TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము

TET DSC GRAMMAR Best Notes కర్తరీ వాక్యము – కర్మణీ వాక్యము* కర్త ప్రధానంగా కలిగే వాక్యాలు కర్తరీ వాక్యాలు.కర్తరీ వాక్యం : కర్త ప్రధానంగా ఉంటుంది.1. రాముడు విభీషణుని రక్షించాడు.2. రాముడు రాక్షసులను సంహరించాడు.* అంటే కర్తరీ వాక్యంలో…