45

: క్రింది పాఠ్యభాగాలకు – ఇతివృత్తాలకు సంబంధించి సరికానిది ?

38 / 45

: క్రింది అర్దాలకు సంబంధించి సరికానిది ?

39 / 45

క్రింది వాటిని పరిశీలించి సరైనవి తెలపండి ?
ఎ)తోలుబొమ్మల తయారీలో జంతుచర్మాలను ఉపయోగిస్తారు
బి)ప్రకృతి పరంగా దొరికే మోదుగపువ్వు , బంక , దీపపు మసి వంటి సహజ సిద్దమైన రంగులను తోలు బొమ్మలకు వాడుతారు

40 / 45

తోలు బొమ్మలాట ఏ శతాబ్దం నాటికి తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్టు తెలుస్తుంది ?

41 / 45

క్రింది వాాటిని పరిశీలించుము ?
ఎ) జానపద కళారూపంలో ఒకటైనా తప్పెటగుండ్లు ప్రత్కేకించి , ఉత్తరాంధ్రలో ఎక్కువగా కనిపిస్తుంది.
బి)గుండ్రని రేకుతో చేసిన తప్పెట్లను ఈ బృందం కళాకారులు మెడలో వేసుకుని ,
గుండెమీద పెట్టుకుని వాయించడం కారణంగా తప్పెటగుండ్లు అనే పేరు వచ్చింది .

42 / 45

జననీ జనుకుల గొలుచుట
తనయునకు ముఖ్యమైన ధర్మము జననీ”
ఈ పద్యాన్ని గురించి తెలిపిన రచయిత క్రింది వారిలో ఎవరు ?

43 / 45

క్రింది వాటిని పరిశీలించుము ?
ఎ)నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నెల్లూరు జిల్లా దొరవారి సత్రం సమీపంలో ఉంది

బి)ఈ ప్రాంతానికి గూడబాతులు , ఎర్రకాళ్ల కొంగలు , నల్లకాళ్ల కొంగలు , నారాయణ పక్షులు ఎన్నో విదేశాల నుండి ఇక్కడికి వస్తాయి
సి) గూడబాతులు చెట్లపై గుడ్లను పెట్టి , పొదిగి పిల్లలను చేస్తాయి . వీటిని ఫ్లెమింగోలు అంటారు

44 / 45

: ఆంధ్ర భాష అమృతం వంటిది. తెలుగు అక్షరాలు గుండ్రంగా ఉంటూ అందాలు ఒలుకుతూ ఉంటాయి.ఆంధ్రజాతి ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటుంది.అని పద్యం ద్వారా తెలిపినది ?

45 / 45

క్రింది పాఠ్యభాగాలకు – ప్రక్రియలకు సంబంధించి సరికానివి తెలపండి ?.

Your score is

The average score is 48%

. AP DSC Free Mock Tests by TetDSC.com – Your Ultimate Practice Platform

Are you preparing for AP DSC 2024? Looking for free mock tests to boost your preparation? TetDSC.com is here to help you with AP DSC Free Mock Tests, designed to provide real-time exam experience and improve your performance.

Why Choose AP DSC Free Mock Tests by TetDSC.com?

AP_DSC_2024-25_Free_Mock_Test_5

apdsc 2025 free mock tests and practice tests pdf download in english,apdsc 2025 free mock tests and practice tests pdf download youtube,apdsc 2025 free mock tests and practice tests with…

AP_DSC_2024-25_Free_Mock_Test_4

apdsc 2025 free mock tests and practice tests pdf download in english,apdsc 2025 free mock tests and practice tests pdf download youtube,apdsc 2025 free mock tests and practice tests with…

Free_DSC_Mock_Test_3_50_Questions

apdsc 2025 free mock tests and practice tests pdf download in english,apdsc 2025 free mock tests and practice tests pdf download youtube,apdsc 2025 free mock tests and practice tests with…