by admin | May 31, 2022 | Dsc 2022, tet 2022, TET Telugu, ts dsc 2022, ts new telugu content, ts tet 2022, TS TET Telugu, ts tet telugu content
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది Best Notes
tstet 2022, tsdsc2022, ts tet 2022, ts tet notification 2022 apply online, ts tet notification 2022 in telugu, ts tet notification 2022 official website, ts tet 2021 syllabus, tstet 2022 notification, ts tet notification 2022 date, ts tet notification 2021 date, ts tet 2022 syllabus pdf, ts tet latest news today, ts tet notification 2022 latest news, ts tet age limit, ts tet last date, ts tet 2020, tstet syllabus 2022 pdf download, ts tet 2022 syllabus in telugu, ts tet 2021, ts tet 2022 syllabus in telugu pdf, ts tet 2022 eligibility criteria, tstet telugu, tsdsc telugu, ts tet maths, tsdsc maths , tsdsc new content , tstet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes

ప్రక్రియ: లేఖ
ఇతివృత్తం : వికలాంగుల పట్ల సున్నితత్వం, ఆత్మ విశ్వాసం.
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది

ఉద్దేశం : అవయవ లోపం ఉన్న వాళ్ళు కూడా ఇతరులతో సమానంగా రాణించగలరని, వారిని చూసి ఇతరులు స్ఫూర్తి పొందాలనే ఉద్దేశ్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.
ఈ పాఠంలో లేఖను వ్రాస్తున్న వారు ఎవరు ? ” శాంతి
శాంతి లేఖని తన స్నేహితురాలైన లక్ష్మీకి రాసింది.
శాంతి ఎక్కడ నుండి లేఖ రాస్తున్నది ? – సరూర్ నగర్
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
శాంతి తెలంగాణ రాకముందు ఎక్కడ ఉండేది – గుజరాత్ లోని సూరత్
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
tstet 2022, tsdsc2022, ts tet 2022, ts tet notification 2022 apply online, ts tet notification 2022 in telugu, ts tet notification 2022 official website, ts tet 2021 syllabus, tstet 2022 notification, ts tet notification 2022 date, ts tet notification 2021 date, ts tet 2022 syllabus pdf, ts tet latest news today, ts tet notification 2022 latest news, ts tet age limit, ts tet last date, ts tet 2020, tstet syllabus 2022 pdf download, ts tet 2022 syllabus in telugu, ts tet 2021, ts tet 2022 syllabus in telugu pdf, ts tet 2022 eligibility criteria, tstet telugu, tsdsc telugu, ts tet maths, tsdsc maths , tsdsc new content , tstet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes
శాంతికి స్నేహితురాలు – జ్యోత్స్న
లక్ష్మీ తండ్రి పేరు – శ్రీనివాసు, శివాలయం వీధి, చెన్నూరు, ఆదిలాబాదు (ప్రస్తుతం : మంచిర్యాల జిల్లా)
శాంతి అనే అమ్మాయి తన స్నేహితురాలు లక్ష్మికి లేఖ ద్వారా జ్యోత్స్న అనే అమ్మాయి రెండు చేతులు లేకపోయినా చిత్రలేఖనంలోనూ, ఎంబ్రాయిడరీ కళాకారిణిగా ఎలా ఎదిగిందో తెలియజేసింది.
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
జోత్స్న వంటి స్నేహితురాలు ఉండటం నా అదృష్టమనీ, జోత్స్న తన అంగ వైకల్యాన్ని సైతం జయించి కాలితోనే ఎంబ్రాయిడరీ కళను ఎంతో నేర్పుగా చేస్తుందని లేఖ ద్వారా తెలియజెప్పింది –శాంతి
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
వాక్యాలు
ఈ క్రింది వాక్యంలో కర్త, కర్మలను గుర్తించంది.
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
1. శివ గుర్రం కళ్ళాన్ని చేత్తో పట్టుకున్నాడు – కర్త – శివ ; కర్మ – గుర్రపు కళ్ళం
2. ప్రజ్ఞ మొక్కలు నాటింది – కర్త – ప్రజ్ఞ ; కర్మ – మొక్కలు
3. మన ముఖ్యమంత్రి పండితులను సత్కరించాడు – కర్త – ముఖ్యమంత్రి ; కర్మ – పండితులు
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
బోనాలు:
ప్రక్రియ – వ్యాసం
ఇతివృత్తం – సంస్కృతి
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
-
ఆషాఢమాసంలో దేవి తన పుట్టింటికి పోతుందని నమ్మకం. భక్తి శ్రద్ధలతో
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
-
“బోనాలను” నైవేద్యంగా అర్చిస్తారు. వస్త్రాలను, కానుకలను, ఒడిబియ్యాన్ని కూడ
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
-
సమర్పిస్తారు. ఈ తంతును “ఊరడి” అంటారు.
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
-
‘బోనం’ అంటే భోజనం. కుండ అనే మరో అర్థం కూడ ఉన్నది. అదే దేవికి సమర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వేపాకులను జడగా అల్లి కుండకు కడుతారు. పూలమాల కూడ కడుతారు. ఆ కుండలో పసుపు కలిపి వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, అల్లం, పచ్చిపులుసు, ఆకుకూర మొదలగు వంటకాలను నైవేద్యంగా పెట్టుకొని దానిపై మరో చిన్న కుండను పెడుతారు.
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
-
చిన్న కుండను కూడా అలంకరించి దానిలో నీళ్లు పోసి అందులో కొంచెం బెల్లం, పెరుగు వేస్తారు. దీనినే ‘సాక’ అంటారు.
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
-
ఈ చిన్న కుండపై మట్టి కంచుడు ఉంచి అందుల నూనె పోసి గండదీపం వెలిగిస్తారు. డప్పులతో, పోతరాజు ఆటలతో, మంగళహారతులతో ఊరేగింపుగా గుడికి పోతారు.
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
-
పండుగ మరునాడు పూనకం వచ్చిన శివసత్తులు చేతిలో వేపమండలు పట్టుకొని జుట్టు విరబోసుకొని బోధించిన పచ్చి మట్టికుండ పై నిలబడి భవిష్యవాణి చెప్తారు. ఈ తంతును ‘రంగమెక్కుడు’ అంటారు.
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది
-
భక్తికి చిహ్నంగా భక్తులు రంగురంగుల కాగితపు “తొట్టెల”లను గుడి కట్టి మొక్కులుతీర్చుకుంటారు.
TS TELUGU 5TH CLASS 2021 6th Lesson మనసుంటే మార్గముంటది.
For more
My Class Notes
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం
My Vijetha
Telugu e Tutor
by admin | May 31, 2022 | Dsc 2022, tet 2022, TET Telugu, ts dsc 2022, ts new telugu content, ts tet 2022, TS TET Telugu, ts tet telugu content
TS TELUGU 5TH CLASS 2021 5th Lesson నీతి పద్యాలు Best Notes
tstet 2022, tsdsc2022, ts tet 2022, ts tet notification 2022 apply online, ts tet notification 2022 in telugu, ts tet notification 2022 official website, ts tet 2021 syllabus, tstet 2022 notification, ts tet notification 2022 date, ts tet notification 2021 date, ts tet 2022 syllabus pdf, ts tet latest news today, ts tet notification 2022 latest news, ts tet age limit, ts tet last date, ts tet 2020, tstet syllabus 2022 pdf download, ts tet 2022 syllabus in telugu, ts tet 2021, ts tet 2022 syllabus in telugu pdf, ts tet 2022 eligibility criteria, tstet telugu, tsdsc telugu, ts tet maths, tsdsc maths , tsdsc new content , tstet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes,

ప్రక్రియ : పద్యాలు
ఇతివృత్తం : నైతిక విలువలు
తింటే గారెలే తినాలి వింటే – భారతం వినాలి’
TS TELUGU 5TH CLASS 2021 5th Lesson నీతి పద్యాలు
ఆలిగిన నలుగక, యెగ్గులు
పలికిన మఱి విననియట్లు ప్రతివచనంబుల్
పలకక బన్నము వడి యెడఁ
దలఁపడ, యున్నవండ చూపె! ధర్మజ్ఞుండిబన్. – నన్నయ
TS TELUGU 5TH CLASS 2021 5th Lesson నీతి పద్యాలు
పలుమల శపథంబులు, నం
బలియును, నభివాదముయును, సామప్రియ ఖా
షలు, మిఖ్యా వినయంబులు
గలయని దుష్ట స్వధాన కాపురుషులకున్. – నన్నయ
TS TELUGU 5TH CLASS 2021 5th Lesson నీతి పద్యాలు
ధనమును, విద్యయు, పంశం
బును, దుర్మతులకు ముదంబుఁ బొనరించును, స
జనులైన వారికడఁకును
యును, వినయము, నివియతెచ్చు సుర్వీనాథా! – తిక్కన
TS TELUGU 5TH CLASS 2021 5th Lesson నీతి పద్యాలు
తనుఁవున విరిగిన యలుఁగులు
ననువునఁ బుచ్చంగవచ్చు. నతి నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
విను మెన్నియుపాయములను వెడలునె? యధిపా! – తిక్కన
TS TELUGU 5TH CLASS 2021 5th Lesson నీతి పద్యాలు
పాపముల లెల్ల నెక్కుడు పాతకములు
సువ్వే క్రోధ, లోభంబులు సువ్రతాత్మ!
వాని రెంటి జయించిన వాఁడు గాని
యెందుఁ బరమ ధార్మికులడని యెన్నబడలడు. – ఎఱ్ఱన
TS TELUGU 5TH CLASS 2021 5th Lesson నీతి పద్యాలు
శరణంబని వచ్చిన భీ
కర శత్రువు సయినఁ బ్రీతిఁ గావగవలయున్
గరుణాపరుల తెలంగిది;
యిరవుగ సరిగావు దీనికే ధర్మంబుల్. – ఎఱ్ఱన
TS TELUGU 5TH CLASS 2021 5th Lesson నీతి పద్యాలు
చదువని వాడజ్ఞుండగు
జదివిన సదసద్వివేక చతురత గలుగున్
జదువగ వలయును జనులకు
జదివించెద నార్యులొద్ద జదువుము తండ్రీ! – పోతన
TS TELUGU 5TH CLASS 2021 5th Lesson నీతి పద్యాలు
పరహితము సేయునెవ్వడు
పరమహిమండగును భూత పంచకమును
బరహితమె పరమ ధర్మము
పరహితునకు నెదురులేదు. పర్వేందుముఖీ! – పోతన
TS TELUGU 5TH CLASS 2021 5th Lesson నీతి పద్యాలు
నన్నయ అభిప్రాయంలో ధర్మం తెలిసినవాడు ఎవరు ? – ఎవరైనా తనను కోపగించుకుంటే తాను వాళ్ళను. కోపించక, దూషిస్తే విననట్లుండి ఎదురు మాట్లాడక, అవమానపడినా చింతించకుండా ఉన్నవాడే ధర్మం తెలిసినవాడు
TS TELUGU 5TH CLASS 2021 5th Lesson నీతి పద్యాలు
నన్నయ అభిప్రాయంలో చెడ్డ వాళ్ళ లక్షణం – మళ్ళీ మళ్ళీ ఒట్లు పెట్టుకోవడం, నమస్కారం చేయడం, ఎదుటివానికి నచ్చే మాటలు వాడడం, దొంగవినయాలను ప్రదర్శించడం
TS TELUGU 5TH CLASS 2021 5th Lesson నీతి పద్యాలు
తిక్కన ప్రకారం ఏవి చెడ్డ వాళ్ళకి మధం కల్గిస్తాయి – ధనము, విద్య,వంశము
ఎఱ్ఱన ప్రకారం అన్ని పాపాలకంటే పెద్ద పాపం – కోపము, పిసినారితనం (అత్యాశ)
ఎఱ్ఱన ప్రకారం సాటిలేని ధర్మం – ఎంత భయంకర శత్రువైనా శరణని వస్తే ప్రేమతో కాపాడటం.
పోతన ప్రకారం పంచ భూతాలకు మిత్రుడు -ఇతరులకు మేలు చేసేవాడు
TS TELUGU 5TH CLASS 2021 5th Lesson నీతి పద్యాలు
అలంకారాలు :
పరహితునకు నెదురులేదు పర్వెందుముఖీ ! – ఈ వాక్యంలో గల అలంకారం – ఉపమాఅలంకారం
తెలుగు సంవత్సరాలు :
ప్రక్రియ – కథనం
ఇతివృత్తం – సంస్కృతి
పాత్రలు: హారిక, దీపిక
TS TELUGU 5TH CLASS 2021 5th Lesson నీతి పద్యాలు
చేతిలోని శుభలేఖను చూసుకుని మురిసిపోయినది – దీపిక
మాబాబాయి కొడుకు రామూకి పెళ్ళి కుదిరింది అంటూ హారికకు శుభలేఖ ఇచ్చినది – దీపిక
శుభలేఖలో ఏ సంవత్సరం అని రాసి ఉంది – జయనామ
జయ అంటే ఒక తెలుగు సంవత్సరం పేరు అన్నది – దీపిక
తెలుగులో 60 సంవత్సరాలు ఉన్నాయి, ఆరవై సంవత్సరాలు పూర్తయిన తరువాత మళ్లీ అనే వస్తాయి – దీన్ని షష్టి వర్ష చక్రం అంటారు.
తెలుగు సంవత్సరాలలో మొదటిది – ప్రభవ
తెలుగు సంవత్సరాలలో చివరిది – అక్షయ
నా ప్రస్తుత సం 2021 తెలుగు పేరు – శార్వరి
2020 తెలుగు సంవత్సరం పేరు – వికారి
2022 తెలుగు సంవత్సరం పేరు –ప్లవ
2015 తెలుగు సంవత్సరం – జయ
TS TELUGU 5TH CLASS 2021 5th Lesson నీతి పద్యాలు
వాక్యాలు – కాలాలు
పాప వచ్చి భోజనం చేసింది (భూతకాలం)
పాప వచ్చి భోజనం చేస్తూ ఉన్నది. (వర్తమాన కాలం)
పాప వచ్చి భోజనం చేస్తుంది. (భవిష్యత్ కాలం)
My Class Notes
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం
My Vijetha
Telugu e Tutor
by admin | May 31, 2022 | Dsc 2022, tet 2022, TET Telugu, ts dsc 2022, ts new telugu content, ts tet 2022, TS TET Telugu, ts tet telugu content
TS TELUGU 5TH CLASS 2021 3rd Lesson సాలార్‌జంగ్ మ్యూజియం Best Notes

aptet2022, apdsc 2022, ap tet 2021 syllabus, ap dsc 2021 notification, apdsc 2021, ap dsc 2021, ap dsc official website, ap dsc 2021 syllabus, ap dsc 2020 notification, ap tet 2022 syllabus, ap dsc website, ap dsc full form, ap dsc 2020 age limit, ap dsc books, ap tet notification 2021 date, ap dsc books online, aptet 2022 notification, ap dsc qualification, ap dsc jobs, ap dsc age limit 2021, ap tet age limit 2021, ap tet 2022 notification, ap tet 2022, ap dsc 2022, ap dsc vacancies 2021, aptet2022.in, ap tet 2021 exam date, ap dsc 2022 notification, aptet telugu, apdsc telugu, ap tet maths, apdsc maths , apdsc new content , aptet new content, tet dsc best grammer, అలంకారాలు ts and ap tet and dsc best notes, సంధులు ts and ap tet and dsc best notes,
ప్రక్రియ : డైరీ
ఇతివృత్తం : దర్శనీయ స్థలం, సంస్కృతి
ఉద్దేశ్యం : మ్యూజియంను, అందులో భద్రపరిచే వస్తువులను, వాటి ప్రాశస్త్యాన్ని, ఉద్దేశ్యాన్ని పిల్లలకు తెలపటమే ఈ పాఠం ఉద్దేశ్యం.
సాలార్ జంగ్ మ్యూజియం’ చూడటానికి విహారయాత్ర చేసిన ఒక పాఠశాల విద్యార్థి రాసిన డైరీలోనిదే ఈ పాఠం,
సాలార్‌జంగ్ మ్యూజియం హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నది. ” – మూసీనదికి దక్షిణం ఒడ్డున ‘దార్-ఉల్-షిఫా’ అనే ప్రాంతంలో ఉంది.
సాలార్‌జంగ్ కుటుంబానికి చెందిన ‘మీర్ యూసుఫ్ అలీఖాన్ సాలార్‌జంగ్ – III. ప్రపంచ నలుమూలల నుంచి ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తు సామాగ్రి సేకరించాడు.
భారతదేశంలోని మ్యూజియాలలో సాలార్ జంగ్ మ్యూజియం స్థానం – 3వ
TS TELUGU 5TH CLASS 2021 3rd Lesson సాలార్‌జంగ్ మ్యూజియం Best Notes
సాలార్‌జంగ్ మ్యూజియంను ఎప్పుడు ఆరంభించారు ? – 1951 డిసెంబర్ 16న
సాలార్‌జంగ్ మ్యూజియం ఏ ఆకారంలో ఉంది ? – అర్ధ చంద్రాకారంలో
సాలార్‌జంగ్ మ్యూజియం లోని అర్రల సంఖ్య – 38
సాలార్‌జంగ్ మ్యూజియంలోపై అంతస్తులోని అర్రల సంఖ్య – 18
మ్యూజియంలో ఉన్న గంటల గడియారంలో ఒక ప్రత్యేకత – అందులో సమయం ఎన్ని గంటలైతే అన్ని గంటలను ఒక మనిషి రూపంలోని బొమ్మ వచ్చి మ్రోగిస్తుంది.
పాలరాతి శిల్పాలున్న అరలో రెబెక్కా శిల్పం ఉన్నది. ఈ శిల్పం ప్రత్యేకత ఏమిటంటే పై నుండి కింది దాకా సన్నని పరదా కప్పుకున్నట్లు ఉంటుంది. అందులో నుంచి ముఖం కనపడుతున్నట్లుఅద్భుతంగా ఉంటుంది.
TS TELUGU 5TH CLASS 2021 3rd Lesson సాలార్‌జంగ్ మ్యూజియం Best Notes
సాలార్‌జంగ్ మ్యూజియంలో నున్న రెబెక్కా శిల్పం చెక్కించెవరు ? – GB. బెని, ఇటలీ దేశస్థుడు.
ఏనుగు దంతముల పై వివిధ బొమ్మలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
మైసూరు రాజైన టిప్పు సుల్తానుకు, కుర్చీలు, టీపాయ్ లు బహూకరించిందెవరు ? – ఫ్రాన్స్ రాజు లూయిస్ XVI
TS TELUGU 5TH CLASS 2021 3rd Lesson సాలార్‌జంగ్ మ్యూజియం Best Notes
ముందు నుండి చూస్తే మగమనిషి వెనుక నుండి చూస్తే బడమనిషి కనిపించే చెక్కు బొమ్మను చెక్కిన శిల్పి ఏ దేశస్థుడు – ఫ్రాన్స్ దేశస్థుడు,
ఆడమనిషి – మార్గరిట్టా
మగమనిషి –మెఫిస్టోఫిలిప్స్
ఈ రెండు బొమ్మలు జర్మన్ దేశంలో ప్రదర్శించే ప్రసిద్ధ నాటకంలోని పాత్రలు.
నెహ్రూ జూలాజికల్ పార్కు – హైద్రాబాద్ (తెలంగాణ
TS TELUGU 5TH CLASS 2021 3rd Lesson సాలార్‌జంగ్ మ్యూజియం Best Notes
ప్యారా హైదరాబాద్:
ప్రక్రియ – గేయం
ఇతివృత్తం – సంస్కృతి
TS TELUGU 5TH CLASS 2021 3rd Lesson సాలార్‌జంగ్ మ్యూజియం Best Notes
హైదరాబాద్ హైదరాబాద్
ప్యారా ప్యారా హైదరాబాద్
TS TELUGU 5TH CLASS 2021 3rd Lesson సాలార్‌జంగ్ మ్యూజియం Best Notes
చార్ మినారులా పావురమూ
నీ గుండెల నిండా గావురమూ
నువు నెత్తురు చిందిన నందనమూ
నీకు చెమట పూలతో వందనమూ
TS TELUGU 5TH CLASS 2021 3rd Lesson సాలార్‌జంగ్ మ్యూజియం Best Notes
గోల్కొండల కొడితె చప్పట్లు
అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు
కులీ కుతుబ్ షా ఫర్మానా
భాగమతికి దిల్ నజరానా
TS TELUGU 5TH CLASS 2021 3rd Lesson సాలార్‌జంగ్ మ్యూజియం Best Notes
మూసీ నదిపై వెన్నెలవూ
జలతారు ముసుగులో వన్నెలవూ
అస్సోయి దూలా ఆటలవూ
ఫకీరు సూఫీ పాటలవూ
TS TELUGU 5TH CLASS 2021 3rd Lesson సాలార్‌జంగ్ మ్యూజియం Best Notes
లష్కర్ లోన కవాతువూ
పట్నంలోన బరాతుపూ
యుద్ధ ఫిరంగుల ఆవాజుపూ
ఆ మక్కా మసీదు నమాజుపూ
TS TELUGU 5TH CLASS 2021 3rd Lesson సాలార్‌జంగ్ మ్యూజియం Best Notes
తాళం తప్పెట నాదాలు
పోతరాజుల కొరడాలు
తీన్మార్ దరువుల గానాలూ
మాంకాలమ్మకు బోనాలూ
TS TELUGU 5TH CLASS 2021 3rd Lesson సాలార్‌జంగ్ మ్యూజియం Best Notes
మల్లేశ్, మస్తాన్ భాయీ భాయి
ఏకమై దోపియ ఇరాని ఛాయి
తెలంగాణాంక పసీన హై
హైదరాబాద్ ఏక్ హసీన హై
TS TELUGU 5TH CLASS 2021 3rd Lesson సాలార్‌జంగ్ మ్యూజియం Best Notes
For more
My Class Notes
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం
My Vijetha
Telugu e Tutor
by admin | May 28, 2022 | Dsc 2022, tet 2022, ts dsc 2022, ts new telugu content, ts tet 2022, TS TET Telugu, ts tet telugu content
TS TELUGU 5TH CLASS 2021 2nd Lesson యాదగిరి గుట్ట
Best notes for TS TET and DSC. Class V notes for TET and DSC
ప్రక్రియ : వ్యాసం
ఇతివృత్తం : దర్శనీయ స్థలం – సంస్కృతి
TS TELUGU 5TH CLASS 2021 2nd Lesson యాదగిరి గుట్ట
TS TELUGU 5TH CLASS 2021 2nd Lesson యాదగిరి గుట్ట
TS TELUGU 5TH CLASS 2021 2nd Lesson యాదగిరి గుట్ట
- తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నారసింహ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. పూర్వం నల్గొండ జిల్లాలో, ప్రస్తుతం ‘యాదాద్రి జిల్లాలో గలదు.
- హైదరాబాద్ కు 60 కి.మీ. దూరంలో ఉంది.
- ఆ ఋష్యశృంగుని కొడుకు యాదర్షి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్ట పైన తపస్సు చేసి నరసింహ స్వామిని ప్రసన్నం చేసుకొన్నాడు.
- అప్పటి నుండి ఆ గుట్టను యాదర్షి పేరు మీద ‘యాదగిరి గుట్ట’ అని పిలుస్తున్నారు.
- TS TELUGU 5TH CLASS 2021 2nd Lesson యాదగిరి గుట్ట
- ఈ గుట్టమీద ఉన్న గుండం “విష్ణు గుండం’. ఇందులో స్నానం చేస్తే పాపాలు పోతాయని నమ్మకం.
- విష్ణు గుండం పక్కనే ఉన్న ఆలయం – ఆంజనేయస్వామి ఆలయం
- నరసింహ స్వామిని దర్శించుకున్న భక్తులు తప్పకుండా యాదగిరి గుట్ట మీద ఉన్న మరొక ఆలయం రామలింగేశ్వరాలయాన్ని దర్శించుకొంటారు.
- ఆలయంలో స్వామి వారికి ప్రతినెలా స్వాతి నక్షత్రం రోజున అష్ణోత్తర శత కలశాభిషేకం జరుగుతుంది.
- ఉగాది రోజున స్వామి వారికి తిరువీధి సేవ చేసి పంచాంగ శ్రవణం జరుపుతారు.
- ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ లో స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.పాల్ఘున శుద్ధ విదియ నుండి ద్వాదశివరకు 11 రోజుల పాటు వైభవంగా బ్రహోత్సవాలు జరుగుతాయి.
- ఋష్యశృంగుని కొడుకైన యాదర్షి ఈ గుట్టపై తపస్సు చేసి నారసింహస్వామి దర్శనం పొంది, గుట్టపై వెలయమని కోరుకున్నాడు. యాదర్షి పేరు మీద ‘యాదగిరి గుట్ట’ నామం ఏర్పడింది.
- యాదర్షి ఎవరి కుమారుడు – ఋష్యశృంగుడు
- యాదగిరి గుట్టపైకి చేరుకోవడానికి రెండు కొవ్వులు గలవు. అవి : మెట్ట తొవ్వు, బస్సులు పోయే తొవ్వ,
- తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక “సప్తగిరి’ ఛానల్ కు పెట్టిన పేరు – యాదగిరి
- TS TELUGU 5TH CLASS 2021 2nd Lesson యాదగిరి గుట్ట
- కొండగట్టు అంజనేయస్వామి పుణ్యక్షేత్రం – కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం – జగిత్యాల జిల్లా)
- ఇక్కడి ఆంజనేయుడు సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉంటాడు.
- ఆంజనేయస్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజుల పాటు నిష్ఠతో ఉంటారు.
- శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం – వేములవాడ, కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం – రాజన్న సిరిసిల్లా)
- .
వాక్యాలు – కాలాలు
జరిగిపోయిన పనిని తెలుపు వాక్యాలు – భూతకాలపు వాక్యాలు
లక్ష్మీ ప్రసన్న సినిమా చూసింది.
జరుగుతున్న పనిని తెలుపు వాక్యాలు – వర్తమానకాలపు వాక్యాలు
సరళ నృత్యం చేస్తున్నది.
జరగబోవు పనిని గురించి తెలుపు వాక్యాలు – భవిష్యత్ జాలపు వాక్యాలు
సుదర్శనాచారి రేపు హైదరాబాద్ వెళ్తాడు.
TS TELUGU 5TH CLASS 2021 2nd Lesson యాదగిరి గుట్ట
వేరుగా ఉన్నదానిని గుర్తించండి
(1) బ్రహ్మ విష్ణువు యాదర్షి ఈశ్వరుడు – యాదర్షి
(2) రథోత్సవం కల్యాణోత్సవం బ్రహ్మోత్సవం ఏకాదశి – ఏకాదశి
(9) ఆదిలాబాద్ యాదగిరిగుట్ట కరీంనగర్ వరంగల్ – యాదగిరి గుట్ట
(4) శ్రీరామనవమి జాతర హనుమజ్జయంతి శ్రీకృష్ణాష్టమి – జాతర
TS TELUGU 5TH CLASS 2021 2nd Lesson యాదగిరి గుట్ట
TS TELUGU 5TH CLASS 2021 2nd Lesson యాదగిరి గుట్ట
by admin | May 27, 2022 | ap dsc 2022, ap new telugu content, apt et telugu content, aptet 2022, Dsc 2022, TET Telugu, ts dsc 2022, ts new telugu content, TS Telugu, ts tet 2022, ts tet telugu content
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం Best Notes

ప్రత్యక్ష కధనం: ఒక వ్యక్తి చెప్పిన మాటలను యధాతధంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ప్రత్యక్ష కధనం.
ప్రత్యక్ష కధనానికి మరియొక పేరు ప్రత్యక్షానుకృతి.
ఉదా: “నేను చదువుచున్నాను” అని సరళ చెప్పింది. “నేను వస్తాను” అని అతడు అన్నాడు.

పరోక్ష కధనం: వేరే వాళ్ళు చెప్పిన దాన్ని మన మాటల్లో చెబితే అది పరోక్ష కధనం. పరోక్ష కథనానికి మరియొక పేరు పరోక్షానుకృతి.
ఉదా: తాను చదువుచున్నానని సరళ చెప్పింది. తాను వస్తానని అతడు అన్నాడు.
: అనుకారకం: ప్రత్యక్ష కధనం, పరోక్ష కధనం ఈ రెండు కూడా అనుకరణాలే. అనుకరణంలో అంతా చెప్పి చివరకు ‘అని’ అనే పదాన్ని వాడతాం. కధనం చివర ఈ ‘అని’ని వాడతాం. దీనికి అనుకారకం అని పేరు. అంటే ‘అని’ అనుకారక పదం.
ప్రత్యక్ష కథనాన్ని పరోక్ష కథనంలోనికి మార్చుట :
1. కాకి ‘కావ్ కావ్’ మని అరుస్తుంది. (ప్రత్యక్షం)
కాకి కావు కావుమని అరుస్తుంది. (పరోక్షం)
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం Best Notes
2 కోకిల “కుహూ కుహూ” అని కూస్తుంది. (ప్రత్యక్షం)
కోకిల కుహూ కుహూమని కూస్తుంది. (పరోక్షం) |
3. “వ్యక్తికి బహువచనం శక్తి” అని శ్రీశ్రీ రాశాడు. (ప్రత్యక్షం) అని
వ్యక్తికి బహువచనం శక్తి అని శ్రీశ్రీ రాశాడు. (పరోక్షం)
4. “నాకు చాలా సంతోషంగా ఉంది” అని నాన్న చెప్పాడు. (ప్రత్యక్షం)
తనకు చాలా సంతోషంగా ఉందని నాన్న చెప్పాడు. (పరోక్షం)
5. నువ్వు నాతో “నువ్వు బాగా చదువుకో” అని అన్నావు. (ప్రత్యక్షం)
నువ్వు నన్ను బాగా చదువుకోమన్నావు. (పరోక్షం)
6. “నాకు ఈ రోజు ఆరోగ్యం బాగా లేదు” అని రవి చెప్పాడు. (ప్రత్యక్షం)
తనకు ఆ రోజు ఆరోగ్యం బాగా లేదని రవి చెప్పాడు. (పరోక్షం)
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం Best Notes
8. “ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లే చేస్తాము” అని పిల్లలు అన్నారు. (ప్రత్యక్షం)
ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్లే చేస్తామని పిల్లలు అన్నారు.(పరోక్షం)
9. “మనుషులంతా పుట్టుకతో సమానం, ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు” అన్నారు భాగ్యరెడ్డి వర్మ,
మనుషులంతా పుట్టుకతో సమానమేనని, ఎవరూ ఎక్కువ కాదని, ఎవరూ తక్కువ కాదం భాగ్యరెడ్డి వర్మ అన్నాడు.
పరోక్ష కధనాన్ని ప్రత్యక్ష కధనంలోనికి మార్చుట :
1. తన దినం తీరుతాదని నాతో తాత చెప్పాడు. (పరోక్షం)
“నా దినం తీరుతాది” అని తాత నాతో చెప్పాడు. (ప్రత్యక్షం)
2 తమ కృషే తమకు అధికారాన్ని సంపాదించి పెడుతుందని గాంధీజీ వారితో అన్నారు. (పరోక్షం)
తమకు “మీ కృషే మీకు అధికారాన్ని సంపాదించి పెడుతుంది” అని గాంధీజీ వారితో అన్నారు. (ప్రత్యక్షం
3. తాను కనబడకపోతే తన తల్లి దుఃఖిస్తుందని అనుకున్నాడు ప్రవరుడు. (పరోక్షం)
“నేను కనబడకపోతే నా తల్లి దుఃఖిస్తుంది” అని అనుకొన్నాడు ప్రవరుడు. (ప్రత్యక్షం)
4. తన ఇంటి పేరేమిటని తనను నిర్వాహకులు అడిగారని లక్ష్మీబాయి అంది. (పరోక్షం)
“మీ ఇంటి పేరేమిటి? అని నిర్వాహకులు నన్నడిగారు” అని లక్ష్మీబాయి అంది. (ప్రత్యక్షం)
5. తనను క్షమించమని రాజు తన మిత్రునితో అన్నాడు. (పరోక్షం)
“నన్ను క్షమించు” అని రాజు తన మిత్రునితో అన్నాడు.(ప్రత్యక్షం)
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం Best Notes
6. హర్షవర్ధన్ తాను రానని హర్షిణితో అన్నాడు. (పరోక్షం) హర్షవర్ధన్ “నేను రాను” అని హర్షిణితో అన్నాడు. (ప్రత్యక్షం)
వాక్య రీతులు
వాక్యాలలో వాక్య అంగాలు, బేధాలు, రకాలే కాకుండా వాక్య రీతులలో ప్రశ్నార్ధక వాక్యాలు ఉన్నాయి.
7.ప్రశ్నార్ధక వాక్యాలు .
ప్రశ్న అంటే సమాధానాన్ని ఆశించి అడిగేది. వాక్యం చివర ‘ఆ’ చేర్చి ప్రశ్నార్ధక వాక్యాలుగా మార్చవచ్చు
ఉదా: వాక్యం రాణి పాఠాలు చదువుచున్నది.
రాణి పాఠాలు చదువుతున్నదా?
వాక్యం కృష్ణ డాక్టరు. ప్రశ్న కృష్ణ డాక్టరా?
7. టీచర్ “మీరందరూ ఇంటికి వెళ్ళండి” అని చెప్పింది. (ప్రత్యక్షం)
టీచర్ మమ్మల్నందరినీ ఇంటికి వెళ్ళమని చెప్పింది. (పరోక్షం)
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం Best Notes
For more
My Class Notes
TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము
TET DSC సంధులు – TET and DSC 2022 | AP TET adn TS DSC
AP 5TH CLASS TELUGU 2021 10th Lesson మంచి బహుమతి
అలంకారాలు Usefull for TS AND AP Best Notes
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TET DSC GRAMMAR : ప్రత్యక్ష కధనం – పరోక్ష కధనం
My Vijetha
Telugu e Tutor
by admin | May 27, 2022 | Dsc 2022, tet 2022, ts dsc 2022, ts new telugu content, ts tet 2022, TS TET Telugu, ts tet telugu content
TS Telugu VI Class – 1st Lesson Key Points – అభినందన
ఇతివృత్తం – దేశభక్తి , శ్రమ గౌరవం
ప్రక్రియ – గేయం
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
ప్రక్రియ : గేయం అనగా పాడగలిగేది అని అర్ధం.
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
కవి పరిచయం
కవి : శేషం లక్ష్మీనారాయణాచార్యులు
జననం : 15.04.1947, మరణం : 17.5. 1998
జన్మస్థలం – కరీంనగర్ జిల్లా నగునూరు
తల్లిదండ్రులు : కనకమ్మ, నరహరి స్వామి
వృత్తి : తెలుగు భాషోపాధ్యాయుడు (రంగారెడ్డి జిల్లా)
సాహిత్య సృజన : పద్య, వచన, గేయ కవిత్వాలు, దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డ విమర్శనా వ్యాసాలు
ప్రత్యేకత : లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గీతాల రచన
పాఠ్యాంశ విశేషాలు :
‘వందనాలు వందనాలు అభినందన చందనాలివే‘ అనే అభినందన గేయం ఏ గ్రంథంలోనిది- స్వరభారతి (గేయ సంకలనం)
అభినందన గేయంలో లక్ష్మీనారాయణాచార్య ఎవరిని అభినందించాడు – రైతులను, సైనికులను
జైజవాన్ జైకిసాన్ అని పిలుపునిచ్చినవాడు – లాల్ బహదూర్ శాస్త్రి
భరతమాత పురోగతికి ప్రాతిపదికలను ఘనులెవరు – రైతులు, సైనికులు
కంటికి కనురెప్పలాగ, చేనుచుట్టు కంచెలాగ, జన్మభూమి కవచమైన ఘనవీరులు – జవానులు
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
‘రుధిరం స్వేదమ్ము కాగ
పసిడిని పండించునట్టి
ప్రగతి మార్గదర్శకులకు వందనాలు‘ అంటూ శేషం లక్ష్మీనారాయణాచార్య గారు అభినందించినది – రైతులు.
భరతమాత పురోగతికి
ప్రాతిపదికలను ఘనులు – హాలికులు శేషం లక్ష్మీనారాయణాచార్య అభినందించింది – సైనికులు
అవిశ్రాంత సేద్యంతో
ఆకలి మంటలను ఆర్పి
దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దున్ని
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
దేశకీర్తి బావుటాను ఎగురవేసిన ఘనజనులు” – హాలికులు, సైనికులు
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
TS TELUGU 6TH CLASS 2021 1st lesson
అర్థాలు:
రుధిరం – రక్తం
హాలికులు – రైతులు
పసిడి = బంగారం
స్వేదం -చెమట
ప్రాతిపదిక – ఆధారం
పర్యాయపదాలు:
రైతు = కర్షకుడు, హాలికుడు.
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
సంధులు:
చందనాలివే = చందనాలు + ఇవే (ఉత్వ సంధి)
ప్రాతిపదికలగు = ప్రాతిపదికలు + అగు (ఉత్వ సంధి)
కవచమైన = కవచము + ఐన (ఉత్వ సంధి)
ఎగరేసిన = ఎగర + ఏసిన (అత్వ సంధి)
పండించునట్టి = పండించును + అట్టి (ఉత్వ సంధి)
s.
సమాసాలు:
అభినందన చందనాలు – అభినందనతో కూడిన చందనాలు – తృతీయ తత్పురుష సమాసం
భరతమాత పురోగతి – భరతమాత యొక్క పురోగతి – షష్ఠీ తత్పురుష సమాసం
దేశభక్తి – దేశమందు భక్తి – సప్తమీ తత్పురుష సమాసం
ఘనవీరులు – ఘనమైన వీరులు – విశేషణ పూర్వపద కర్మధారయ సమసం
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
జన్మభూమి కవచం – జన్మభూమి యొక్క కవచం – షష్ఠీ తత్పురుష సమాసం
అవిశ్రాంతి – విశ్రాంతం లేనిది – సణ్ తత్పురుష సమాసం
నిర్మలురు – మలినం లేనివారు – నజ్ తత్పురుష సమాసం
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
అలంకారాలు :
వందనాలు వందనాలు
అభినందన చందనాలు – వృత్యనుప్రాసాలంకారం
TS TELUGU 6TH CLASS 2021 1st lesson అభినందన
శ్రమదాచని హాలికులకు
తలవంచని సైనికులకు – అంత్యానుప్రాస అలంకారం
వర్ణమాల :
అ, ఆ, ఇ, ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు.
క, ఖ, గ, ఘ వంటి వర్ణాలను హల్లులు అంటారు.
ద్విత్వాక్షరం : ఒక హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ‘ద్విత్వాక్షరం‘ అంటారు. – ‘క్క
క్ + క్ + అ = క్క
సంయుక్తాక్షరం : ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని ‘సంయుక్తాక్షరం‘ అంటారు. – ‘స్య = స్ + య్ + అ
సంశ్లేషాక్షరం : ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందిన ఒత్తులు చేరితే దాన్ని ‘సంశ్లేషాక్షరం‘ అంటారు. – క్ + ష్ + మ్ + ఇ = క్ష్మి